హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు డిస్నీహాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా నటిస్తోన్న 30వ చిత్రమిది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరో నితిన్ నల్లటి కళ్లద్దాలు ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఇక సినిమాలో నటిస్తోన్న ప్రధాన తారాగణమైన నభా నటేశ్, తమన్నా భాటియా, వి.కె.నరేశ్, జిస్సుసేన్ గుప్తా, తదితరులు పోస్టర్‌లో కనిపిస్తున్నారు.బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిలర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి…
Category: MOVIE REVIEWS
ధ్వని ఫస్ట్ లుక్ విడుదల
వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ కథానాయకుడు వినయ్ పనిగ్రహి ధ్వని అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారుగురువారం ధ్వని ఫస్ట్‌లుక్ ను హీరో నవదీప్ గారు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడడు…డైరెక్టర్ దుర్గ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు, ఆయనలో చాలా కృషి మరియు పట్టుదల ఉంది అని ఆయన చెప్పరు… ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా తలకి కట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు..సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో సౌండ్ కి సంబందించిన వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు.. అనేది మూవీ కాన్సెప్ట్ అని చిత్ర బృదం తెలిపింది.లుక్…
మిస్ , మిసెస్ ఇండియా ఫినాలే విన్నర్ గా సంజన
ఇండి రాయల్ సంస్థ ఆధ్వర్యంలో ఆరో ఎడిషన్ లో మిస్ & మిసెస్ ఇండియా – 2021 గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ బంజారాహిల్స్ లో జరిగింది, ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 42 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసి వారితో ఫైనల్ కాంపిటీషన్ కండెక్ట్ చేశారు. ఇందులో హైదరాబాదీ యువతి సంజన విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా 2021 కిరిటాన్ని ధరించారు.పది రౌండ్ల చోప్పున కొనసాగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా కిరీటం కోసం 10 మంది, మిసెస్ ఇండియా కిరీటం కోసం 17 మంది మిసెస్ ఇండియా క్లాసిక్ కిరీటం కోసం 15 మంది పోటీ పడ్డారు.
బప్పీలహరి సంగీతంతో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు భారీ చిత్రం
డిస్కోకింగ్ బప్పీలహరి వయసు మీద పడుతున్నా తన ప్రత్యేక డిస్కో వినసొంపు భాణీలతో తన సంగీతానికి మరింత పదును పెడుతూ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు.చదలవాడ తిరుపతిరావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాస రావు తాజాగా నిర్మించబోయే ఓ భారీ యాక్షన్ చిత్రానికి బప్పీలహరి సంగీతం సమకూర్చబోతున్నట్లుఆ చిత్ర దర్శకుడు జి. రవికుమార్ మీడియాకు తెలియజేశారు.చదలవాడ బ్రదర్స్ నిర్మించిన ” రోజ్ గార్డెన్” చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న నితిన్ నాష్ ఈ నూతన చిత్రంలో కూడా హీరో గా నటించనున్నారు.“రోజ్ గార్డెన్” సంగీతంతో కూడిన ప్రేమ కథాచిత్రం అయినప్పటికీ ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో సాహసవంతంగా ఫైట్లు అదరగొట్టిన హీరో నితిన్ నాష్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ…ఈ కుర్రాడు యాక్షన్ హీరోగా రాణించగలడనే పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ యాక్షన్…
సూపర్ స్టార్ కృష్ణ జీవితం .. అత్యంత స్ఫూర్తిదాయకం!
-గజల్ మ్యాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్ సుాపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ జీవితం స్ఫుార్తిదాయక కావ్యమని గజల్ మాష్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. సుాపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం రిలీజై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. నటుడుగా, నిర్మాతగా దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుఠలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. భారతీయ చిత్ర చరిత్రలో సాంఘిక, జానపద, కౌబాయ్, చారిత్రాత్మక, జేమ్స్ బాండ్ పాత్రలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అవి అన్నారు. తెలుగు చలనచిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు…
హైదరాబాద్‌లో ఇండియన్ ఐడల్ టాప్ గాయకులతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమం
ఎలెవన్ పాయింట్ టూ(11.2) & మెటాలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ రివైవ్ కన్సర్ట్ సిరీస్ ఇండియన్ ఐడిల్‌లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు నిర్వహించనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. రివైవ్ కన్సర్ట్ సిరీస్ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు తిరిగి వస్తున్నాం. ఈ సెప్టెంబరు నుంచి బ్యాండ్, సింగర్, మ్యుజీషియన్‌లతో కలిసి సెప్టంబర్ నుంచి అక్టోబర్ వరకు ప్రతి వారం ప్రదర్శనకు సిద్దమవుతున్నాం.ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా మీము భావిస్తున్నాం. ప్రతిభావంతులైన కళాకారులను…
కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదల
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోయే చిత్రంగా దీన్ని హై యాక్షన్ సన్నివేశాలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున పవర్‌పుల్ పాత్రలో నటిస్తున్నారు.శుక్రవారం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నాగార్జున యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో కత్తి చేత పట్టుకుని కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి కింగ్ నాగార్జున పుట్టినరోజు(ఆగస్ట్ 29)న ఎగ్జయిటింగ్ అప్‌డేట్ రానుంది.యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు…
King Nagarjuna, Praveen Sattaru Film’s Pre-Look Poster Out
King Akkineni Nagarjuna and ingenious director Praveen Sattaru are working together for an untitled film to offer a completely new movie watching experience for action movie buffs. High on action, the film is being made on a massive scale with Nagarjuna playing a very powerful role.Wishing producer Suniel Narang on his birthday, the team has released pre-look poster featuring Nagarjuna in an action-packed avatar with a sword in his hand. There will be an exciting update coming on 29th of this month, as Nagarjuna’s birthday treat.Praveen Sattaru who is a…
Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Titled Michael
The most happening Production House Sree Venkateswara Cinemas LLP has made some big announcements regarding their upcoming production ventures in recent times and they have come up with another big announcement today.The production House in association with Karan C Productions LLP will be making a massive action entertainer with young and promising star Sundeep Kishan playing the lead role, alongside Makkal Selvan Vijay Sethupathi in a special action role.It’s no less than a casting coupe as Sundeep Kishan, who is known for doing concept based as well as commercial films,…
శర్వానంద్, సిద్ధార్థ్, అజయ్ భూపతి, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషనల్ మూవీ ‘మహా సముద్రం’.. ప్రపంచవ వ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల
ఓ రంగంపై నిపుణులు ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తుంటే అదొక అద్భుతమవుతుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భాన్ని ‘మహా సముద్రం’ సినిమాలో మనం చూడొచ్చు. టాలెంటెడ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అజయ్ భూపతి వంటి టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ నిర్మాతలు ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శర్వానంద్, సిద్ధార్థ్ ఒకరిపై మరొకరు తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. వీరికి కొంత దూరంలో ఉండే సముద్రంలో హీరోయిన్ అదితిరావు హైదరి నీళ్లలో నిలబడి ఎంజాయ్ చేస్తుంది. శర్వానంద్, సిద్ధార్థ్ లుక్స్ మాసీగా, డిఫరెంట్‌గా ఆకట్టుకుంటున్నాయి. వీరికి భిన్నంగా అందమైన లుక్‌లో అదితిరావు హైదరి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 14న ‘మహా సముద్రం’ విడుదలవుతుంది.ఇన్‌టెన్స్…
