యు.మేఘనాథ్, యం లోకేష్ కుమార్ సమర్పణలో Lol ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ ,ఇమ్రాన్, సీతల్ బట్ నటీ నటులుగా లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్రాస్ చంద్ర,, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు”.. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ” ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు” మోషన్ లోగోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏ. పి అడిషనల్ అడ్వకెట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తెలంగాణ యఫ్. డి. సి. ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం , టి. యఫ్. పి. సి చేర్మెన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, డైరెక్టర్ రాజు యాదవ్, సీనియర్…