మార్చి 29న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ట్రైలర్ బ్లాస్టింగ్

Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter Trailer Blasting On 29th March

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. రెగ్యులర్ అప్‌డేట్‌లతో మీటర్ టీమ్ దూకుడు ప్రమోషన్‌లని చేస్తోంది . రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా, టీజర్ బజ్ పెంచింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. “మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్,” అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పోస్టర్ లో డెనిమ్స్ షర్ట్స్ , జీన్స్ ధరించి, కిరణ్ మోడిష్‌గా కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత…