ఫిబ్రవరి 18న థియేటర్లలోకి ‘గోల్ మాల్ 2020’

Golmall 2020

మిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకేకించిన కొత్త చిత్రం “గోల్ మాల్ 2020″ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘అమృతారామమ్” తర్వాత రామ్, “దేవరకొండలో విజయ ప్రేమకథ”, “కపటనాటక సూత్రధారి” తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న “గోల్ మాల్ 2020” చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి. “goalmal2020” చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు. కె.కె.చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని “బాబీ ఫిలిమ్స్ ” ప్రొడక్షన్ నిర్మించింది . పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “goalmall2020” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. feb18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. “golmal2020″ చిత్రంలోని ఇంతలొ…