‘బంగారు తెలంగాణ’ సెన్సార్ పూర్తి — అతి త్వరలో సినిమా విడుదల —

'బంగారు తెలంగాణ' సెన్సార్ పూర్తి -- అతి త్వరలో సినిమా విడుదల --

బిపిన్, రమ్య జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి రమ్య సమర్పణలో సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సారథ్యంలో డా. ఏవి స్వామి, డా. ఏవి అనురాధ కో ప్రొడ్యూసర్స్ గా బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ” బంగారు తెలంగాణ”. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి “యు” సర్టిఫికేట్ లభించింది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత బిపిన్ “బంగారు తెలంగాణ” విశేషాలను తెలిపారు. నిర్మాత-దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ* ” ముందుగా కేసీఆర్ గారు టి ఆర్ యస్ నుండి బి ఆర్ యస్ కి వెళుతున్న శుభ సందర్భంలో నా హార్దిక శుభాభినందనలు.. అలాగే పిబ్రవరి 17న పుట్టిన రోజు…