రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని మౌనమిది” సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా.. దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంతమందికి ప్రివ్యూ వేశాము. అందరూ బాగుందన్నారు. మల్టీ…
Category: Others
చిన్నారికి బీర్ల ఐలయ్య ఆర్థిక సాయం
వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి గురువారం కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్చార్జి బీర్ల ఐలయ్య హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన అంగడి శ్రీనివాస్ కుమార్తె రిషిక (13) పుట్టుక నుంచి వినికిడి సమస్యతో బాధపడుతున్నది. కుటుంబ సభ్యులు ఆమెను అనేక ఆసుపత్రులు చూపించినప్పటికీ ఫలితం లేకపోగా హియరింగ్ ఎయిడ్ మిషన్ వాడాలని వైద్యులు సూచించారు. ఆ మిషన్ కొనుక్కోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బీర్ల ఐలయ్యను కుమార్తె తండ్రి ఆశ్రయించారు. చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయిన ఐలయ్య వెంటనే హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుగోలుకు తగిన ఆర్థిక సాయం అందించారు. ప్రతిరోజు బడికి వెళ్లి మంచిగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని పలువురికి…
సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !
సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది! కళారంగం మూగ వోయింది! నాట్యరంగంలో ఎంతో మంది ని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది! సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరి గారు కనుమూసారు! 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానం గా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు! నేను అమెరికా లో ఉండటం వల్ల నాకు ఈ దుర్వార్త అలస్యంగా తెలిసింది! ఆత్మీయ మిత్రుని చివరి చూపు కు నోచుకోలేక పోయాను! శ్రీహరి గారి వయసు 88 అయినా వారు నవ యువకులు గా ఫీల్ అయ్యేవారు! వారు ధరించే డ్రెస్సులు కూడా యూత్ లా కనిపిపించేవి! ఆయనకు సరదాగా ఉండటం చాలా ఇష్టం! నన్ను అమితంగా ప్రేమిస్తారు! నేనొక సారి అడిగాను, 80 ఏళ్లలో కూడా…
Megastar Chiranjeevi –Mohan Raja – Konidela Productions And Super Good Films – Godfather First Look Out, Theatrical Release For Dasara
Megastar Chiranjeevi arrives as Godfather in style, as the makers of the most awaited movie have unveiled first look poster of the movie. Chiranjeevi for the first-time sports salt and pepper look and he gives stern gaze here sitting in a chair, while wearing black shades. The glimpse to introduce Chiranjeevi’s character is extraordinary. While thousands of party workers wait for him outside the office, Megastar Chiranjeevi arrives in an ambassador car and as it stops Sunil opens the door for him. Finally, Chiru comes out of the car and…
దేశానికే ఓ దిక్సూచి పద్మభూషణ్ రాం విలాస్ పాశ్వాన్!
( జులై 5న రాం విలాస్ పాశ్వాన్ గారి జయంతి సందర్భంగా… ) – ఇనుగాల భీమారావు, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దేశంలో అట్టడుగు వర్గాలకు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన దివంగత రాం విలాస్ పాశ్వాన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా విశేష కృషి చేశారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ అందుకు తగిన కృతజ్ఞతలు వారికి తెలియచేయడంలో తెలంగాణ ప్రజలు, నాయకులు, తెలంగాణ పేరుతో సంస్థలను పెట్టి అధికారంలోకి వచ్చి పాలన చేస్తున్న పార్టీల అధినేతలు ఎక్కడ ఉన్నారో మేధావులం ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇది నిజం. వెనకబడిన వర్గాల కోసం, వెనుకబడిన ప్రాంతాల కోసం విద్యార్థి దశ నుంచే మద్దతివ్వడం, వారి అభివృద్ధికి కృషి చేయడం రాం విలాస్ పాశ్వాన్…
వాహ్.. సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైలే వేరు!
పోలీసుల హీరోయిజం మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసుంటాం. ఖాకీలు అంటే ఎంతో కఠినంగా వుంటారు. నోరు తెరిస్తే బూతులు తిట్టడం… లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం… వృత్తితో పాటు సేవ చేయడం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం…వాళ్ళ చేత ప్రశంశలు అందుకోవడం. ఇది నిజ జీవితంలో కనిపించదు. కానీ సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైల్ వేరు. కేవలం ఖాకీ దుస్తులతో ప్రజలను భయపెట్టడం కాదు… పోలీసు వ్యవస్థపై వారికి ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలనే సంకల్పం ఆయనది. అందుకే ఆయన పనిచేసిన ప్రతిచోటా… వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ… ప్రజలచేత.. మరోవైపు తాను పనిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని… శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయనకు ఫాలోయింగ్ ప్రజల్లో ఎంతగా వుందంటే… మొన్న జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో అధికారపార్టీ…
Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed
The mass and action entertainer Macherla Niyojakavargam starring the young and versatile Nithiin is turning glamorous with addition of another glamorous diva. While Krithi Shetty and Catherine Tresa are playing the heroines, the makers have roped in Anjali for a special number. They have unveiled her look from the song. The picture shows Anjali enticing with her sizzling show in red. She looks smoking hot here and that killer smile is a treat to watch. It is also certain through this picture that Anjali will offer glamor feast in the…
డాక్టర్ రమేష్ చిన్నమూల కు మెగాభినందనలు
గత 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో పాత్రికేయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్ చిన్నమూల “మాస్ కమ్యూనికేషన్ ” విభాగంలో డాక్టరేట్ సాధించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పిహెచ్. డి పరిశోధక విద్యార్థిగా ప్రొఫెసర్ కె. శివ శంకర్ పర్యవేక్షణలో “శ్యామ్ బెనెగల్ చలనచిత్రాలలో సామాజిక సమస్యల చిత్రణపై విశ్లేషణాత్మక అధ్యయనం: తెలంగాణ నేపథ్యం”(AN ANALYTICAL STUDY ON THE DEPICTION OF SOCIAL ISSUES IN SHYAM BENGAL FILMS:THE TELANGANA CONTEXT) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంతగ్రంథం రూపొందించారు. ఈ సందర్భంగా తనకు స్ఫూర్తి ప్రదాత అయిన పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవిని కలిసి ఆయన అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “డాక్టర్ రమేష్ చిన్నమూలగారు ….పట్టుదలతో పి.హెచ్.డి . సాధించినందుకు నా అభినందనలు. మీరు నా…
Phalana Abbayi Phana Ammayi’s shoot progresses across picturesque locations in London
There’s always curiosity among audiences, fraternity and trade circles when actors and directors with a successful track record reunite for a new film. Eminent production house People Media Factory is joining hands with another new banner, Dasari Productions, for an exciting project Phalana Abbayi Phalana Ammayi. The film brings back Naga Shaurya and Malavika Nair together after their hit-collaboration Kalyana Vaibhogame. Actor, writer and director Srinivas Avasarala, who associated with Naga Shaurya for quality films like Oohalu Gusagusalade, and Jyo Achyutananda in the past, is wielding the megaphone for Phalana…
Story behind Liger Vijay Deverakonda’s new poster
Team Liger dropped a new poster today and Vijay Deverakonda is seen striking a dynamic pose in it. To start off, MMA sport needs fighters to go naked before every fight as they are very specific about body composition/weights etc and LIGER being MMA backdrop film. The same is conveyed in the poster by Vijay as he sports a striking new look. This poster is trending as #sexiestposterever on social media. Netizens are loving the dynamism of the poster and hence all the attention. It is also the fastest Indian…
