శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపిస్తుంది. *పోలీసులకు , నక్షలైట్లకు మధ్య జరిగే ఒక కథాంశంగా దర్శకుడు ఈ సినిమాను రియాలిస్టిక్ అప్రోచ్, క్వాలిటి మేకింగ్ తో తీర్చిదిద్దారు.* అలాగే పొలిటికల్ టచ్, ఒక చిన్న లవ్ స్టొరీ ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమా తెరకెక్కింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్…