ఇప్పటి వరకు ‘మా ఇష్టం’ లాంటి కథ ఎవ్వరూ తీయలేదు :  దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ

Nobody Made A Film Like Maa Ishtam In Recent Times: Ram Gopal Varma

ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏలా ఉంటుంది అని కొన్సెప్టు తో తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా ఇద్దరమ్మాయిల ” ప్రేమకధ” కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు-తమిళ -హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజరస్ ” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో  “మా ఇష్టం” అని పేరు పెట్టారు. ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 7 న రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా పాత్రికేయమిత్రులతో…