టాలీవుడ్ లో గత కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ పీపుల్స్ మీడియా నిర్మాణంలో కృష్ణచైతన్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అదే.. రాశీఖన్నాతొలిసారి శర్వానంద్‌కు జోడీగా నటించబోతుందని టాలీవుడ్ సర్కిల్ తాజా సమాచారం. రాశీఖన్నా ప్రస్తుతం మారుతి-గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తున్న పక్కా కమర్షియల్‌లో నటిస్తోంది. శర్వానంద్ అనుకున్న ప్రకారం మేకోవర్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందట. కృష్ణచైతన్య ఇప్పటికే నితిన్‌తో పవర్ పేట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇపుడిదే చిత్రాన్ని లేదా దానికి అనుబంధంగా ఉండే స్టోరీని పెట్టి శర్వానంద్‌తో సినిమా చేస్తున్నాడని టాక్!!
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...