సికే ఆట్మోస్ లో ఫామ్ ల్యాండ్ కొన్న 300 ఫ్యామిలీస్ తో క్రిస్టమస్ రోజున గెట్ టు గెథర్ జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శంషాబాద్ సమీపంలో మహేశ్వరంలో జరిగింది. ఈ ఈవెంట్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. హీరో అగస్త్య, హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ ఐశ్వర్య హాలకల్, స్నేహ మాధురి శర్మ, రిషికా వర్మ, ప్రాచి టక్కర్, యస్న చౌదరి, తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరి అనుబంధ సంస్థ అయిన సికె.ఎఫ్ ఎమ్ వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. సికే ఎఫ్ఎమ్ అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. 2023లో ఈ సంస్థ మరిన్ని ప్రాజెక్ట్స్ తో రానుంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ బ్యాండ్, చిల్డ్రన్ గేమ్స్, సీక్రెట్…
