SS Rajamouli protégé Ashwin Gangaraju to direct magnum opus 1770 created by Ram Kamal Mukherjee.

SS Rajamouli protégé Ashwin Gangaraju to direct magnum opus 1770 created by Ram Kamal Mukherjee.

Based on Bankim Chandra’s Anandamath, the producers Shhailendra Kumar, Sujayy Kuttiy, Krishna Kumar B and Suraj Sharma release the motion poster marking 150 years of Vande Mataram. Celebrating the glorious 75th Independence Day of India, producers Shhailendra Kkumar, Sujayy Kuttiy, Krishna Kumar B and Suraj Sharma announced their much talked about magnum opus 1770, based on Bankim Chandra Chatterjee’s Bengali novel Anandamath. Produced under the banner of SS1 Entertainment and PK Entertainment, this multi lingual film will be helmed by acclaimed director Ashwin Gangaraju, who assisted SS Rajamouli in Eega…

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌ క‌మ‌ల్ ముఖ‌ర్జీ రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ 1770

ప్ర‌ముఖ బెంగాళీ ర‌చ‌యిత బంకించంద్ర ఛ‌ట‌ర్జీ ర‌చించిన న‌వ‌ల ఆనంద‌మ‌ఠ్ అనే న‌వ‌ల ర‌చించిన వందేమాత‌ర గీతాన్ని మ‌న జాతీయ గేయంగా మ‌నం స్వీక‌రించాం. ఆ పాట రాసి 150 వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా దానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను నిర్మాత‌లు శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మ విడుద‌ల చేశారు. భార‌తదేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు అవుతున్నాయి. స్వ‌తంత్య్ర భార‌త‌ వ‌జ్రోత్స‌వాల‌ను దేశం యావ‌త్తు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మ వారి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ 1770ని అనౌన్స్ చేశారు. SS1 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, PK ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై బాహుబ‌భాషా చిత్రంగా ఈ సినిమాను బ‌కించంద్ర ఛ‌ట‌ర్జీగారు రాసిన ఆనంద్ మ‌ఠ్ అనే న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందించ‌బోతున్నారు.…

శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ నుండి ఒకటే కదా లిరికల్ వీడియో విడుదల

శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' నుండి ఒకటే కదా లిరికల్ వీడియో విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ”ఒకటే కదా” సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట కథానాయకుడి జీవితం, సోల్‌మేట్‌ సెర్చింగ్ నేపధ్యంలో చాలా ఆసక్తికరంగా సాగింది. జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం యూత్ ఫుల్, ట్రెండీ ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గౌతమ్ భరద్వాజ్ పాటని ఎనర్జిటిక్ గా…

‘కార్తికేయ 2’ హిందీలో 50 థియేటర్స్ లలో స్టార్ట్ అయి ఈ రోజు 700 థియేటర్స్ ఆడడం బిగ్ అచ్చీవ్ మెంట్.. సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

'కార్తికేయ 2' హిందీలో 50 థియేటర్స్ లలో స్టార్ట్ అయి ఈ రోజు 700 థియేటర్స్ ఆడడం బిగ్ అచ్చీవ్ మెంట్.. సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన “కార్తికేయ‌ 2” చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు,డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా .. ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే…

ప్రాణాపాయంలో మెగాభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి!!

ప్రాణాపాయంలో మెగాభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి

ఎవరికి ఆపద వచ్చినా అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు. దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు, ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్న దొండపాటి చక్రధర్ కి క్యాన్సర్ సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇటీవల ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. అంతేకాదు ఆయన…

ఘనంగా ‘కమిట్ మెంట్’ ప్రి రిలీజ్ ఈవెంట్..ఆగష్టు 19 న విడుదల

ఘనంగా 'కమిట్ మెంట్' ప్రి రిలీజ్ ఈవెంట్..ఆగష్టు 19 న విడుదల

“టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్ర‌స్టింగ్ మూవీ “కమిట్ మెంట్”. రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీ నటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19 న థియేటర్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రి…

100 % తెలుగులో ఓటీటీలో ఆగ‌స్ట్ 19న వస్తున్న ఆనంద్ దేవ‌ర‌కొండ చిత్రం ‘హైవే’.. ట్రైలర్ విడుదల చేసిన హీరో నాగశౌర్య

100 % తెలుగులో ఓటీటీలో ఆగ‌స్ట్ 19న వస్తున్న ఆనంద్ దేవ‌ర‌కొండ చిత్రం ‘హైవే’.. ట్రైలర్ విడుదల చేసిన హీరో నాగశౌర్య

100 % లోక‌ల్ కంటెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు ఓటీటీ ఆహా. నిరంత‌రం అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను అందిస్తోన్న ఆహా ఇప్పుడు మ‌రో సరికొత్త చిత్రం ‘హైవే’తో ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘హైవే’. ఆగ‌స్ట్ 19న ఆహాలో డైరెక్ట్ రిలీజ్ అవుతోన్న ఈ మూవీని కె.వి.గుహ‌న్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం హీరో నాగ‌శౌర్య విడుద‌ల చేశారు. అనంతరం.. నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఆవారా, ఒక రాక్షసన్ చిత్రం చూసినట్టుంది. హైవే సినిమా పేరు వినగానే పాజిటివ్ అనిపించింది. థియేటర్‌కు వెళ్లి సినిమాను చూసినా కూడా ఓటీటీలోనూ చూడాలని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు…

ఘనంగా ప్రారంభమైన “TEKA” ఈ కామర్స్ యాప్ ఆవిష్కరణ

ఘనంగా ప్రారంభమైన "TEKA" ఈ కామర్స్ యాప్ ఆవిష్కరణ

వేదాన్ష్ అప్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే praప్రథమంగా మొదలుపెట్టిన హైబ్రిడ్ మోడలే టేకా అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఈ కామర్స్ మరియు మార్కెట్ ప్లేస్ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈరోజు భారతదేశంలో ఇంటర్నేషనల్ కంపెనీల తాకిడి తట్టుకోలేక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రేంజ్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్s ట్రేడర్s, మర్చంట్s మరియు ఫార్మర్స్ వీళ్లకు సంబంధించిన ఉత్పత్తులు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం టెకా సూపర్ యాప్, ఒకటే ఒక యాప్ లో కొనుగోలుదారుడు అన్ని కేటగరీస్ ని కొనుగోలు చేయవచ్చును ఈ యాప్ ద్వారా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్యాటగిరీకి సంబంధించి వారు వారి ఉత్పత్తులను టెకా సూపర్ యాప్ లో పబ్లిష్ చేసి…

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న విడుదల

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న విడుదల

‘ఓ బేబీ’ సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. శాకిని డాకిని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా వుంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం…

Regina Cassandra, Nivetha Thomas, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Releasing On September 16th

Regina Cassandra, Nivetha Thomas, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Releasing On September 16th

After delivering a smashing hit ‘Oh Baby!’, Suresh Productions, Guru Films and Kross Pictures have joined forces for the official remake of South Korean action-comedy film Midnight Runners. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are producing the movie. Regina Cassandra and Nivetha Thomas have played the lead roles in the movie helmed by the very talented director Sudheer Varma. The makers came up with release date of the movie. Saakini Daakini will be releasing in theatres on September 16th. The release date poster sees the daredevil ladies…