వినాయ‌క చ‌వితి సంద్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

nani's Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021)

2021 మోస్ట్ అవెయిటింగ్ సినిమాల్లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ఒక‌టి. ‘నిన్నుకోరి’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సినిమా తెర‌కెక్కింది.కోవిడ్ కారణంగా ఏర్ప‌డిన ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో డైరెక్ట్‌గా విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం అమెజాన్‌లో విడుద‌ల‌వుతుంది.‘‘పండగకి మన కుటుంబతో… మీ ‘టక్ జగదీష్’’’ అంటూ ఓ చిన్న డైలాగ్ వీడియోను నాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్‌లో నాని ‘‘భూదేవీపురం చిన్న కొడుకు, నాయుగార‌బ్బాయి ట‌క్ జ‌దీష్ చెబుతున్నాడు.. మొద‌లెట్టండి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నిర్మాతలు…

Nani’s Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021)

nani's Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021)

Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana after Ninnu Kori is back with the film which is billed to be a wholesome family entertainer with adequate commercial elements.Due to unfavorable conditions, the film will have direct release on Amazon Prime Video and today the team confirmed Tuck Jagadish will premiere on the streaming platform from Vinayaka Chavithi.“పండగ కి మన Family తో… మీ #TuckJagadish ,” posted Nani who also shared a small dialogue video.The glimpse…

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, క్రిష్, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘కొండపొలం’ నుంచి తొలి పాట ‘ ఓబులమ్మ…’ విడుదల

panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out

మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘కొండ‌పొలం’. రీసెంట్‌గా విడుద‌లైన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘ఓబుల‌మ్మ‌…’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీర‌వాణి శ్రావ్య‌మైన బీట్‌ను అద్బుత‌మైన పాట‌ను అందించారు. మ‌మ‌త‌ల త‌ల్లి.. పాట పాడిన సింగ‌ర్ స‌త్య యామిని, పి.వి.ఎన్.ఎస్‌.రోహిత్ ఈ పాట‌ను పాడ‌టంతో పాట‌ను వింటున్న కొద్ది మ‌రింత గొప్ప‌గా అనిపిస్తుంది.సంగీత ద‌ర్శ‌కుడిగానే కాదు, రైట‌ర్‌గానూ ఎం.ఎం.కీరవాణి స‌రికొత్త ప‌దాల‌తో రాయ‌ల‌సీమ యాస‌లో ఈ పాట‌ను రాయ‌డం విశేషం. పాట‌లో వ్య‌క్త‌ప‌రిచిన భావాలు ఆలోచ‌నాత్మ‌కంగా ఉన్నాయి. పాట‌కు త‌గ్గ‌ట్లు వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ జోడీ మ‌ధ్య రొమాన్స్ బ్యూటీఫుల్‌గా ఉంది.…

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out

panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out

After impressing big time with first look posters of Mega sensation Vaishnav Tej and stunning diva Rakul Preet Singh, the makers of Kondapolam helmed by creative director Krish Jagarlamudi, have started musical promotions by releasing first single Obulamma.Music director MM Keeravani has come up with a fresh and soulful melody which is pleasant to ears with wonderful flute bits. Alongside Satya Yamini, who sung Mamatala thalli, PVNS Rohit has crooned the number and their vocals are the biggest strength.Excelled as a writer, MM Keeravani penned beautiful lyrics with many unheard…

Diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan

diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan

Megastar Chiranjeevi’s birthday was on August 22. An avid fan cycled from Alipiri, Tirupati for 12 days to express his wishes to the star On the occasion. Meeting him in Hyderabad, Chiranjeevi wondered how the fan got so much energy to join him but also said such misadventure is inappropriate.Speaking on this occasion, Megastar Chiranjeevi said- “My fan N, Eswaraiah came from the village of Balujupalli. He started his journey on a bicycle from Tirupati (Alipiri) to meet me on my birthday. He took the Deeksha of my idol Anjaneya…

మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ: మెగాస్టార్ చిరంజీవి

diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan

-మెగా అభిమాని తో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు విషెస్ తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12రోజులు ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న‌ను క‌లిసేందుకు అభిమానికి అంత శ‌క్తి ఎలా వ‌చ్చిందో అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సాహ‌సం స‌రికాద‌ని వారించారు.మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“నా అభిమాని ఎన్. ఈశ్వ‌ర‌య్యా బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12…

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, bringing together latest blockbusters and pathbreaking web shows, is lining up a memorable, slice-of-life web original for viewers titled The Baker and the Beauty. The romantic drama starring Santosh Shobhan and Tina Shilparaj in the lead roles is all set to premiere on aha on September 10, 2021. The show is a tale of two opposites, revolving around an unlikely romance between a middle-class youngster Vijay, who manages his parents’ small-time bakery and a film star Aira Vasireddy, a…

సుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిప‌బ్లిక్‌’లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌… లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ర‌మ్య‌కృష్ణ‌

supreem hero saitej in ripublic telugu movie postrer relesed

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ రిప‌బ్లిక్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరో సాయితేజ్‌, కీల‌క పాత్ర చేస్తున్న జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ విడుద‌ల చేశారు. ‘‘కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం!…

‘కాలం రాసిన కథలు’ నూతన చిత్రానికి క్లాప్ కొట్టిన హాస్య నటుడు పృధ్వి

kaalam rasina kathalu telugu movie opining

ఎస్ ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై బేబీ శాన్వి శ్రీ షాలిని సపర్పణలో “కాలం రాసిన కథలు” అనే నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ నూతన చిత్రానికి ప్రముఖ హాస్య నటుడు పృద్వి రాజ్ అతిథిగా విచ్చేసి క్లాప్ ఇవ్వగా.. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీఫ్య విజయ్ కుమార్ స్విచ్ ఆన్ చేశారు.అనంతరం పృధ్వి రాజ్ మాట్లాడుతూ.. ‘కాలం రాసిన కథలు’ చిత్రానికి దర్శకుడు, నిర్మాత బాధ్యతలను సాగర్ వహిస్తున్నాడు. తను చాలా అద్భుతంగా కథను రాసుకున్నాడు… క్యాస్టింగ్ కూడా చాలా మంచి నటీనటులు ఇందులో ఉన్నారని తెలిపాడు.. ఫ్యాన్ ఇండియా సినిమాల ఓపెనింగ్ లకు ఎలాగూ మనల్ని పిలవరు.. పిలిచిన సినిమాలకు సపోర్ట్ అందించాలనే పిలవగానే వచ్చాను.. సినిమాలలో చిన్న- పెద్ద అనేవి ఏవీ ఉండవు..…

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ సక్సెస్ మీద పూర్తి నమ్మకం ఉంది : హీరో సుశాంత్

hero sushanth interview

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు.. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది.. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను.ఏం చేసినా కూడా సొంతంగా చేసుకోవాలని.. మనది మనమే…