నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి అంజలి స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ విడుదల

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి అంజలి స్పెషల్ సాంగ్ 'రారా రెడ్డి' విడుదల

వర్సటైల్ స్టార్ నితిన్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ లోని స్పెషల్ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదట ఈ పాటలోని అంజలి లుక్‌ని విడుదల చేశారు. తర్వాత అదిరిపోయే ప్రోమోని విడుదల చేశారు. స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హైదరాబద్ లో గ్రాండ్ గా జరిగిన మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో మాస్ డ్యాన్స్ నంబర్ ”రా రా రెడ్డి” లిరికల్ వీడియోను విడుదల చేశారు. ప్రోమోలో కొన్ని అద్భుతమైన డ్యాన్స్‌లు కనిపించగా, లిరికల్ వీడియో మరింత అద్భుతంగా, మాస్ వీర లెవల్ లో వుంది. విన్నవెంటనే మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. నితిన్ ఎనర్జీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, అంజలి గ్లామర్…

జూలై 22న థియేటర్లలో ‘దర్జా’

జూలై 22న థియేటర్లలో ‘దర్జా’

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని శనివారం, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్.. పాత్రికేయులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్ర విడుదలకు…

Ginna’s Pre-look raises curiosity, First look on July 11

Ginna's Pre-look raises curiosity, First look on July 11

Vishnu Manchu is all set to treat the audience with his next project titled ‘Ginna’, which will be helmed by dynamic director Eeshan Suryaah. The makers of the film have dropped the pre-look poster, and it creates more curiosity among the movie buffs. The first look poster of Vishnu will be out on July 11. The pre-look shuts a lot of questions which were raised when the title was released. Ginna features actresses Sunny Leone and Payal Rajput as its female leads. The film will have its story and screenplay…

ZEE5 ‘మా నీళ్ల ట్యాంక్’ ట్రైలర్‌ను విడుదల చేసిన పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే

ZEE5 'మా నీళ్ల ట్యాంక్' ట్రైలర్‌ను విడుదల చేసిన పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే

జూలై 15 నుండి స్త్రీమ్ స్ట్రీమింగ్ కాబోతున్న సుశాంత్ – ప్రియా ఆనంద్ ల “మా నీళ్ల ట్యాంక్ ” వెబ్ సిరీస్ ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ’ కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యింది. తాజాగా టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోంది. 8-ఎపిసోడ్‌ల సిరీస్ ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి నాటకం. .ఈ సిరీస్ -ఒక చిన్న గ్రామం…

రామ్ చరణ్ చేతుల మీదుగా ‘పరంపర2’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

Pooja Hegde unveils trailer of ZEE5's 'Maa Neella Tank’ : The Sushanth-Priya Anand series to premiere from July 15

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు. ట్రైలర్ చూస్తే…

జులై 22న ‘మీలో ఒకడు’ మూవీ గ్రాండ్ రిలీజ్

Meelo-okadu-Still

శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు..సీనియ‌ర్ న‌టులు కృష్ణ భ‌గ‌వాన్ , స‌మీర్ , అశోక్ కుమార్ , బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు , గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ , సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.. కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్ , సాధన పవన్ న‌టించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A స‌ర్టిఫికేట్‌ సోంతం చేసుకుంది..సెన్సార్ స‌భ్యుల చేత ప్ర‌సంశలు అందుకున్న ఈ మూవీని జులై 22న స్ర్కీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.. హీరో…

‘హ్యాపీ బర్త్ డే’ చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది : లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ..

Lavanya thripaati interview

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “హ్యాపీ బర్త్ డే”. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పంచుకున్న “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలివి… # మొదటి సారి గన్ పట్టుకోవడం ఎలా అనిపించింది ? – కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం ‘హ్యాపీ బర్త్ డే’తో దక్కింది. # ‘హ్యాపీ బర్త్ డే’ ఎలా వుంటుంది…

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ‘కొండవీడు’ : ఈ నెల 8న విడుదల

kondaveedu telugu moive pressmeet

దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం “కొండవీడు” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా… చిత్ర నిర్మాతలు మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మా “కొండవీడు” సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని…