‘భళా చోర భళా’కు హాస్య బ్రహ్మ ఆశీస్సులు!

‘భళా చోర భళా’కు హాస్య బ్రహ్మ ఆశీస్సులు!

ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ (స్వర్గీయ ఏవీఎస్‌గారి తనయుడు) దర్శకత్వం వహించగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ‘‘స్వర్గీయ ఏవీఎస్‌గారి కుమారుడు ప్రదీప్ దర్శకత్వం వహించిన ‘భళా చోర భళా’. అహా.. ఏం దొంగగాడురా వీడు అనేలా ఉంది టైటిల్. ఈ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదలవుతోంది. మీరందరూ చూసి.. ఏవీఎస్‌ని ఎలా అయితే ఆదరించారో.. అంత…

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘మా తిరుపతి’ పాట

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'మా తిరుపతి' పాట

”జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం.. మా తిరుపతి” ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన మా తిరుపతి పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్ గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. వెటరన్ సింగర్ శంకర్…

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల

75 ఏళ్ల భారత స్వతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ షో ను హైదారాబాద్ దేవి థియేటర్ లో విద్యార్థులతో కలిసి చూశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. వందల మంది విద్యార్థులతో గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందంటూ ఆయన స్పందించారు. భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ దేవి థియేటర్ లో గాంధీ మూవీని వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదొక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ…

VishnuManchu’s ‘Ginna’ teaser to release on August 25

VishnuManchu’s 'Ginna' teaser to release on August 25

The teaser of actor Vishnu’s upcoming Telugu film titled ‘Ginna’ to be released on August 25. The teaser will be out in Telugu, Hindi and Malayalam languages. Bollywood star Sunny Leone is donning a full-length role in the film. Her first look poster from the film that was released a week ago has already created quite a buzz on the social media. Directed by Suryaah, the film’s story and screenplay were rendered by producer-writer Kona Venkat. Sunny Leone has been associated with actor and MAA president Vishnu Manchu, who is…

ఆగస్ట్ 25న ‘జిన్నా’ టీజర్!!!

VishnuManchu’s 'Ginna' teaser to release on August 25

డైనమిక్ స్టార్ విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’ టీజర్ ను ఆగస్ట్ 25న విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న’జిన్నా’ పై…

చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్

చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనతి కాలంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆగస్ట్ 22 వచ్చిందంటే కేవలం చిరంజీవి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు.. మెగాభిమానులకు పండగ రోజే. అభిమానులు ప్రతి ఏటా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ను అట్టహాసంగా జరుపుతారు. ఆ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పుట్టిన రోజు వేడుకలను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రెస్ మీట్ ను నిర్వహించి మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డే శిల్పకళా వేదికలో చేసేవాళ్ళం ఈ సంవత్సరం కొంచెం కొత్త గా…

ఇంద్రగంటి మోహనకృష్ణ గారి సినిమాల్లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ బెస్ట్ మూవీ : నైట్రో స్టార్ సుధీర్ బాబు

ఇంద్రగంటి మోహనకృష్ణ గారి సినిమాల్లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' బెస్ట్ మూవీ : నైట్రో స్టార్ సుధీర్ బాబు

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘మీరే హీరో లాగ’ పాటని ప్రెస్, మీడియా సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేశారు. దర్శకుడు హను రాఘపుడి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి అతిధిగా పాల్గొన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు.…

శ్రీ సింహ కోడూరి, సతీష్ త్రిపుర, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ ‘దొంగలున్నారు జాగ్రత్త’ సెప్టెంబర్ 23న థియేటర్స్ లో విడుదల

శ్రీ సింహ కోడూరి, సతీష్ త్రిపుర, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ 'దొంగలున్నారు జాగ్రత్త' సెప్టెంబర్ 23న థియేటర్స్ లో విడుదల

డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు గతంలోనే నిర్మాతలు తెలిపారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది. సింహా కాస్త సీరియస్‌గా కనిపిస్తుండగా సముద్రఖని నుదుటిపై వేళ్లు పట్టుకుని విసుగు చెందినట్లు కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. పోస్టర్‌లో కారును కూడా…

Sri Simha Koduri, Satish Tripura, Suresh Productions, Guru Films Dongalunnaru Jagratha Theatrical Release On September 23rd

Sri Simha Koduri, Satish Tripura, Suresh Productions, Guru Films Dongalunnaru Jagratha Theatrical Release On September 23rd

Dongalunnaru Jagratha featuring young hero Sri Simha Koduri marks the third collaboration of D Suresh Babu of Suresh Productions and Sunitha Tati of Guru Films. Billed to be a first-of-its-kind thriller, the film is being helmed by debutant Satish Tripura. The film’s shooting was already wrapped up and the makers earlier announced that Dongalunnaru Jagratha theatrical release only. The film which is the first survival thriller film in Telugu will be releasing in theatres on September 23rd, as officially announced by the makers. The poster sees Simha Koduri’s image one…

ద‌స‌రాకి రానున్న ‘IQ’

ద‌స‌రాకి రానున్న 'IQ'

కె ఎల్‌ పి మూవీస్‌ పతాకంపై కాయగూరల రాజేశ్వ‌రి సమర్పించు సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ జి. ఎల్. బి దర్శక‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “IQ. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ద‌స‌రాకి విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో… చిత్ర దర్శకుడు జిఎల్‌బి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ నెల 25 తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఒక ఐటెమ్ సాంగ్ స‌త్య‌ప్రాకాశ్ గారి మీద చేస్తున్నాము. గ‌తంలో కూడా మూడు షెడ్యూల్స్‌లో చిత్రం పూర్త‌యిపోయింది. రెండు సాంగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. వ‌రికుప్ప‌ల యాద‌గిరి, నాగేంద్ర‌ప్ర‌సాద్ ఒక పాట రాస్తున్నారు. చాలా బాగా వ‌చ్చాయి. ప్ర‌తి ఒక్క‌రి క్యారెక్ట‌ర్ సినిమాకి చాలా బాగా హైలెట్‌గా నిలిచాయి. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాని చేశాం. ప్రొడ్యూస‌ర్‌గారు ఎంతో కోప‌రేట్ చేశారు. కె.ఎల్‌.పి…