మెగావారసురాలు రాకతో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. మెగాస్టార్ వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన భార్య ఉపాసన కొణిదెల లు తల్లిదండ్రులు అయ్యారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఆనందం నెలకొనగా మరి ఈ శుభవార్త తో అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ మూమెంట్ లో అయితే మెగాస్టార్ తన మొదటి సారిగా అయితే తన మానవరాలిపై అయితే స్పందిస్తూ మొట్టమొదటి పోస్ట్ చేశారు. మరి మెగాస్టార్ పోస్ట్ లో అయితే తమ లిటిల్ మెగా ప్రిన్సెస్ కి ఆహ్వానం పలుకుతున్నాం అని అలాగే తాము మాత్రమే కాకుండా మా మెగా ఫ్యామిలీ అభిమానులు అంతా సహా మేము కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని. అలాగే…
