మిస్ , మిసెస్ ఇండియా ఫినాలే విన్నర్ గా సంజన

hyderabadi girl Sanjana turns Miss India winner
hyderabadi girl Sanjana turns Miss India winner
Spread the love

ఇండి రాయల్ సంస్థ ఆధ్వర్యంలో ఆరో ఎడిషన్ లో మిస్ & మిసెస్ ఇండియా – 2021 గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ బంజారాహిల్స్ లో జరిగింది, ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 42 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసి వారితో ఫైనల్ కాంపిటీషన్ కండెక్ట్ చేశారు. ఇందులో హైదరాబాదీ యువతి సంజన విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా 2021 కిరిటాన్ని ధరించారు.
పది రౌండ్ల చోప్పున కొనసాగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా కిరీటం కోసం 10 మంది, మిసెస్ ఇండియా కిరీటం కోసం 17 మంది మిసెస్ ఇండియా క్లాసిక్ కిరీటం కోసం 15 మంది పోటీ పడ్డారు.