ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు ‘విశ్వంభర’, ఇటు ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాల షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో 80’s రీయూనియన్ ఫోటోస్ షేర్ చేస్తూ అందమైన జ్ఞాపకాలంటూ రాసుకొచ్చారు. భారతీయ సినిమా ప్రపంచాన్ని శాసించిన తారలు 80’sలో అనేక మంది ఉన్నారు. అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదికి చెందిన నటీనటులు అందరూ తాజాగా ఒకేచోట కలిశారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి అక్టోబర్ 4న చెన్నైలో పార్టీ చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా అలనాటి తారలు ప్రతి సంవత్సరం రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న సంగతి…
Category: వీడియోస్
అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం: ‘శశివదనే’ ప్రెస్ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి
‘శశివదనే’ క్లైమాక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ కోమలి ప్రసాద్ ‘శశివదనే’ ఏ ఒక్కరిని కూడా నిరాశ పర్చదు.. ప్రెస్ మీట్‌లో నిర్మాత అహితేజ బెల్లంకొండ రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో.. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం…
We made an honest, clean film without any vulgarity: Hero Rakshit Atluri at the ‘Sasivadane’ Press Meet
Sasivadane won’t disappoint a single person: Producer Ahiteja Bellamkonda Sasivadane will pleasantly surprise everyone in theatres: Heroine Komalee Prasad ‘Sasivadane’ is a romantic drama starring Rakshit Atluri and Komalee Prasad in the lead roles. Presented by Gauri Naidu, the film is produced by Ahiteja Bellamkonda and Abhilash Reddy Godala under AG Film Company and SVS Studios banners. Directed by Sai Mohan Ubbana, the film is scheduled for release on October 10. Ahead of its release, the makers held a press meet on Friday. Speaking at the event, hero Rakshit Atluri…
అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం ప్రారంభం
శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ విజయదశమి రోజు హైదరాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది. ఫిలింనగర్ లోని సంస్థ కార్యాలయంలో దేవుడి పై తీసిన ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, హీరో అభిరామ్ క్లాప్ ఇచ్చారు, సినిమా స్క్రిప్టును సమర్పకురాలు ఎన్. ఆర్. అనురాధాదేవి అందించారు. పూజ కార్యక్రమాన్ని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దీపావళి తరువాత మొదలవుతుందని నిర్మాత అభిరామ్ రెడ్డి దాసరి చెప్పారు. ఈ సినిమా లవ్, థ్రిల్లర్ గా రూపొందుతుందని, ఈ తరానికి నచ్చే కథ తో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీనటులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిరామ్ రెడ్డి దాసరి,…
Abhiram’s film presented by Anuradha
The shooting of Sri Sai Shobhanachala Pictures’ first film, presented by Srimati Anuradha Devi, began in Hyderabad on Vijayadashami. Kalaratna Bhagiratha switched on the camera for the muhurta shot taken of the deity at the company’s office in Filmnagar, while hero Abhiram gave the clap, and the script of the film was presented by presenter N. R. Anuradha Devi. The puja program was conducted by editor Kotagiri Venkateswara Rao. Producer Abhiram Reddy Dasari said that the regular shooting of this film will start after Diwali. The film will be a…
సుడిగాలి సుధీర్ హీరోగా ‘హైలెస్సో’ ప్రారంభం
సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అతని కొత్త చిత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. ఇది పల్లె వాతావరణంలో తరచూ వినిపించే మాట నుంచి తీసుకోవడం విశేషం. టైటిల్ లోగోను ఓడ ఆకారంలో డిజైన్ చేసి ‘S’ అక్షరాన్ని మహిళా కాలు ఆకారంలో చూపించారు. చేతిలో…
సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’
యూత్ కి నచ్చేలా ప్రేమ, సంగీత ప్రియులని కట్టిపడేసే మ్యూజిక్, అద్భుతమైన లొకేషన్స్‌తో తెరకెక్కిన మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రం థియేటర్ లో అలరించి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చూస్తున్నంత సేపు అద్భుతమై అనుభూతిని పంచే ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మధురమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా, దర్శకుడు విపిన్ ఈ ప్రేమకథకు సరికొత్త శైలీలో తీర్చిదిద్ది విజయం సాధించారు. యూత్ ను కట్టిపడేసే ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కథ విషయానికి వస్తే.. వరుణ్ (నరేష్ అగస్త్య) ఒక ధనవంతుడి కొడుకు కానీ సొంతంగా ఏదో సాధించాలని, తన కళను నిరుపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. తన తండ్రి ఇష్టాలకు, ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటాడు. ఇలా సాగుతుండగా.. వరణ్ కు మేఘన తో (రాబియా…
మడ్డీ సినిమా దర్శకుడు తెరకెక్కంచిన పాన్ ఇండియా చిత్రం ‘జాకీ’ ఫస్ట్ లుక్
పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. ప్రతిభావంతుడైన డైరెక్టర్ డా. ప్రగభల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం మడ్డీ. భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది. వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్…
OG Movie Review : A captivating action drama!
Movie: OG Release Date: September 25, 2025 Rating : 3.25/5 Cast: Pawan Kalyan, Priyanka Arul Mohan, Prakash Raj, Emraan Hashmi, Shriya Reddy, Arjun Das, Venkat, Rahul Ravindran, Shubhlekha Sudhakar, Harish Uttamman, Abhimanyu Singh, Ajay Ghosh and others. Editor: Naveen Nooli Cinematography: Ravi.K.Chandran – Manoj Paramahamsa Music: S.S. Thaman Banner: DVV Entertainment Producers: DVV Danayya, Kalyan Dasari Story, Screenplay, Direction: Sujeeth Power Star Pawan Kalyan’s latest film is ‘OG’. This is a huge mafia action film directed by Sujeeth. Pawan Kalyan last acted in ‘Hari Hara Veeramallu’. This film disappointed at…
OG Movie Review in Telugu : మెప్పించే యాక్షన్ డ్రామా!
చిత్రం: ఓజీ విడుదల తేది : సెప్టెంబర్ 25, 2025 రేటింగ్ : 3.5/5 నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, వెంకట్, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు. ఎడిటర్: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ : రవి.కె.చంద్రన్ – మనోజ్ పరమహంస సంగీతం: ఎస్.ఎస్. తమన్ బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు : డీవివి దానయ్య, కళ్యాణ్ దాసరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాఫియా యాక్షన్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ చివరగా ‘హరి హర వీరమల్లు’ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు…