‘అఖండ’ విజయోత్సవ జాతర

Akhanda movie vijayotshava jathara

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ అఖండ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా అఖండ విజయోత్సవ జాతర కార్యక్రమాన్ని గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేశారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. నా మొదటి సినిమా కూడా ఇక్కడే షూట్ చేశాను. ఈ సక్సెస్ మీట్ ఇక్కడ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. బోయపాటి గారితో సరైనోడు, అఖండ సినిమాలు చేశాను. బాలయ్య గారితో శ్రీరామరాజ్యంలోనూ చేశాను. వరదరాజులు పాత్ర ఇలా ఉంటుందని, వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకంటే ఎక్కువగా నా…

Royal Event Of Nani’s Shyam Singha Roy In Warangal On December 14th

Royal Event Of Nani’s Shyam Singha Roy In Warangal On December 14th

Natural Star Nani and makers of his highly anticipated film Shyam Singha Roy are leaving no stone unturned to increase excitement on the project. Being helmed by talented director Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments, the film is scheduled for theatrical release in a grand manner worldwide on December 24th.Starting from first look launch, they are hiking curiosity with intriguing promotional content. While teaser got overwhelming response from all the corners, songs of the movie scored by Mickey J Meyer too have…

‘ల‌క్ష్య’ స‌క్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం : హీరో నాగ‌శౌర్య‌

Nagasourya Interview

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగ‌శౌర్య మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు… వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని…

RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవర్

RRR Trailer Ramcharan

రామ్ చరణ్ : భీకర వ్యక్తిత్వమ్.. అద్భుత యాక్షన్ RRR ట్రైలర్‌లో రామ్ చరణ్ విభిన్న పాత్రలో తన భీకర వ్యక్తిత్వాన్నీ, అద్భుత యాక్షన్ సన్నివేశాలనూ చూసి ప్రేక్షకులు విస్మయం చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏదైనా ఫీవర్ వుంటే అది నేడు RRR ట్రైలర్ సృష్టిస్తున్న వైరల్ ఫీవరే. ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్, పోస్టర్లు, టీజర్‌లు ఒక ఎత్తైతే, ట్రైలర్‌ అంతకి మించి అనూహ్యమైన ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇదేమీ లేకపోతే వూరికే ఈ మూవీని మాగ్నమ్ ఓపస్ అని పిలవరు కదా. RRR ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని 70ఎమ్ఎమ్ స్క్రీన్‌పై అల్లూరి సీతా రామరాజుగా చూడాలనే ఉత్సాహాన్ని ఇక ఆపుకోలేక పోతున్నారు ఫ్యాన్స్. వెంట్రుకలు నిక్కబొడుచుకునే యాక్షన్ ఎమోషన్ల రెండంచుల…

సోనీ అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ ట్రైలర్‌ విడుదల

Detective Sathya Bhama || Telugu Movie | Traler Launch

‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనీ అగర్వాల్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు హాట్‌ ఫేవరెట్‌గానే ఉంది. తాజాగా ఆమె డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. సిన్మా ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌పై నవనీత్‌ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌, పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ లాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలించాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ట్రైలర్‌ చూస్తుంటే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్‌ని ప్రధాన పాత్రకు…

ఘనంగా కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి వివాహ వేడుక

general news

ప్రముఖ నటులు, ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు ప్రకాష్ గౌడ్, రామచంద్రరావు, కర్నె ప్రభాకర్, మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, నటులు నరేష్, బ్రహ్మాజీ, శివాజీ, కృష్ణుడు, సాయి కుమార్, గీత రచయిత చంద్రబోస్, సుచిత్ర దంపతులు, దర్శకుడు దశరథ్, వీఎన్ ఆదిత్య, సముద్ర, చంద్ర మహేష్ తదితరులు హాజరయ్యారు. వధూవరులు సత్య శ్రీకృతి , ఈశ్వర్ లను ఆశీర్వదించారు.

‘గమనం’ చూసి మంచి ఫీలింగ్‌తోనే బయటకు వస్తారు : హీరో శివ కందుకూరి

Hero Shiva Kandhukuri Interview

గమనం సినిమాతో సంజనా రావు అనే దర్శకురాలు పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. -గమనం సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ కథ విన్న వింటనే నచ్చింది. మా దర్శకురాలు సుజనకు నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నారు. అలా నా వద్దకు ప్రాజెక్ట్ వచ్చింది. స్టోరీ విన్నప్పుడు ఇళయరాజా గారు సంగీతమందిస్తున్నారని, బాబా గారు కెమెరామెన్ అని అప్పుడు తెలియదు. మను…

లక్ష్య సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి సందేహం లేదు : శ‌ర్వానంద్‌

lakshya || Telugu Move

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఆదివారం సాయంత్రం లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పుల్లెల గోపీచంద్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..కాళ భైరవ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్.. నా కెరీర్ ప్రారంభంలో కొన్ని జానర్లలో సినిమాలు చేయాలని అనుకున్నాను. ఈ జానర్‌లో ఒక్కటైనా చేయాలి.. ఆ రకమైన సినిమాలకు మ్యూజిక్ చేయాలని…

‘గమనం’ కథ నన్ను కదిలించింది : శ్రియా సరన్

SriyaSaran interview

‘గమనం’ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘గమనం’ సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… ●ఇరవై ఏళ్లు ఇలా మీ ముందు ఉన్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను. మా అమ్మ మ్యాథ్స్ టీచర్. మా నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పని చేసేవారు. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు నాకు ఎంతో…