Niharika Konidela’s “Committee Kurrollu” Strikes Big at Gaddar Telangana Film Awards, Wins Two Major Honours

Niharika Konidela’s "Committee Kurrollu" Strikes Big at Gaddar Telangana Film Awards, Wins Two Major Honours

Supremely talented actor-producer Niharika Konidela struck gold with her production venture “Committee Kurrollu”, which was released on August 9, 2024. The film received both critical acclaim and commercial success, cementing its place as one of the most talked-about releases last year. Adding to its accolades, Committee Kurrollu has now been honoured with two prestigious “Gaddar Telangana Film Awards”, announced today by the Government of Telangana. The film was awarded the Best Feature Film on National Integration, Communal Harmony, and Social Uplift of Depressed Classes, while director Yadhu Vamsi received the…

From Singing Star To Silverscreen Actor: Singer Aditi Bhavaraju To Make Acting Debut With Loukya Entertainments’ “Dhandoraa”

From Singing Star To Silverscreen Actor: Singer Aditi Bhavaraju To Make Acting Debut With Loukya Entertainments' "Dhandoraa"

Loukya Entertainments, led by the dynamic and visionary producer Ravindra Banerjee Muppaneni, has carved a niche for itself by producing acclaimed and successful films, such as “Colour Photo” and “Bedurulanka 2012”. The renowned production house is now coming back with another exciting project, “Dhandoraa”. Set against the backdrop of rural Telangana, Dhandoraa is a gritty tale of love and honour which explores the harsh truths and prevailing social evils in our society. It boasts an ensemble of extremely talented cast, including Shivaji, Navdeep, Nandu, Ravi Krishna, Manika Chikkala, Mounica Reddy,…

‘దండోరా’తో నటిగా గాయని అదితి భావ‌రాజు ఎంట్రీ

Singer Aditi Bhavaraju debuts as an actress with 'Dandora'

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇప్పుడు టాలెంటెడ్ సింగ‌ర్ అదితి భావ‌రాజు న‌టిగా ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను…

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే…

These are the winners of the Gaddar Telangana Film Awards...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటనకు శ్రీకారం పడింది. జయసుధ జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న 2024 సినిమా అవార్డుల కమిటీ విజేతల జాబితాను ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి.’ చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ప్రధమ ఉత్తమ చిత్రం అవార్డును ఈ సినిమా పొందింది. అలానే ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యారు. ‘కల్కి 2898 ఎ.డి.’ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి, కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావ్, అజయ్ కుమార్ కూడా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. ‘కల్కి 2898 ఎ.డి.’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నాలుగు అవార్డులు అందుకున్న మరో చిత్రం ‘లక్కీ…

Jayadeva’s writings for two years as ‘best film book’

Jayadeva's work for two years as 'Best Cinema Book'

Telangana Government’s ‘Gaddar Film Award – 2024’ for ‘Mana Cinema… First Reel’ Author, researcher, senior journalist and Nandi Award winner for best film critic Dr. Rentala Jayadeva has recently been awarded the prestigious ‘Gaddar Film Award’ by the Telangana State Government. His book ‘Mana Cinema… First Reel’, which explores many aspects of our film history that have gone unnoticed, has been selected as the ‘Best Film Book’ for the year 2024. Jayadeva’s work has received this honor in the Gaddar Film Awards, which the Telangana government has decided to give…

‘ఉత్తమ సినీ గ్రంథం’గా రెంటాల జయదేవ రచన

Jayadeva's work for two years as 'Best Cinema Book'

‘మన సినిమా… ఫస్ట్ రీల్’ కు తెలంగాణ ప్రభుత్వ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్ – 2024’ రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, ఆయన రచించిన ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకం 2024వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ గ్రంథం’గా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వ తలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు ఈ గౌరవం లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ గురువారం హైదరాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ సంగతి ప్రకటించింది. దక్షిణ భారతీయ భాషా…

వెంకటరమణ పసుపులేటి సృష్టించిన “ధర్మచక్రం ” ఆడియో విడుదల

Audio release of "Dharmachakram" composed by Venkataramana Pasupuleti

సంచలనాలకు తెర లేపబోతున్న ‘ధర్మచక్రం’ మూవీ చంద్రన్న చరిత్ర స్ఫూర్తితో SIFAA సంస్థ నిర్మాణం తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు గారుఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా” నోటు రుచి మరిగిన వారికి…

‘థగ్ లైఫ్’ చాలా గొప్ప సినిమా : ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్

'Thug Life' is a great movie: Universal hero Kamal Haasan at pre-release event

ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో…

ఆ నలుగురిలో నేను లేను : నిర్మాత అల్లు అరవింద్

I am not among those four: Producer Allu Aravind

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన సమర్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఆవేదనలో అర్ధం ఉంది! నిజం ఉంది. ఆ నలుగురిలో నేను లేను, ఎప్పుడో తప్పుకున్నాను. నన్ను ఇందులో కలపకండి. ఆ నలుగురి వ్యాపారం లోంచి బయటకు వచ్చేసాను. తెలంగాణ లో ఒక్క థియేటర్ కూడా నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించుకుంటూ వచ్చాను. 1500 థియేటర్లలో ఇప్పుడు 15 కూడా లేవు. ఎవరైనా రెన్యూవల్ చేస్తానన్నా వద్దంటున్నాను. లీజుకు మాత్రమే ఒప్పుకుంటున్నాను. 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ నిర్మాత గా వున్నాను. సినిమాలు తీయడమే నా వృత్తి. పవన్ సినిమా ముందు థియేటర్లు మూసి వేస్తాననడం దుస్సాహసం. థియేటర్ల సమస్యకు సంబంధించి మూడు మీటింగులు జరిగితే ఒక్క సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. ఇండస్ట్రీ కష్టంలో వున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్…

Eesha Rebba Adds Glamour to Viindya Gold – Silver Bar Challenge

Eesha Rebba Adds Glamour to Viindya Gold – Silver Bar Challenge

▪️ Ongoing Event at Sarath City Mall Hyderabad: Popular Tollywood actress Eesha Rebba graced the Viindya Gold – Silver Bar Challenge event held at the renowned shopping hub, Sarath City Mall (AMB Mall, Kondapur), and added glamour to the occasion. The event, which began on May 23, will continue till May 25. Speaking on the occasion, Eesha Rebba said, “This is a golden celebration. The event is grand and colorful. Unique programs like this offer unforgettable experiences. Since it is being organized by a trusted brand like Viindya Gold, it…