బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ‘KNOCK OUT’

బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న 'KNOCK OUT'

బన్నీ,భగీరథ,ఢీ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి గారి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి) ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “KNOCK OUT” ఈ చిత్రం ద్వారా మహీధర్ ను హీరోగా, ఉదయ్ కిరణ్ ను దర్శకుడు గా  పరిచయం చేస్తున్నారు.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితర సినీ, ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకుడు సాయి రాజేష్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.చిత్ర దర్శకుడు ఉదయ్ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… చిత్ర నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి)మాట్లాడుతూ.. మా పూజా…