ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్’ పతంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిషన్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. పాపులర్ దర్శకుడు నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.…
Category: MOVIE REVIEWS
‘మన శంకరవర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ : డైరెక్టర్ అనిల్ రావిపూడి
‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.’మన శంకర వర ప్రసాద్ గారు’ పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది.…
‘మోగ్లీ’కి మంచి రెస్పాన్స్ వస్తోంది : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్
యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ వైల్డ్ బ్లాక్ బస్టర్ ‘మోగ్లీ 2025’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ విడుదలై వైల్డ్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. వైల్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 12 అనుకున్నప్పుడు ఒక మంచి డేట్ దొరికింది అనుకున్నాం. కానీ…
‘ఉస్తాద్ భగత్ సింగ్’కి పవన్ కళ్యాణ్ ప్రాణంపెట్టి పనిచేశారు : దర్శకుడు హరీష్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ ఆవిష్కరణ వేడుక ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒక్కసారిగా…
డి.వి.ఎస్ రాజు 97వ జయంతి వేడుక : డి.వి.ఎస్.రాజు ప్రాతః కాల స్మరణీయులే!
తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి.వి.ఎస్ రాజు 97వ జయంతి శనివారం జరిగింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా గాంధీ లాభాల్లో కొంత భాగాన్ని ఎన్.ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను డి.వి.ఎస్ రాజు కీలకమైన భూమిక పోషించారు. రాజుగా సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో విశేషమైన కృషి చేశారు. 1950 లో మహానటుడు ఎన్.టి.రామారావుతో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. రాజు గారిని తన భాగస్వామిగా చేసుకొని నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్.టి.ఆర్ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. 1960లో రాజు గారు డి.వి.ఎస్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు…
నా లైఫ్ లో 2026 మొత్తం మ్యూజిక్కే ఉంటుంది : పాప్ సింగర్ స్మిత
My life will be all about music until 2026: Pop singer Smitha
25న ‘దండోరా’ వేసినట్లే..
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’.. బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్నచిత్రం ‘దండోరా’. ఈ మూవీ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నటుడు శివాజీ మాట్లాడుతూ ..తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్టర్‌గారు స్క్రిప్ట్ చెప్పగానే ఏం చదువుకున్నారని అడిగాను. నేను అమెరికా నుంచి వచ్చానని ఆయన అన్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ మూవీ. జనాలకు సందేశాలు, సలహాలు ఇచ్చే…
Mowgli 2025 Movie Review in Telugu : పట్టు తప్పిన కథ!
యంగ్ హీరో రోషన్ కనకాల, సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజ్ లతో ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రం ‘మోగ్లీ 2025’ ఈ వారం విడుదలయింది. ఈ సినిమాలో స్టార్ లు లేకపోయినా సరే విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని.. అంచనాల్ని పెంచింది. అందుకు కారణం.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడం.. ‘కలర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడమే. ఇందులో ప్రతినాయకుడిగా బండి సరోజ్‌కుమార్ నటించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ : పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో నివసించే మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ . చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతడు ఎస్సై కావాలనేది…
విక్టరీ వెంకటేశ్ కు మెగాస్టార్ చిరంజీ బర్త్ డే విషెస్
Megastar Chiranji’s birthday wishes to Victory Venkatesh
25న ‘బ్యాడ్ గాళ్స్’ వస్తున్నారు
‘Bad Girls’ is coming out on the 25th
