మహేష్-భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభం

మహేష్ భూమిక హీరో హీరోయిన్ గా సి.హెచ్ సుజాత నిర్మాతగా సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రాన్నిగోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని తియ్యాలి అని ఈ సినిమా చేస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా అందరూ సపోర్ట్ చెయ్యలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు విలయిల్ పిలిప్స్ థామస్ చాల్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళు…