ఆరేళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం

Promising hero Kiran Abbavaram, has successfully completed six years of his career in Telugu cinema

సినిమా పరిశ్రమలో మనల్ని ఎదగనివ్వరు, అది వారసులదే అని ప్రచారం చేస్తుంటారు కొందరు. అది పట్టుదలగా ప్రయత్నించని వారి సాకు మాత్రమేనని కిరణ్ అబ్బవరం లాంటి ఔట్ సైడర్స్ తమ సక్సెస్ తో ప్రూవ్ చేస్తుంటారు. షార్ట్ ఫిలింస్ నుంచి కెరీర్ మొదలుపెట్టి ఒక్కో సినిమాతో ఎదుగుతూ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం..నేటితో సక్సెస్ ఫుల్ గా ఆరేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఏ సపోర్ట్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఆయన జర్నీ ఒక ఇన్సిపిరేషన్. టాలెంట్ ఉన్నవాళ్లదే ఇండస్ట్రీ అని చెప్పే ఒక కేస్ స్టడీ. కిరణ్ అబ్బవరం మొదటి సినిమా రాజావారు రాణిగారు 2019, నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటికి ఎవరికీ తెలియని హీరో కాబట్టి ఓపెనింగ్స్ లేవు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్స్ లో…

‘అఖండ 2’లో మహా శివుని శక్తి, రుద్ర తాండవ విన్యాసం, సనాతన ధర్మ పరాక్రమం చూస్తారు: నందమూరి బాలకృష్ణ

In 'Akhanda 2', we will see the power of Maha Shiva, the Rudra Tandava Vinyasa, and the power of Sanatana Dharma: Nandamuri Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.  ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరికి  నమస్కారం, ఈ వేడుకకు విచ్చేసిన…

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో జపాన్ బృందం భేటీ

Japanese delegation meets with Telugu Film Chamber representatives

హైదరాబాద్‌ను చలనచిత్ర కార్యకలాపాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలనే తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దార్శనికత, సంకల్పం అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ – టోక్యో, జపాన్ నుండి జపాన్ ఫిల్మ్ – అనిమే పరిశ్రమ ప్రతినిధి బృందంతో సంభాషించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను, దానిని సాకారం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. డిజిటల్ పైరసీని ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమకు పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా జపాన్ ప్రతినిధి బృందాన్ని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. చిత్ర పరిశ్రమ లక్ష్యాలను సాధించడానికి…

ఇషాచావ్లా.. స్టార్ హీరోతో రీ ఎంట్రీ!

Isha Chawla.. Re-entry with a star hero!

ఎన్నో ఆశలు.. ఆశయాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామలు కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో మాయమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమయిన వారూ ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెబితే.. మరికొంతమంది క్రేజ్ తగ్గి ఇక లాభం లేదనుకొని నిరాశతో సినిమాలకు బై బై చెప్పేశారు.  కొందరైతే పరిశ్రమను విడిచిపెట్టలేక సహాయక పాత్రలు చేసుకుంటూ ఎలాగో అలా కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. మరికొంతమంది మాత్రం అక్క, వదిన లాంటి పాత్రలు చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016వరకు సినిమాలు…

Vaanara Promises Strong Content, Avinash Makes a Mark as Hero & Director – Rocking Star Manchu Manoj at Teaser Launch

"Vanara" will bring good name to Avinash: Manchu Manoj

“Vaanara,” marking Avinash Thiruveedhula’s debut as both hero and director, is gearing up to impress audiences with a powerful mythological rural drama. Simran Choudhary plays the female lead, while Nandu appears as the antagonist. The film is produced by Avinash Buyani, Alapati Raju, and C. Ankit Reddy under the Silver Screen Cinemas banner and presented by Shantanu Pathi. Dialogues are written by Sai Madhav Burra, with music by Vivek Sagar. The film’s teaser was unveiled today by Rocking Star Manchu Manoj, who praised Avinash’s passion and hard work. Creative Director…

“వానర” అవినాశ్ కు మంచి పేరు తెస్తుంది : మంచు మనోజ్

"Vanara" will bring good name to Avinash: Manchu Manoj

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న “వానర” సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు “వానర” సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడుతూ – మా “వానర” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన హీరో మనోజ్ గారికి థ్యాంక్స్. మంచి టీమ్ ఎఫర్ట్…

ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ మొదటి గీతం ‘భీమవరం బల్మా’ ఆవిష్కరణ వేడుక

Grand launch ceremony of the first song 'Bhimavaram Balma' from 'Anaganaga Ok Raju'

గాయకుడిగా మొదటి పాటతోనే అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాలలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ తాజాగా విడుదలైంది. ‘భీమవరం బల్మా’ గీతావిష్కరణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. యువత కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగిన ఈ…

‘అనగనగా ఒక రాజు’ నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ విడుదల

The first song 'Bhimavaram Balma' from 'Anaganaga Okraju' is released.

గాయకుడిగా మొదటి పాటతోనే అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. ‘భీమవరం బల్మా’ పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా ‘భీమవరం బల్మా’ గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్‌ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య…

Bhimavaram Balma storms in with explosive energy as Naveen Polishetty turns playback singer for the first time!

Star entertainer Naveen Polishetty, who has delivered three consecutive blockbusters at the box office, has released the first single from his upcoming Sankranti film Anaganaga Oka Raju. The song titled Bhimavaram Balma is now out and has all the makings of an instant festival hit . The track brings together a mix of mass beats and youthful energy. Naveen Polishetty makes his debut as a playback singer and his vocals immediately grab attention. His dance performance alongside Meenakshi sets the dance floor on fire. Their chemistry adds strong momentum to…

బిగ్ స్క్రీన్ పై అఖండ వెహికిల్ చూసి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు: డైరెక్టర్ బోయపాటి స్క్రీన్

Audiences will be mesmerized after seeing the Akhanda vehicle on the big screen: Director Boyapati Screen

గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్ అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ  వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. వెహికిల్ లాంచ్ ఈవెంట్ లో  డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ  పేరుపేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవి వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన…