మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సొంతం ఇల్లు అనేది ఒక కల. ఈ రోజుల్లో ఆ కల ‘కల’ గానే మిగిలిపోతుంది. అటువంటి ఈ రోజుల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లలో గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ (Green Space Celestial) సంస్థ అధినేత అల్లు గోవింద రెడ్డి గతంలో రూ. 5 కోట్లతో సేవా కార్యక్రమాలు చేశారు. నార్సింగి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ గ్రీన్ స్పేస్ కోకాపేటలో ఆదివారం కొత్త వెంచర్ సెలెస్టియల్ బ్రౌచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో రూ.5 కోట్లతో పేద విద్యార్థుల చదువులు, పేదలకు మౌళిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ కోకాపేటలో 8.5…
