దేశంలో మీడియా సంస్థల, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మథుర నగరంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐజేయూ కార్యవర్గం, వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల ప్రధాన బాధ్యులు, పాల్గొన్న ఈ సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది. మే 10 న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరుగుతున్న రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు…
Category: VIDEOS
Director Krish launches Ranasthali first look poster
Parasuram Srinivas, who provided dialogues for Aswathama film, is now helming an action drama film, titled Ranasthali. Starring Karnatakapu Dharma in the lead role, the first look poster of the movie was launched by renowned director Krish Jagarlamudi. The event was attended by director Parasuram Srinivas, cameraman Jasti Balaji, editor Bhuvan Chandar, actors Dharma, Prashanth, Shiva Jami, Nagendra, Vijay Raga and camera assistant Sai, assistant director Murthy. Speaking at the poster launch event, the director said that Ranasthali is no less than a big budget film as it is packed…
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నారి నారి నడుమ మురారి’ ప్రారంభం
సుప్రీమ్ మూవీస్ అధినేత `రాజు హర్వాణి` సమర్పణలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మాతగా, జివికే కథ- స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రం `నారి నారి నడుమ మురారి`. సీనియర్ నటి ఆమని మేన కోడలు హృతిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో అభిలాష్ బండారి హీరోగా పరిచయమవుతున్నారు. ప్రముఖ హీరోయిన్ అతిథి పాత్రలో నటిస్తోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను ఏప్రిల్ 25న విడుదల చేశారు. ఆహ్లాదకరంగా ఉన్న ఈ టైటిల్‌పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. వినూత్నమైన కథ కథనాలతో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా క్రిస్పీ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం రూపొందుతుందని దర్శకుడు జీవికే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –…
Lyrical Video Of Golusu Kattu Gosalu Song From Suma Kanakala, Vijay Kumar Kalivarapu, Vennela Creations Jayamma Panchayathi Launched
Popular anchor, television presenter and host Suma Kanakala’s comeback film Jayamma Panchayathi is getting ready for release on May 6th. Meanwhile, promotions are in full swing for the movie. Recently, Power Star Pawan Kalyan launched theatrical trailer of the movie which received thumping response from all section of audience. As part of musical promotions, the team launched lyrical video of Golusu Kattu Gosalu song. MM Keeravani composed a heart-rending track which makes us emotive in the first listening itself. Lyrics by Chaitanya Prasad have depth meaning, while Charu Hariharan and…
ప్రచారం ‘పల్స్’ పట్టేస్తున్న తెలుగు సినిమా!
తెలుగు సినిమా ప్రచారం గురించి కొంత మాట్లాడుకోవాలి. 80 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా ప్రచారం -కొత్త వేళ్లూనుతోంది. సరికొత్త కోణాలు వెతుకుతోంది. లుక్కులు, చాప్టర్లు, ఫెస్ట్‌లు, ఫీస్ట్‌లతో కొంగొత్త వెలుగులూ విరజిమ్ముతోంది. ప్రచారం ‘పల్స్’ పట్టేందుకు ఇంకేవేవో చేస్తోంది కూడా. మొత్తంగా ప్రచారం మాత్రం సినిమాను మించిపోతోంది. ప్రమోషన్‌తో -సినిమా హిట్టు ఫట్టుకు సంబంధం లేదు. కానీ, ఆ సినిమావైపు దృష్టిని మరల్చాలంటే బలమైన ప్రచారం ఒక్కటే మార్గం. తప్పదు. ప్రచార పరిణామక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే-అరవయ్యో దశకం సినిమా ప్రచారం ఇప్పటి జనరేషన్‌కు అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పక్కా నాటు’ అంటే సరిపోతుందేమో. జట్కా బండికో, జోడెద్దుల గూడుబండికో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచుతూ సినిమా ప్రమోషన్ సాగేది. పల్లెల్లో జరిపే ప్రచారంతో పాటు తెరలపై సినిమాలూ ప్రదర్శించేవారు. 70వ దశకం వచ్చేసరికి ప్రమోషన్ కాస్త మారింది.…
అతి పెద్ద ఇండస్ట్రీగా టాలీవుడ్!
కొన్నేళ్ల క్రితం వరకూ .. హిట్టందుకున్న తెలుగు సినిమా తమిళంలో కనిపించేది. సక్సెస్ కొట్టిన తమిళ సినిమా తెలుగు స్క్రీన్‌మీద అనువాదంగానో, రీమేక్‌గానో కనిపించేది. ఇప్పుడు చాలావరకూ పెద్ద సినిమాలన్నీ మొత్తం సౌత్‌నే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. అన్ని భాషల్లో ఏకకాలంలో స్క్రీన్‌మీద సినిమా చూపించేందుకే దర్శక, నిర్మాత, హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే మొత్తం సౌత్ మీదే బాలీవుడ్ ఓ కన్నేసి ఉంచుతోంది. సౌత్ సినిమాని బాలీవుడ్ రీమేక్ చేసుకోవడం ఇప్పటిదేం కాదు. 80, 90 దశకాల్లోనే అలాంటి సినిమాలు మనకు కనిపించినా ఆ కథ వేరు. ఇప్పటి కథ వేరు. శాటిలైట్ పెరిగింది. డిజిటల్ మార్కెట్ విస్తృతమైంది. దీంతో సౌత్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో హైవే ఏర్పడింది. సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా దాదాపు వస్తున్న సినిమాలన్నీ నార్త్‌లోకీ అనువాదమవుతున్నాయి. సౌత్…
తానా సమ్మేళనంలో బండిరాజుల శంకర్ కవితాగానం
ఉత్తర అమెరికా సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితాలహరి జూమ్ కార్యక్రమంలో శనివారం రాత్రి ఆలేరుకు చెందిన కవి, విద్యావేత్త బండిరాజుల శంకర్ పాల్గొన్నారు. సంప్రదాయం,మానవత్వాల ప్రతిబింబంగా భారతీయ జీవన విశిష్టతను చాటిచెబుతూ తాను రచించిన మానవత్వం నా ఉనికి అన్న కవితను ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో శంకర్ చదివి వినిపించి బహుముఖ ప్రశంసలందుకున్నారు. అద్భుతమైన, ఆలోచనాత్మకమైన అనేక ఉపమానాలతో కవిత్వాన్ని మావనతా పరిమళంగా తానా అంతర్జాతీయ వేదిక ద్వారా అందించిన శంకర్‌ను తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రశంసించారు. భారతీయ జీవన విలువలను వ్యక్తీకరిస్తూ తమ కవితను తానా సమ్మేళనంలో అంతర్జాతీయ స్థాయిలో వినిపించి ఆలేరు సాహిత్య ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన శంకర్‌ను ఆలేరు,…
నాటకానికి మహర్దశ : తనికెళ్ల భరణి .. ఈ అవకాశం నాటక నటులకు ఆస్కార్ అవార్డుతో సమానం
‘‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్‌సి కాటన్ కళా పరిషత్ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు 23ఏళ్ల క్రితం భరణిగారు నేను బిజీగా ఉన్నాను ఓ సారి మీరు రావులపాలెం సీఆర్‌సిక్లబ్‌కి వెళ్లి ఓ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అంటే సరే కదా అని వెళ్లాను. తర్వాత సీఆర్‌సి ఫౌండేషన్ వారు చేస్తున్న అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్‌ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్ నిర్వహించటానికి…
‘Vicky The Rockstar’ First Look & Motion Poster Generate Curiosity
Director CS Ganta is coming up with a first of its kind movie with rich production values titled ‘Vicky The Rockstar’. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents the movie. Subhash and Charitha are the executive producers. Sunil Kashyap who composed music for many hit movies renders soundtracks for this movie. Cinematography is by Bhaskar. Vikram, Amrutha Chowdary are the lead cast of the movie. The makers are increasing the expectations on the film with aggressive promotions, although…
Ante Sundaraniki Will Be Fantastic, Its My Promise: Natural Star Nani
Natural Star Nani’s Ante Sundaraniki is releasing in Telugu, Tamil (as Adede Sundara), and Malayalam (as Aha Sundara) on June 10th. The first look teaser of the movie is out at a grand event at AMB Cinemas, Hyderabad. The teasers of all languages have got a stupendous response and are trending on YouTube. Speaking at the event, Nani said, “Ante Sundaraniki is a very special movie for me. The audience will understand why after watching the movie. A very good team worked on this movie. After many days I had…
