ఆహా `నేను సూప‌ర్ వుమెన్ `షోలో తొలివారం లోనే మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం రూ.1.35 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన ఏంజెల్స్!

ఆహా `నేను సూప‌ర్ వుమెన్ `షోలో తొలివారం లోనే మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం రూ.1.35 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన ఏంజెల్స్!

జూలై 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది 100 % లోక‌ల్ తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌నైదైన స్థానాన్ని సంపాదించుకున్న ఆహా ద‌క్షిణా భార‌త‌దేశంలోనే మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం రూపుదిద్దుకున్న అత్యుత్త‌మ ‘నేను సూప‌ర్ వుమెన్’- సౌత్ ఇండియా లోనే అనే అతి పెద్ద బిజినెస్ రియాలిటీ షోను సగర్వంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తుంది. *జూలై 21 నుంచి ప్ర‌తి శుక్ర‌, శ‌నివారాల్లో* ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షో మహిళా దృఢసంకల్పానికి నాంది. *తొలివారంలోనే ‘నేను సూప‌ర్ వుమెన్’ఏంజెల్స్ మహిళా స్టార్ట్ అప్ కంపెనీస్ లో రూ.1.35 కోట్లు పెట్టుబ‌డుల‌ను పెట్టారు.* ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా, ఈ షో ద్వారా ప్రతి ఒక మహిళా, ఏంజెల్స్ యొక్క మెంటార్ షిప్ మరియు కార్పస్ ఫండ్ కూడా అందుకోవచ్చు.…