లక్ష్మీ నారాయణ ప్రెజెంట్స్ సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్ లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘బుల్లెట్ సత్యం’.ఈ చిత్రం లోని రామసక్కని సీలక పాటతో పాటు ఇందులో ఉన్న మూడు పాటలకు యూట్యూబ్ లో చాలా మంచి వ్యూస్ తో పాటు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈ నెల 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఆవుతుంది. ఈ సందర్భంగా “బుల్లెట్ సత్యం” చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి దర్శకుడు ప్రసాద్ వర్మ ,యస్ ఆర్. కళ్యాణ మండపం బ్యానర్ శంకర్,దర్శకుడు అభిలాష్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్…
Category: MOVIE REVIEWS
NTR & Ram Charan from RRR
NTR & Ram Charan from RRR
NTR & Ram Charan from RRR
NTR & Ram Charan from RRR
‘శ్యామ్ సింగ రాయ్’ కోసం సిరివెన్నెల చివరి పాట డిసెంబర్ 7న విడుదల
న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని, సాయి పల్లవి ఆకట్టుకున్నారు. నాని తన మీసాన్ని తిప్పుతూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది.‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్…
శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం
ధర్మ, పవి హీరో హీరోయిన్లుగా శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నూతన చిత్రం రూపొందుతోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో అనుభవం ఉన్న నిర్మాత ప్రవీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఆలోచింపజేసే కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలకు సినిమాటొగ్రాఫర్‌గా పనిచేసిన శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగాయి. మొదటి సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ కొట్టగా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజరయ్యారు. డిసెంబరు చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తారాగణం: ధర్మ, పవి సాంకేతిక వర్గం:దర్శకత్వం:…
మెగాస్టార్ చిరంజీవి జోరు : 4 ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ!
మెగాస్టార్ చిరంజీవి యమజోష్ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో ఉషారుగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్నవి నాలుగు ప్రాజెక్టులు. వీటితో ఆయన ఎంతో బిజీగా ఉన్నారు. ‘ఆచార్య’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న చిరంజీవి.. మరోపక్క మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫెర్’ రీమేక్ ‘గడ్ ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ కూడా ప్రారంభించేసి యువతరం హీరోలకి పెద్ద షాక్ ఇచ్చారు. షాకేకాదు, సవాల్ ని సైతం విసిరారు. మరో పక్క బాబీ దర్శకత్వంలో ‘చిరు 154’ షూటింగ్ వేగాన్ని పెంచారు. ఈ నెలలోనే అటు ఆచార్య, ఇటు భోళాశంకర్ మరో పక్క ‘చిరు 154’ షూటింగ్స్ లో…
Naa Kosam Song From Bangarraju Unveiled
From the very beginning, the team Bangarraju has opted for aggressive and unique promotions. First look posters of all the lead actors, first single Laddunda and recently released teaser of Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty increased expectations on the film being directed by Kalyan Krishna Kurasala.Aftre teasing with teaser of second single Naa Kosam, the makers have unveiled the lyrical video today. The song actually tells how Naga Chaitanya changed himself for his love interest played by Krithi Shetty and the…
నాగ శౌర్య ‘లక్ష్య’ నుండి ‘సయ సయ..’ లిరికల్ వీడియో
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘సయ సయ’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈ పాటలో నాగ శౌర్య, కేతిక శర్మలు ఎంతో అందంగా కనిపిస్తున్నారు.జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్నారు.…
Naga Chaitanya Released Saya Saya Song From Naga Shaurya’s Lakshya
Young and promising hero Naga Shaurya’s Lakshya is a sports drama film with a gripping narration. Director Santhosh Jagarlapudi is presenting Naga Shaurya in a never seen before role in the movie which marks India’s first film on the ancient sport Archery. Recently, Victory Venkatesh unleashed theatrical trailer of the movie which took the expectations on the movie to another level.Today, Yuva Samrat Akkineni Naga Chaitanya has released lyrical video of Saya Saya song from the film. The song is about Naga Shaurya voicing his romantic feelings on his ladylove…
‘యశోద’గా సమంత
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెం.14 సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియల్‌కు తగ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత శివలెంక…
