RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవర్

RRR Trailer Ramcharan
Spread the love

రామ్ చరణ్ : భీకర వ్యక్తిత్వమ్.. అద్భుత యాక్షన్

RRR ట్రైలర్‌లో రామ్ చరణ్ విభిన్న పాత్రలో తన భీకర వ్యక్తిత్వాన్నీ, అద్భుత యాక్షన్ సన్నివేశాలనూ చూసి ప్రేక్షకులు విస్మయం చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏదైనా ఫీవర్ వుంటే అది నేడు RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవరే. ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్, పోస్టర్లు, టీజర్‌లు ఒక ఎత్తైతే, ట్రైలర్‌ అంతకి మించి అనూహ్యమైన ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇదేమీ లేకపోతే వూరికే ఈ మూవీని మాగ్నమ్ ఓపస్ అని పిలవరు కదా. RRR ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని 70ఎమ్ఎమ్ స్క్రీన్‌పై అల్లూరి సీతా రామరాజుగా చూడాలనే ఉత్సాహాన్ని ఇక ఆపుకోలేక పోతున్నారు ఫ్యాన్స్. వెంట్రుకలు నిక్కబొడుచుకునే యాక్షన్ ఎమోషన్ల రెండంచుల కత్తి లాంటి అనుభవాన్ని ఫుల్ రేంజిలో వెండి తెరప ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆగలేకపోతున్నారు.
ప్రతి ఒక్కరి మనస్సుని కదిలించే రామ్ చరణ్ ప్లస్ పాయింట్స్ లో అత్యంత గుర్తించదగిన అంశం తన బాడీతో పలికించే భావోద్వేగ పరాక్రమం. ప్రతి భారతీయుడు గుర్తుంచుకునే, కీర్తించే జరుపుకునే స్వాతంత్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు పాత్రకు సరిపోయేలా రామ్ చరణ్ అత్యంత సంకల్పంతో, శ్రద్ధతో శిక్షణ పొందాడు. బ్రిటిష్ కాలంలోని ఒక పోలీసు అధికారి బాడీ లాంగ్వేజ్‌ను కూడా అప్రయత్నంగా అభినయించాడు.
బాక్సింగ్ సీన్‌లో చరణ్ ఫామ్‌కు, యాక్టివిటీకి అభిమానులైన నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న RRR రామ్ చరణ్ లోని అనేక కోణాలను, ప్రతిభను అపూర్వంగా ఆవిష్కరించబోతోంది. అల్లూరి సీతారామరాజు ఇక రామ్‌చరణ్‌గా మనందరి హృదయాల్లో నిలిచిపోతారు.

RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవర్ “

Related posts

Leave a Comment