గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎల్.వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, నారా లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభోత్సవానికి సంబంధించిన మొదటి…
Category: FILM NEWS
రజనీకాంత్ – కమల్ హాసన్ ‘ధర్మన్’ ప్రారంభం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ షూటింగ్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బుధవారం ప్రారంభించింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో నిలబడి ఉన్న రజనీకాంత్, ఆపరేషన్ డ్రస్‌తో పాటు డార్క్ గ్లాసెస్ ధరించి కనిపించారు. చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు…
aha OTT Hosts Grand Curtain-Raiser Event for ‘Top Telugu Influencer’
aha OTT, known for consistently engaging audiences with fresh and innovative content, is bringing yet another unique show titled Top Telugu Influencer. The program will feature Manchu Lakshmi, Viva Harsha, and Rashmi as judges. The contestants competing for the Top Telugu Influencer title include the Grandpa Kitchen team, Sindhu, Diana Wonder Woman, Amrutha Fashionista, Ravi Yolo Guy, Anirudh and Praveena, The Dabidi Dibidi Couple, Gautham Uttarandhra Merupu, and Akhil Jackson. The grand curtain-raiser event for Top Telugu Influencer was held today in Hyderabad. Speaking at the event, aha Content Head…
ఘనంగా ఆహా ఓటీటీ ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ షో కర్టెన్ రైజర్ ఈవెంట్
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆహా కంటెంట్ హెడ్ కవిత…
చరణ్ ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : చిరంజీవి
* పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను * పెద్ది చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – ‘పెద్ది’ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ లో మెగాస్టార్ * పెద్ది విజయం నా జీవితాన్ని మార్చేసింది. * పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది. విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది. * ఇప్పుడు అందరికీ పెద్ది పేరే గుర్తుంది. * పెద్ది ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు…
ఆధ్యాత్మిక వైభవం.. అర్ధనారీశ్వర దివ్య నృత్యోత్సవం
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరుగుతున్న అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. శివపార్వతుల ఆనంద తాండవం ఆధ్యాత్మికత భావం దివ్యత్వాన్ని పెంపొందిస్తోంది. రెండవ రోజు నృత్యోత్సవాల్లో మంగళవారం ముంబయి కళాకారులు పవిత్ర భట్, అపర్ణ శాస్త్రి కలసి ఏక ద్వయం ప్రదర్శించి మైమరపించారు. ఆదిశంకరాచార్య అర్ధనారీశ్వర స్తోత్రం, నటరాజ స్వామి కుంచిత పాదం అంశాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శివుడి ఆధ్యాత్మిక ప్రయాణం, విశ్వ నృత్య వైభవాన్ని ముంబయి కళాకారులు ప్రదర్శించి మంత్రముగ్దలను చేశారు. అనంతరం బెంగళూరు భరతనాట్యం కళాకారుడు డాక్టర్ వసంత్ కిరణ్ ప్రదర్శించిన సభాపతి అలరించింది. గోపాలకృష్ణ భారతి స్వర కల్పన చేసిన పదాన్ని వసంత్ కిరణ్ స్వయంగా పాడి ఆడి తమిళ చరిత్రకారుడు నందనార్ నటరాజ స్వామిలో కలసిపోయి నయనార్ గా ఎదిగిన క్రమాన్ని అద్భుతంగా…
మేఘాంశ్ శ్రీహరి ‘స్టూడెంట్’ ఫస్ట్ లుక్
స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం “స్టూడెంట్” సినిమా నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. పవర్ స్టార్ సినిమాకు బ్యానర్స్ కట్టడం, జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాస్ లో కాకుండా ఫైట్స్ కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం..ఇలా స్టూడెంట్ లో లైఫ్ లో భాగమైనవన్నీ…
Tamannaah Bhatia : ఐటెమ్ సాంగ్స్‌కు సై!?
మిల్కీబ్యూటీ తమన్నాకు సౌత్‌లో అవకాశాలు కరువయ్యాయి. గతేడాది ‘ఓదెల 2’లో మెరిసింది. ఇది కాక మరో రెండు చిత్రాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై బాగా దృష్టి పెట్టింది. ఆమె నటిస్తున్న ఐదు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. అయితే తనకు లైఫ్ ఇచ్చిన సౌత్‌లో, ముఖ్యంగా తెలుగులో మాత్రం అసలు అవకాశాలు లేవు. దాంతో ఐటెమ్ సాంగ్స్‌కు సైతం సిద్ధమంటుందని టాక్. ఐతే ఐటెమ్ సాంగ్స్ ఆమెకు కొత్తేమీ కాదు. మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడే అగ్ర తారల సరసన ఐటమ్ సాంగ్స్ చేసింది మిల్కీబ్యూటీ. ఇప్పుడు మరోసారి ఐటెమ్ సాంగ్స్ బాట పట్టిందని మేకర్స్ అంటున్నారు. దీనికి సంబంధించి గతంలోనే ఆమె ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ఫలానా పాత్రలే చేస్తానని మడి కట్టుకొని కూర్చుంటే పని జరగదంటూ కామెంట్ చేసింది.…
‘మా ఇంటి బంగారం’టీమ్‌కు మెగాస్టార్ అభినందన
టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. కాగా.. ‘మాఇంటిబంగారం’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్బంగా సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు దర్శకురాలు నందిని రెడ్డిని అభినందించి సినిమా ఘన విజయంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్ర కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతోంది. దీంతో ఈ సినిమా చెప్పుకోతగ్గ వసూళ్లు రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్…
ఘనంగా “నా గురించి నీకు తెలియాలి” మూవీ ప్రారంభం
జ్ఞానమ్మ కలివెల సమర్పణలో సంజన మూవీ మేకర్స్ పతకం పై విశ్వ, ఐశ్వర్య, అనూష హీరో హీరోయిన్లుగా వెంకటేష్ కలివెల ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంజన కలివెల నిర్మిస్తున్న “నా గురించి మీకు తెలియాలి” లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇటీవల ప్రారంభం అయినది. హీరో హీరోయిన్లు పై చిత్రికారంచిన ముహూర్తము సన్నివేశానికి క్లాప్ అమిత్ తివారి, కెమెరా స్విచ్ ఆన్ కుమారి సంజన, వెంకటేష్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా.. దర్శకుడు వెంకటేష్ కలివెల మాట్లాడుతూ…. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో సాగె ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అని ఈచిత్రంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి, ముఖ్యంగా హీరో “నా గురించి నీకు తెలియాలి” అని చెప్పే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకె హైలైట్ అన్నారు. నిర్మాత సంజన…
