నవీన్ పొలిశెట్టి మరియు అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం. అంతేకాదు మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్ కూడా ఇంటర్నెట్లో మంచి స్పందన తెచ్చుకొని అందరిని అలరింస్తోంది. ఇక ఈరోజు ఈ చిత్రం నుండి మరో పాట ని విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్. ఈ సాంగ్ ని హీరో ధనుష్ పాడడం విశేషం. ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ ని పాడి అల్లరించారు. అందుకే సింగర్ గా ఆయన ప్రతిభ గురించి…
Tag: ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’గా రాబోతున్న అనుష్క-నవీన్ పోలిశెట్టి
‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’గా రాబోతున్న అనుష్క-నవీన్ పోలిశెట్టి
ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్, అన్ని సౌత్ భాషల్లో సమ్మర్ లో మూవీ రిలీజ్ బాహుబలి తో దేవసేనగా ప్రపంచం వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క, మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారు. వీరి కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పుడే పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఫస్ట్ లుక్ టైటిల్ ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్రబృందం. ఈ టైటిల్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా…