బాలీవుడ్ లెజెండరీ నటుడు శ్రీ ధర్మేంద్ర గారి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ చిరంజీవి ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. “శ్రీ ధర్మేంద్ర గారు కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మానవతావాది కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ ఆయన ప్రదర్శించే వినయం, ఆప్యాయత నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, వ్యక్తిగత క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియ మిత్రులు సన్నీ…
Category: MOVIE REVIEWS
Patang Soars Higher with Suresh Productions as Presenter
Team Patang is proud to announce its collaboration with the prestigious Suresh Productions, with Suresh Babu coming on board to present the film. After watching the film recently, Suresh Babu was thoroughly impressed and expressed high appreciation for the team’s work. Inspired by the film’s freshness and charm, he decided to present this sports comedy drama that uniquely revolves around a kite-flying competition, A backdrop being explored for the first time in Telugu cinema. Patang is a vibrant, youthful entertainer that introduces several promising debutants. Featuring Vamssi Pujit, Preethi Pagadala…
25న ‘పతంగ్’ విడుదల
న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా ‘పతంగ్’ చిత్ర టీమ్‌తో చేతులు కలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రం ఈ నెల25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయన ‘పతంగ్’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. పతంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప…
‘అఖండ 2’లో బాలయ్య బాబు విశ్వరూపం చూస్తారు: ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ మూవీ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మీడియాతో సినిమా విశేషాలని పంచుకున్నారు. ‘అఖండ 2’ ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయి?– అఖండ కి మించిన అంచనాలు ‘అఖండ 2 పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ గారి పాత్రని అఖండగా పరిచయం చేశారు.…
కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఈయన వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. రాహుల్, హరిణ్య స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించిన సంగతే తెలిసిందే. మరికొద్ది రోజులలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ తనకు కాబోయే…
Rahul Sipligunj Gives an Unexpected Surprise to His Bride-to-Be
Singer Rahul Sipligunj gave an unexpected surprise to his bride-to-be. Rahul Sipligunj, who has achieved great success as a playback singer in the film industry, is set to tie the knot soon. His wedding ceremony is scheduled to take place with great grandeur on the 27th of this month. Film industry celebrities as well as political leaders are expected to attend this wedding. It is known that Rahul and Harinya personally met the Chief Minister of Telangana, Revanth Reddy, and invited him to their wedding.With only a few days left…
The Majestic First Look of Rakshana Induchoodan as Draupathi Devi From the Historical Epic “Draupathi 2” Unveiled
As anticipation builds around the upcoming Tamil-Telugu historical drama Draupathi 2, the makers have released the striking first look of Rakshana Induchoodan as Draupathi Devi. The character, positioned at a crucial narrative intersection in director Mohan G.’s vision, brings a fresh layer of dramatic depth and emotional weight to the film. With this reveal, the team sets the tone for what promises to be one of the most defining roles in the franchise. Produced by Chola Chakravarthy of Netaji Productions in association with G. M Film Corporation, Draupathi 2 expands…
‘ద్రౌపది 2’ నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్
నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని…
బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది…
బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర కన్నుమూత బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారని తెలియగానే చిత్రసీమ యావత్తు శోకసముద్రంలో మునిగిపోయింది. నేడు చిత్రసీమలో ఎందరో కండలవీరులు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. హిందీ సినిమారంగంలో అలాంటి స్టేటస్ చూసి ‘మ్యాచో మేన్’గా జేజేలు అందుకున్న తొలి స్టార్ హీరో ధర్మేంద్ర. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ సెవెంటీ ఎమ్.ఎమ్. డేస్ దాకా ధర్మేంద్ర తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. హిందీ చిత్రసీమలో తనదైన బాణీ పలికించిన ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు. మరో రెండు వారాల్లో 90 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూయడంతో హిందీ సినిమారంగంలో ఓ శకం ముగిసింది. గత కొన్నాళ్ళుగా ధర్మేంద్ర వయసురీత్యా తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించగానే, ధర్మేంద్ర కన్నుమూశారన్న…
విలక్షణ నటుడు ధర్మేంద్ర మృతి
భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (89) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి. ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్‌ను, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 1960లలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, కామెడీ పాత్రల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమా 1975లో వచ్చిన ‘షోలే’. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీరు పాత్ర…
