Agent marks the first collaboration of promising young hero Akhil Akkineni and stylish maker Surender Reddy. The high budget stylish and action thriller is fast progressing with its shoot to meet the release date deadline. Currently, the team is shooting some high-octane action sequences in Manali with action choreographer Vijay master overseeing them. Akhil and other prominent cast of the movie is taking part in the shoot. We can see Akhil, along with Surender Reddy, Rasool Ellore and Vijay master in this working still. The film will be high on…
Category: VIDEOS
హీరో మంచు మనోజ్ విడుదల చేసిన ‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహాదేవపురం టీజర్!
హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంతుంది. సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను నటుడు మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం .. నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ..”ఉత్తమ విలన్” టీజర్ బాగుంది.లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు చిత్ర నిర్మాతలు…
యువ ప్రతిభతో దద్దరిల్లిన ధ్వని!!
రవీంద్ర రెడ్డి,వినయ్ ప్రాణి గ్రహి, త్రినాధ్ వర్మకథానాయకులుగా స్వాతి మందాడి, భావన సాగి కథానాయికలుగా ,. సాయి సాధన నన్నపనేని, సాన పరమకృష్ణ నిర్మాణ సారథ్యంలో నాని సాన దర్శకత్వం లో తెరేకెక్కిన సినిమా “120DB ధ్వని” ఈ నెల 20 వ తారీకు న విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ధ్వని ప్రేమ ను పుట్టిస్తాధి, ధ్వని స్నేహాన్ని బలపరుస్తాధి. ఒక్కోసారి ప్రాణాలు ను కూడా తీస్తుంది. ఇలాంటి ఎన్నో హృదయాన్ని తాకే మంచి సంభాషణలతో సినిమా నిండి ఉంది. ముందు కథ విషయానికి వస్తే, చలన చిత్ర చరిత్ర లోనే ఈ సినిమా మొదటి “sound based story” . డైరెక్టర్ నాని సాన ఈ కథ నీ చాలా చక్కగా రాసుకున్నారు.…
ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ‘RRR’ మే 20 నుండి ఉచితంగా లభిస్తుంది
“ZEE5” తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది. “ZEE5” ప్రారంచిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా “ZEE5” మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు “RRR” ‘రౌద్రం రణమ్ రుధిరం’ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ “RRR” ద్వారా “ZEE5” అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ‘RRR’ (‘రౌద్రం రణం రుధిరం’) స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన…
పిట్ట కొంచెం కూత ఘనం : బేబీ శ్రీసోహాని నాథ్
-ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెబుతూ సర్ప్రైజ్ చేస్తున్న చిచ్చరపిడుగు -సినిమాలు-సీరియల్స్- వెబ్ సిరీస్ తో ఫుల్ బిజీ కరోనా టైమ్ లో ఈ చిన్నారిపై ఏదో సరదాగా తీసిన ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలువురు ప్రముఖులు ఆ వీడియోను షేర్ చేయడం అందుకు కారణం. “దానవీరశూరకర్ణ”లో 11 నిమిషాల నిడివి గల హిస్టారికల్ డైలాగ్స్… దుర్యోధనుడి వేషంలో ఈ చిచ్చరపిడుగు చెప్పిన తీరు చూసి ముక్కున వేలు వేసుకోనివారు లేరు. ప్రస్తుతం ఓ సీరియల్ చేస్తూ… సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ఈ ఆరేళ్ల “వండర్ కిడ్” పేరు “శ్రీసోహానినాథ్”. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు… మూడేళ్ళ వయసులోనే ఈ చిన్నారి తన అసాధారణమైన ప్రతిభను చూపడం ప్రారంభించింది. తండ్రి (బద్రి) కూడా స్వతహాగా జర్నలిస్ట్ కమ్ ఆర్టిస్ట్…
Tamannaah’s Big Surprise And Turning Point In ‘F3’
Victory Venkatesh, Mega Prince Varun Tej and blockbuster director Anil Ravipoodi are coming up with fun franchise F3 to create laugh riot in theatres this summer. Shirish is producing this much awaited movie under the banner of Sri Venkateswara Creations with Dil Raju presenting it. While Tamannaah is paired opposite Venkatesh, Mehreen will be seen opposite Varun Tej. The recently released theatrical trailer stood out as a fun blast. Continuing to trend top on YouTube, it has created records with 12.5 million views within 24 hours of its release. A…
Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam First Single Lyrical Out
Director Hanu Raghavapudi is readying a fascinating love story which is set in the backdrop of war. Dulquer Salman and Mrunal Thakur are playing Rama and Sita in the film titled Sita Ramam. The film is produced by Ashwini Dutt and Priyanka Dutt under Swapna Cinema and presented by Vyjayanthi Movies. The first single of this movie that is out now is going to be with music lovers forever. The song composed by Vishal Chandrashekar is now up for grabs. Anantha Sriram described the enchanting love story in an appealing…
‘మేజర్’ గ్రేట్ మూవీ అవుతుంది : థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు
డైనమిక్ హీరో అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. 2.28 నిమిషాలు గా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ సాగింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ట్రైలర్ లో 26/11…
Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Second Single Entha Chithram Lyrical Video Released
Natural Star Nani is coming up with a rom-com film Ante Sundaraniki which is one of the much-awaited movies. Directed by Vivek Athreya under the leading production house Mythri Movie, the film marks Tollywood debut of Nazriya Nazim. Music for the movie is provided by Vivek Sagar who is a specialist in composing breezy and melodious tunes. The second single from the film- Entha Chithram that is out now is a soothing melody. ‘Saraswathi Puthra’ Ramajogayya Sastry has penned some lovely lyrics which portray the feelings experienced by lovers in…
M.S. Raju’s exciting next ‘Sathi’ first look released!!
Known for his industry hits and All-time Blockbusters, renowned producer MS Raju has been exploring his interest into direction. After scoring a thrilling hit with Dirty Hari in his direction last year, Mega filmmaker MS Raju’s passion to make new-age films seems to increase exponentially. While his latest film 7 Days 6 Nights is ready for release, he has announced another interesting flick titled ‘Sathi’ on a roll. The first look of this film Starring Sumanth Ashwin & Meher Chahal as the leads released today on the occasion of M.S.Raju’s…
