On the occasion of the 90th birth anniversary of the great actress Savitri, a grand Savitri Mahotsavam was organized in Hyderabad under the auspices of her daughter Vijaya Chamundeshwari and under the auspices of ‘Sangam Foundation’ Chairman Sanjay Kishore. The birth anniversary celebrations, which were held on a stage beautifully decorated with photos of Savitri, were inaugurated by former Vice President of India Muppavarapu Venkaiah Naidu by lighting the Jyoti. Speaking on the occasion, Venkaiah Naidu said that the great actress did not die and that she would mesmerize the…
Category: MOVIE REVIEWS
వైభవంగా సావిత్రి మహోత్సవం
‘మహానటి’ చిత్ర నిర్మాతలకు సత్కారం మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ఛైర్మన్ సంజయ్‌కిషోర్ నిర్వహణలో హైదరాబాద్ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. సినీ రంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర…
ఏకాగ్రా ఇంటర్ నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20-21 తేదీలలో హైదరాబాద్ లో ప్రారంభం
ఈ నెల 20-21 తేదీలలో ఎకాగ్రా ఇంటర్ నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాలులో ప్రారంభం కానుంది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో…. ఏకాగ్రా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ వైస్ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు, ఫిల్మ్ మేకర్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి టోర్నమెంట్ జరుగుతోందని, భారీ మొత్తాన్ని 22 లక్షల 22 వేల 222 రూపాయలను ప్రైజ్ మనీగా విజేతలకు ఇవ్వ నున్నట్టు చెప్పారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి 5 వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లకు, గ్రాండ్ మాస్టర్లకు, వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్లకు, ఉమెన్ గ్రాండ్ మాస్టార్లకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని…
Hyderabad to Host Ekagra International Open Rapid Chess Tournament with Massive Prize Money
▪️ Tournament on December 20–21 ▪️ Prize Money Worth ₹22,22,222 for Winners Hyderabad: For the first time in Telangana, the Ekagra Chess Academy is organising one of the largest Open Rapid Chess Tournaments with a massive prize pool of ₹22,22,222. The two-day event will be held on December 20 and 21 at the HITEX Exhibition Center in Hyderabad. Speaking at a press conference held at Somajiguda Press Club, Ekagra International Chess Tournament Vice Chairman, senior journalist, and Nandi Award winner Sharif Mohammad said, “This is the first time such a…
‘అఖండ 2’ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది : హీరోయిన్ సంయుక్త
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2డి , 3డి రెండు ఫార్మాట్లలో ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీడియాతో సినిమా విశేషాలని పంచుకున్నారు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో మీరే కనిపిస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది? -ఆనందంగానే ఉంది. ‘విరూపాక్ష’ తర్వాత చాలా సినిమాలు వచ్చా. యి నేను…
Sithara Entertainments’ Production No. 32 is officially titled ‘EPIC – FIRST SEMESTER’ and the title glimpse is now out.
EPIC – FIRST SEMESTER brings together a strong combination of cast and crew. Anand Deverakonda and Vaishnavi Chaitanya reunite after their sensational film Baby. The film marks the feature film directorial debut of Aditya Haasan, with music composed by Hesham Abdul Wahab. It is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune 4 Cinemas and presented by Srikara Studios. Cinematography is by Azeem Mohammad and production design is by Avinash Kolla. The glimpse opens with a backdrop set at a students’ convocation in London, where…
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.32 టైటిల్ గ్లింప్స్ విడుదల
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ’90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఛాయాగ్రాహకుడిగా…
‘అఖండ2’లో చాలా గూస్‌బంప్స్ మోమెంట్స్ ఉన్నాయి : నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. అఖండ 2 ప్రాజెక్టు ఎలా మొదలైంది? -లెజెండ్ సినిమా మేమే చేసాము. 2014 ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని…
‘దేశం కోసం మనలో ఒక్కడు’ ప్రారంభం
గోపీవర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మాతగా హరివర్మన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’. నటరాజన్ అండ్ కృష్ణమాల్ సమర్పణలో టి. గోపీవర్మ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి శుభ ముహూర్తం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సత్య ప్రకాశ్ హాజరై క్లాప్ కొట్టగా .. ప్రముఖ కొరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీవర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర శుభ ముహూర్తం ను పూజతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీవర్మ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ‘రాయలసీమ ప్రేమ కథ’. దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’ అని తెలిపారు. నిర్మాత రాజశేఖర్ గారికి ఎంతో రుణపడి వున్నానని .. ఎందుకంటే…
ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది
ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది. తిరుపతి పట్టణానికి కోడలు అయ్యింది. అయితే అందరూ అనుకున్నట్లు తన ఫ్యాషన్ డిజైనర్ ను కాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాత దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలోని లింగ భైరవ ఆలయంలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్ క్రీమ్ – గోల్డ్ కలర్ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించినప్పుడు ఇద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. కొంతకాలంగా ఇద్దరూ ముంబై లో సహజీవనం చేస్తున్నారు. సమంత మొదటి పెళ్ళి అక్కినేని నాగ్ చైతన్యతో 2017లో జరిగింది. 2021లో విడిపోయారు. 2015 లో…
