‘Sebastian P.C. 524’ given clean U/A certificate by CBFC

'Sebastian P.C. 524' given clean U/A certificate by CBFC

‘Sebastian P.C. 524′, which is written and directed by Balaji Sayyapureddy, stars Kiran Abbavaram in the lead. Produced by Jovitha Cinemas and presented by Elite Entertainment, the film is being produced by B Sidda Reddy, Jayachandra Reddy, Pramod and Raju. Namratha Darekar (aka Nuveksha) and Komali Prasad are its heroines. Prime Show Entertainment is releasing the promising movie in theatres on March 4. Today, the film completed its Censor formalities and received U/A certificate from the CBFC. Speaking about their movie, the producers said that Kiran may have done only…

క్లీన్ U/A  సర్టిఫికెట్ అందుకున్న కిరణ్ ఆబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

'Sebastian P.C. 524' given clean U/A certificate by CBFC

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా… చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కిరణ్ చేసింది రెండు చిత్రాలే అయినా తను సెలెక్టివ్ కథలను ఎంచుకొంటూ చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. తాజా గా కిరణ్‌ అబ్బవరపు నటించిన చిత్రం  ‘సెబాస్టియన్‌ పిసి524’. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి…

జి. కృష్ణ గారి రచన ‘కన్నవి విన్నవి’ గ్రంధావిష్కరణ

kannavi vinnavi grandhavishkarana book relese

హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయలు జి. కృష్ణ గారి రచన ‘కన్నవి విన్నవి’ గ్రంధావిష్కరణ చేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. పర్యాటక శాఖ వారి హోటల్ ప్లాజాలో జరిగిన ఈ సభలో సీనియర్ పాత్రికేయులు శ్రీయుతులు టి. ఉడయవర్లు , గోవిందరాజు చక్రధర్, వాయోధిక పాత్రికేయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జి.ఎస్ వరదాచారి, నందిరాజు రాధాకృష్ణ, కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.

‘Bangarraju’ is on a roll clocking 500 million viewing minutes on ZEE5

'Bangarraju' is on a roll clocking 500 million viewing minutes on ZEE5

Nagarjuna, Naga Chaitanya, Krithi Shetty thank audience via social media Hyderabad, 26th February, 2022: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop. ‘Bangarraju’ is its most recent offering for its patrons. ‘Bangarraju’ stars King Akkineni Nagarjuna, Yuva Samrat Naga…

జీ-5 ఓటిటి లో 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో ‘బంగార్రాజు’ విజయ విహారం..

'Bangarraju' is on a roll clocking 500 million viewing minutes on ZEE5

  సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేసిన నాగార్జున, నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు` సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’…అనేది ఉపశీర్షిక. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. సంక్రాంతికి థియేటర్లలో…

సుకుమార్‌, కీర్తి సురేష్‌, సాయి ప‌ల్ల‌వి ముఖ్య అతిధులుగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్‌

adavallu meeku joharlu

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 27(ఆదివారం) సాయంత్రం హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేధిక‌లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, హీరోయిన్స్ కీర్తి సురేష్‌, సాయిప‌ల్ల‌వి హాజ‌రుకానున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌…

‘భీమ్లా నాయ‌క్‌’లో రెండు అత్యంత‌ కీల‌క స‌న్నివేశాల్లో మెరిసిన ఎం.ఎస్‌. చౌద‌రి

'భీమ్లా నాయ‌క్‌'లో రెండు అత్యంత‌ కీల‌క స‌న్నివేశాల్లో మెరిసిన ఎం.ఎస్‌. చౌద‌రి

ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘భీమ్లా నాయ‌క్’ మూవీలో చాలామంది ఆర్టిస్టులు క‌నిపించారు. వారిలో రెండు కీల‌క స‌న్నివేశాల్లో న‌టించిన న‌టుడు ఎవ‌రా అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఒక సీన్‌లో డానియ‌ల్ శేఖ‌ర్ అడ‌విలో మేక‌లు కాచుకుంటున్న గ‌డ్డం మ‌నిషి ద‌గ్గ‌ర‌కొచ్చి భీమ్లా నాయ‌క్‌ను ‘కొక్కిరి దేవ‌ర‌’గా గిరిజ‌నం ఎందుకు కొలుస్తున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ గ‌డ్డం మ‌నిషి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను డానియ‌ల్‌కు చెప్తాడు. ఒక ఫారెస్ట్ కాంట్రాక్ట‌ర్ (అజ‌య్‌) దౌర్జ‌న్యాలు చేస్తూ, గిరిజ‌న ఆడ‌పిల్ల‌ల‌ను చెర‌బ‌డుతూ అతి కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తిస్తుంటే, అప్పుడే అక్క‌డ‌కు వ‌చ్చిన భీమ్లా ఆ కాంట్రాక్ట‌ర్‌నీ, అత‌ని గ్యాంగ్‌నీ ఊచ‌కోత కోసి, అత‌ను చెర‌బ‌ట్టిన ముగ్గురు అమ్మాయిల‌ను విడిపించే వైనాన్ని వివ‌రిస్తాడు. అప్ప‌ట్నుంచీ ఆయ‌న‌ను తామంతా కొక్కిరి దేవ‌ర‌గా కొలుస్తున్నామ‌ని చెప్తాడు. ఆ త‌ర్వాత క్లైమాక్స్‌లో డానియల్‌తో జ‌రిగిన ద్వంద్వ యుద్ధంలో భీమ్లా…

‘ఒక అమ్మాయితో..’ మోషన్ పోస్టర్ విడుదల

film news

ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఒక అమ్మాయితో…`కోవిడ్ టైమ్ కహానీ` అనేది ఉపశీర్షిక.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా  చిత్ర యూనిట్ పాత్రికేయులు సమక్షంలో చిత్ర మోషన్ పోస్టర్ ను ఘనంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా… నిర్మాత గార్ల పాటి రమేష్ మాట్లాడుతూ…కోవిడ్ రిస్ట్రిక్షన్ దృష్ట్యా సినిమా లేట్ అయ్యింది. మంచి ఫీల్ గుడ్ మూవీలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో యూత్ కు తగ్గ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ, ఎమోషన్స్ ఇలా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఉంటుంది.ఇందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు మురళి గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.ఈ సినిమా మేము…

త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న హీరో శ్రీకాంత్ ‘కోతలరాయుడు’  !!!

hero Srikanth movie kotalarayudu

ఏ యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో హీరో శ్రీకాంత్, కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా పోసాని కృష్ణమురళి,మురళీ శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కోతల రాయుడు’. ఫిబ్రవరి 4న థియేటర్స్ లలో విడుదలై ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ సినిమా ఇప్పడు అమెజాన్ ప్రైమ్ లో త్వరలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడడమే కాక మాకు ఎంతో పేరు…

‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన!!!

kathakanchiki manam entiki

తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి.. మార్చ్ 18న…