ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి కామెడీ, లవ్ అనే అంశాలతో ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్బుతమని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ అందించారు. శుక్రవారం (మార్చి 8)న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో… దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. మలయాళంలో ఫిబ్రవరి 9న ‘ప్రేమలు’ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. మలయాళ సినిమా అయినప్పటికీ హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ చేశారు. మన లొకేషన్స్ చిత్రీకరణ జరిగింది.…
Category: MOVIE REVIEWS
Similar to Malayalam blockbuster response, ‘Premalu’ is receiving a good response in Telugu – Dil Raju
‘Premalu’ is a movie that the whole family can watch together and enjoy – S.S. Karthikeya The Malayalam film ‘Premalu,’ released on February 9 this year, became a blockbuster hit. The movie was well-received by both the audience and critics. The storyline of ‘Premalu,’ with its blend of comedy and romance and the way it was shot, was appreciated by viewers. Pan-India director SS Rajamouli’s son, SS Karthikeya, presented this film to the Telugu audience. The Telugu version of this movie, which released on Friday (March 8), is receiving a…
Gaami Movie Review in Telugu: ‘గామి’ మూవీ రివ్యూ : మెచ్చుకునే ప్రయత్నం!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన చిత్రం ‘గామి’. టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపి ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన చిత్రమిది. మరి ఈ సినిమా ట్రైలర్ తో క్రియేట్ చేసిన బజ్ ని అంచనాలు అందుకుందా అనేదితెలుసుకుందాం…. కథ : శంకర్(విశ్వక్ సేన్) మానవ స్పర్శని తట్టుకోలేని ఓ అఘోర. తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఎక్కడా ఇమడ లేకపోతాడు. అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారకా మాలిపత్రాలు ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే ధ్రువనగిరి ప్రాంతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. మరి అక్కడికి పయణమైన తన ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి(చాందిని చౌదరి) తోడవుతుంది. అయితే ఇంకో పక్క శంకర్ ని కొందరి…
Bhimaa Movie Review in Telugu: భీమా మూవీ రివ్యూ: యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!
(చిత్రం : భీమా, విడుదల తేదీ : మార్చి 08, 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు, దర్శకత్వం: ఏ హర్ష, నిర్మాత: కేకే రాధామోహన్, సంగీత దర్శకులు: రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్: స్వామి జె గౌడ, ఎడిటింగ్: తమ్మిరాజు), కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘భీమా’. చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ గా మేకర్స్ చెప్పుకున్నారు. ఎన్నో అంచానాలతో నేడు (మార్చి 08, 2024,) ప్రేక్షకుల ముందుకి వచ్చిందీచిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : పోలీస్ అధికారి భీమా (గోపీచంద్). క్రిమినల్స్ ని…
‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ… ఆకట్టుకునే కామెడీ డ్రామా!
బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు జంటగా… లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కామెడీ, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి. కథ: కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్)… అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చే ఓ రిచ్ గాయ్. అప్పుడే ఇండియాలో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తనకి అవుట్ స్కట్స్ లో పేద్ద విల్లా ఉంటుంది. ఇండియాకు వచ్చిన కార్తీక్ బాబును కొన్నాళ్లపాటు ఆ విల్లాలో ఉండాలని తండ్రి(రవి…
ఇండియన్ సినీ రంగంలో మొదటిసారిగా ఒక సినిమాకి ప్రీక్వెల్, సీక్వెల్ తీస్తున్నాను: ఏస్ 99 దర్శకుడు సి. జగన్మోహన్
టెంపుల్ మీడియా – ఫైర్‌బాల్ ప్రో సంయుక్త నిర్మాణంలో సి. జగన్‌మోహన్ ప్రధానపాత్రను పోషిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్`99’. ఈ చిత్రానికి నిర్మాతలు యతీష్`నందిని. ఈ చిత్రం మార్చి 1వ తేదీన విడుదలైంది. కాగా మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగెడుతున్న శుభసందర్భంలో చిత్ర హీరో కం డైరెక్టర్ జగన్ మోహన్ మీడియా తో ముచ్చటించారు. ఆ వివరాలు అయన మాటల్లోనే… మా ఎస్ 99 సినిమా నీ చూసినవారంతా బాగుంది అని చెప్తూ తమ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ లకు చెప్పడం వలన రెండవారం కూడా చాలా థియేటర్స్ లో కంటిన్యూ అవుతుంది… నేను చాల రోజులనుండి మీడియా బిజినెస్ లో ఉండడం వలన మరియు చిన్నప్పుడు స్టేజ్ నాటకాలు వేయడం వలన సినిమా కధలమిద ఇంటరెస్ట్…
“క్రైమ్ రీల్” టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి !!!
అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమా మంచి విజయం సాధించాలి, సంజన అన్నే దర్శకురాలిగా ప్రతిభ చూపించాలని, కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ క్రైమ్ రీల్ అందరిని అలరించాలని కోరుకుంటున్న అన్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన…
హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథ “లంబసింగి” మార్చి 15న థియేటర్స్ లో విడుదల !!!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల…
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి
శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి థ్రిల్లింగ్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి.. సినిమా మొదలుపెట్టినప్పుడు సినిమా బావోస్తే చాలు అనుకున్నాం. తర్వాత ప్రమోషనల్ మెటిరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికిమించి ఒక మంచి హిట్ కొడితే బావున్ను అనే కోరిక లోపల వుండేది. మా టీం అందరి కోరిక బలంగా వుంది. మేము అనుకున్న హిట్…
Vyooham Movie Review in Telugu : పర్‌ఫెక్ట్ ‘వ్యూహం’!
(టైటిల్: వ్యూహం, నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు, నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్, నిర్మాత: దాసరి కిరణ్ కుమార్, రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్, విడుదల తేది: మార్చి 2, 2024) రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు…
