Rakul Preet Singh’s First Look As Obulamma In Panja Vaisshnav Tej, Krish and First Frame Entertainments Kondapolam

rakul Preet Singh’s First Look As Obulamma In Panja Vaisshnav Tej, Krish and First Frame Entertainments Kondapolam

Mega sensation Vaishnav Tej’s first look from creative director Krish Jagarlamudi’s latest directorial Kondapolam was released recently to terrific response. Now, the team has unveiled first look of stunning diva Rakul Preet Singh who plays the role of Obulamma in the film.A small glimpse from a song shows Vaishnav Tej hugging Rakul Preet Singh affectionately from behind in forest and their pairing looks fresh on screen. Rakul who has got a meaty role appears as a village belle in half saree. MM Keeravani does the magic again with his music.The…

వైష్ణ‌వ్ తేజ్‌, క్రిష్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం కొండ‌పొలం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

rakul Preet Singh’s First Look As Obulamma In Panja Vaisshnav Tej, Krish and First Frame Entertainments Kondapolam

మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ కొండ‌పొలం. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోమ‌వారం రోజున‌ ఈ చిత్రంలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ర‌కుల్ ఈ చిత్రంలో ఓబుల‌మ్మ అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించింది.ర‌కుల్ లుక్‌ను రివీల్ చేస్తూ కొండ‌పొలం చిత్రం నుంచి ఓ సాంగ్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అడ‌విలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ప్రేమ‌తో, వెనుక నుంచి వైష్ణ‌వ్ కౌగించుకునే స‌న్నివేశం గ్లింప్స్‌లో క‌నిపిస్తుంది. వైష్ణ‌వ్‌, ర‌కుల్ జోడి స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. హాఫ్ శారీలో ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ చ‌క్క‌టి పాత్ర చేసిందని అర్థ‌మ‌వుతుంది. సీనియ‌ర్…

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు

happy birthday to megastar chiranjivi annaiah

చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి.చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు.ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్ గా కీర్తి గడించినా… చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర…

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రం శ్రీదేవి శోభ‌న్‌బాబును అనౌన్స్ చేసిన గోల్డ్‌బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

sridevi-shobanbabu telugu movie still

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభ‌న్‌బాబు అనే పేరుతో రూపొంద‌నున్న ఈ క్యూట్ ల‌వ్‌స్టోరిలో యువ క‌థానాయ‌కుడు సంతోశ్ శోభ‌న్, జానులో చిన్న‌నాటి స‌మంత పాత్ర‌లో న‌టించి గౌరి జి.కిష‌న్ ..జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే .. సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ ద‌గ్గ‌ర‌గా నిలుచుకుని క‌ళ్లు మూసుకుని ప్రేమ త‌న్మ‌యత్వంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరిగా రూపొందనున్న శ్రీదేవి శోభ‌న్‌బాబుతో సుష్మిత కొణిదెల‌తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర…

దేవినేని ఉమామహేశ్వరరావు తో హీరో నారా రోహిత్ భేటి

devineni umamaheshwarraotho nara rohith bhetee

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ , నిర్మాత అట్లూరి నారాయణ రావు తాడికొండ సాయి కృష్ణ భేటి అయ్యారు. గొల్లపూడి లోని ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయన్ను కలిశారు. వారు మాట్లాడుతూ ప్రజల మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు,  ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కారిస్తూ  వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజా మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు

ఆగ‌స్ట్ 23న హీరో నితిన్ ‘మాస్ట్రో’ ట్రైల‌ర్‌

nithiin’s Maestro Trailer Releasing On August 23

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్‌. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై జ‌బ్ క్రియేట్…

Nithiin’s Maestro Trailer Releasing On August 23

nithiin’s Maestro Trailer Releasing On August 23

Hero Nithiin’s milestone 30th film Maestro being directed by talented director Merlapaka Gandhi will release directly on the streaming platform Disney + Hotstar. The makers through a poster that features Nithiin, Nabha Natesh and Tamannaah Bhatia announced to release the film’s trailer on August 23rd at 5 PM.Billed to be a black comedy crime thriller, Maestro marks Nithiin’s first time association with director Merlapaka Gandhi and heroines Nabha Natesh and Tamannaah Bhatia. While Nabha played Nithiin’s love interest, Tamannaah will be seen in an important role.The film’s teaser and songs…

‘సూర్యాస్త‌మ‌యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

suryasthamayam/pree relese event

ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సూర్యాస్త‌మ‌యం. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై బండి స‌రోజ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ట్రైల‌ర్‌ను ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర‌, ఆర్‌.పి.ప‌ట్నాక్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ప‌దేళ్ల ముందు నిర్మాత‌గా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్త‌మ‌యం` సినిమా చేయ‌డానికి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కో ప్రొడ్యూస‌ర్స్ ర‌విగారు, ర‌ఘుగారి స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఇదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్ మూవీ అనే ఫీల్ వ‌స్తుంది. కానీ నిజానికి ఇది ఫ్రెండ్‌షిప్ మూవీ బేస్ అయిన చిత్రం. బండి స‌రోజ్ గారు…

Break Time in Bheemla Nayak Style

break Time in Bheemla Nayak Style

“యోగి కమండలం కొమ్ములోంచిచెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడుయోధుడు తుపాకి గొట్టం అంచునుంచిప్రకృతికి వత్తాసు పలుకుతాడునాయకుడు ఈ రెండింటినీతన భుజాన మోసుకుంటూముందుకు కదుల్తాడు…..!” -షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు.ఈ చిత్రం లోని…

Impressive First Single ‘Padade.. Padade..’ From Action Hero Vishal – Manly Star Aarya’s ‘ENEMY’ Is Out !!

impressive First Single 'Padade.. Padade..' From Action Hero Vishal - Manly Star Aarya's 'ENEMY' Is Out !!

Action Hero Vishal – Manly Star Aarya is coming together with an Action Extravaganza, ‘ENEMY’. This film marks the 30th film for Vishal and 32nd for Aarya. Versatile Actor Prakash Raj is playing a pivotal role in this film. Gaddalakonda Ganesh fame Mrinalini Ravi and Mamata Mohandas are playing as female leads in this film. Anand Shankar is Directing this film in Vinod Kumar’s Production under the Mini Studios banner. Recently ‘Enemy’ Teaser created a sensation and garnered more than 20+ Million views in all languages. Makers released the first…