రాజ్ త‌రుణ్‌, మోహ‌న్ వీరంకి, డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ స్టాండ‌ప్ రాహుల్లో శ్రేయారావుగా వ‌ర్ష‌బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

varsha Bollamma’s First Look As Sreya Rao In Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul.

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం స్టాండ‌ప్ రాహుల్‌. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఇది జీవితంలో దేనికోసం క‌చ్చితంగా నిలబడని ఒక వ్య‌క్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం మ‌రియు అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నత‌న‌ అభిరుచిని చాటుకునే స్టాండ్-అప్ కామిక్ కథ. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే…

Varsha Bollamma’s First Look As Sreya Rao In Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul

Young and promising hero Raj Tarun surprised with his stylish makeover for his upcoming coming-of-age feel-good romance comedy being directed by debutant Santo Mohan Veeranki and produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and HighFive Pictures banners.Raj Tarun will be seen as a reluctant stand-up comic who doesn’t stand up for anything in life. The story is about him finding true love and learning to stand up for his parents, for his love and for his passion for stand-up comedy.Paired opposite Raj Tarun in the…

ఫిలిం ఛాంబర్ లో ఆనందయ్య మందు పంపిణీ

anandhannaiah mandhu pampini

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి శ్రీ కె.ఎల్.దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ ఏలూరు సురేందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ శ్రీ ఇసనాకా సునీల్ రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీరి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, స్టాఫ్ కు మరియు మీడియా మిత్రులకు ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ నిర్మాత సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉండడంతో ఫిల్మ్ ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ ,స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఆనందయ్య మందు పంపిణీ లాంటిది చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు…

అమ్మో.. రష్మిక!

ammo.. rashmika!?

సెన్సేషనల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన రష్మిక తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సరసన హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. 1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అతని సరసన కథానాయికగా రష్మిక కనిపించనుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శాంతను బాగ్చి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ..…