‘101 జిల్లాల అంద‌గాడు’తో అవసరాల శ్రీనివాస్…నవరసాల శ్రీనివాస్ గా పేరు తెచ్చుకుంటాడు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి

101 jillala andhagadu telugu movie pree relese event

ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన సినిమాలను తెర‌కెక్కిస్తూ.. న‌టుడిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా…హీరో అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఐడియా వ‌చ్చిన‌ప్పుడు ఇది నా ఆలోచ‌న అనుకుంటే, స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఇది అంద‌రి క‌థ‌గా మారింది. ఈ జ‌ర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంద‌రూ ఇది నా సినిమా అని…

కింగ్ నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు ఘోస్ట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

king Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

కింగ్ అక్కినేని నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు.ఘోస్ట్ అనేది ఈ సినిమాకి తగిన టైటిల్ అని చిత్రబృందం తెలిపింది. లండన్‌లో అద్భుతమైన బిగ్ బెన్ కూడా రాత్రిపూట పోస్టర్ లో భయపెట్టేంత భీకరంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది అనే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా చూపించారు మేక‌ర్స్‌.మీరు అతన్ని చంపలేరు… మీరు అతని నుండి పారిపోలేరు … మీరు అతనితో చర్చలు జరపలేరు… కేవ‌లం మీరు దయ కోసం మాత్రమే వేడుకోవచ్చు …” అయినప్పటికీ నో మెర్సీ, క్యాప్షన్ ని జోడించారు. మోషన్ పోస్టర్ బ్యాక్…

King Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

king Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

Wishing King Akkineni Nagarjuna on his birthday, makers of his ongoing flick being directed by creative director Praveen Sattaru have disclosed its title and also first look poster. Billed to be a high-octane action entertainer, the film gets a powerful title- The Ghost.While the pre-look poster released for Suniel Narang’s birthday didn’t divulge Nagarjuna’s look, the first look poster presents the actor in an intense avatar. As Nagarjuna comes to attack with a sword, his foes are seen bowing down to him.The Ghost is an apt title for the film,…

‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’ నూతన కార్యవర్గం

2021-23 telangana state film chamber off comars new body

2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’. శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్య‌వ‌ర్గంలో… ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్‌, వైస్ ప్రెసిడెంట్స్ – బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌, వి.ఎల్‌.శ్రీధ‌ర్‌, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌), కార్య‌ద‌ర్శి – కె.అనుప‌మ్ రెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శి – జె.చంద్ర‌శేఖ‌ర్ రావు, కోశాధికారి – ఎం.విజేంద‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ: బి.లింగం గౌడ్‌, పి.సుబ్ర‌మ‌ణ్యం, డి.విష్ణు మూర్తి, ర‌వీంద్ర గోపాల్‌, జి.శ్రీనివాస్‌, బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల ర‌మేశ్‌, బి.విజ‌య్ కుమార్‌, కె.ఉద‌య్ కుమార్ రెడ్డి, ఎం.న‌రేంద‌ర్ రెడ్డి, ఎం.మోహ‌న్…

M.S. Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!

m.s Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!

Amidst the adverse conditions, Mega Maker M.S Raju & team wrapped up his 7 Days 6 Nights film in record time.On the way back from manglore & udipi after a hectic schedule in Goa, movie team is aiming for a Grand release soon.Speaking on the occasion, Director M.S. Raju says, “I’m extremely happy with the outcome of the project and thank all my crew for working so hard in abnormal conditions at all outdoor locations. We’re very excited to bring our sensational banner Sumanth Art Productions back into business with…

రికార్డు టైంలో షూటింగ్ పూర్తిచేసుకున్న ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

m.s Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!

మెగా మేకర్ ఎం.ఎస్ రాజు న్యూ ఏజ్ ఫిల్మ్ ‘7 డేస్ 6 నైట్స్’ టీం క్లిష్ట పరిస్థితుల మధ్య రికార్డు సమయంలో షూట్ పూర్తిచేసేసారు.అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో గోవా, మంగళూరు మరియు ఉడుపి లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎం. ఎస్. రాజు టీం, నిర్మాణంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “అనుకున్న దానికంటే త్వరగా అద్భుతంగా చిత్రం పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదల, క్రమశిక్షణ తో పని చేసిన నా టీం కి చాలా థాంక్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం…

సెప్టెంబ‌ర్ 10న వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గోపీచంద్‌ ‘సీటీమార్‌’

september 10th gopichand ;citymaar' movie resesd

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా …చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్‌, యాక్ష‌న్ హీరో అయిన గోపీచంద్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ను సెప్టెంబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల…

‘డియర్ మేఘ’ నా డ్రీమ్ మూవీ : హీరోయిన్ మేఘా ఆకాష్

dear megha naa dreem movie: megha aakash

అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ…. రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ”డియర్ మేఘ” విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో…

‘పెళ్లికూతురు పార్టీ’ ట్రైల‌ర్ విడుద‌ల‌

pellikuthuru party telugu movie trailar relesed

అనీషా దామ‌, ప్రిన్స్‌, భావ‌న వ‌జపండ‌ల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. పృథ్వీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అప‌ర్ణ మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మాత‌. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా… స్టార్ రైట‌ర్ విజయేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్క‌డేదో పెళ్లి వాతావ‌ర‌ణం క‌నిపిస్తుందేమోన‌ని అనుకున్నాను. కానీ అలాంటి వాతావ‌ర‌ణం క‌నిపించ‌లేదు. పోనీ పార్టీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. అయితే మంచి ట్రైల‌ర్‌, సాంగ్స్‌తో మెప్పించారు. చాలా బావున్నాయి. సినిమా మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. డైరెక్టర్ అపర్ణ మల్లాది మాట్లాడుతూ ‘‘విజయేంద్ర ప్రసాద్‌గారు నాకు మెంట‌ర్‌, గురు, ఫ్రెండ్‌.. ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి…

‘రాజరాజ చోర‌’ స‌క్సెస్ మీట్‌

rajarajachora success meet

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాజ రాజ చోర‌’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్‌. హిసిత్‌ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 19న సినిమా విడుదలైన ీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీవిష్ణు, డైరెక్ట‌ర్ హ‌సిత్ గోలి, న‌టుడు ర‌విబాబు, హీరోయిన్స్ మేఘా ఆకాశ్‌, సునైన, నైజాం, ఆంధ్ర‌, సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌ పాల్గొన్నారు.హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘సినిమా అనుకున్న‌ప్పుడు కుమార్ చౌద‌రిగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. అలా పీపుల్ ఫ్యాక్ట‌రీకి వెళ్లి వివేక్‌గారిని క‌లిశాం. త‌ర్వాత అభిషేక్ అగ‌ర్వాల్‌గారిని క‌లిశాం. వ‌ర్క్ స్టార్ట్ అయిన త‌ర్వాత టీమ్‌కు…