లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రాజ్ బాల. తాజాగా మెగా ఫిలిమ్స్ నిర్మించే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఈషా చావ్లా హీరోయిన్. ఈ నెల 17 న రాజ్ బాల పుట్టినరోజు సందర్బంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. మాది ప్రకాశం జిల్లా గిద్దరూరు యడవల్లి గ్రామం మా నాన్న ఆర్ టి సి కండక్టర్ నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఇష్టం. నా డిగ్రీ అనంతరం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నం చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ కరుణాకరన్ గారు “ఎందుకంటే ప్రేమంటే” సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు.ఆ…
Category: FILM NEWS
జైద్ ఖాన్ పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ నుండి ట్రోల్ సాంగ్ విడుదల
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ట్రోల్ సాంగ్’ విడుదలైంది. బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన పార్టీ సాంగ్ ఇది. పాట చాలా హుషారుగావుంది. జాస్సీ గిఫ్ట్ వాయిస్ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. భాస్కరభట్ల సాహిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆసక్తికరంగా సాగింది. జైద్ ఖాన్ వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు.…
Zaid Khan, Jayathirtha, NK Productions Pan India Film Banaras Troll Song Out
Karnataka’s senior politician Zameer Ahmed’s son Zaid Khan is venturing into films with Banaras, a pleasant love story set in the backdrop of Banaras city (Varanasi). The Pan India project being directed by Jayathirtha of Bell Bottom fame and produced by Tilakraj Ballal under the banner of NK Productions features Sonal Monteiro essaying Zaid Khan’s love interest. The film’s first single ‘Troll Song’ is out now. It’s a party anthem with energetic beats composed by B. Ajaneesh Loknath. The composer maintained same energy and tempo in the beat from start…
కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ ఫస్ట్ సింగిల్ వేగం విడుదల
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాట ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. అంచనాలను భారీగా పెంచిన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే క్యూరీయాసిటీని పెంచింది. ముందుగా చెప్పినట్లే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ఎలిగెంట్ గా ప్రజంట్ చేసింది. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలసి తమ లవ్లీ టైమ్ ని చాలా ఉల్లాసంగా గపడం చాలా ప్లజంట్ గా ప్రజంట్ చేశారు. నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించగా,…
First Single Vegam From King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost Is Out
King Akkineni Nagarjuna and creative director Praveen Sattaru’s The Ghost is an intense action thriller that has elements for families as well. The film’s theatrical trailer which has set expectations bar high has promised the film is going to be a commercial entertainer. As promised, the makers released first single from the film. This shows the romantic side of the movie. Nagarjuna and Sonal Chauhan relish the time together like no other body in the world. Nagarjuna looked super stylish and Sonal Chauhan is a hot chick. It’s pleasing to…
శ్రీవిష్ణు ‘అల్లూరి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. తనికెళ్ల భరణి ఒక యువకుడి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైయింది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచమయ్యారు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను వైలెంట్ గా మారుతాడు. నక్సలైట్లు, నేరస్తుల్లో మార్పు తీసుకువస్తాడు. కానీ అతను అధిగమించడానికి ఇంకా పెద్ద అడ్డంకులు వుంటాయి.…
ఘనంగా ‘ఈటీవీ’ ప్రభాకర్ తనయుడి ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్) తనయుడు, త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్న చంద్రహాస్ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌లను చంద్రహాస్ తల్లి, ప్రభాకర్ గారి భార్య మలయజ విడుదల చేశారు. అలాగే ఇదే వేదికపై మీడియా మిత్రుల సమక్షంలో చంద్రహాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ… నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మీడియాతో ఇంటరాక్ట్ అవడం చాలా తక్కువ. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం శనివారం (17న) మా అబ్బాయి చంద్రహాస్ పుట్టినరోజు. తను కూడా ఇండస్ట్రీని…
సరికొత్త చిత్రాలతో దూసుకుపోతున్న లక్ష్మీ భూపాల
‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ ‘ఓ బేబీ’ చిత్రాలతో మాటల – పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల. ప్రస్తుతం చిరంజీవి గారి గాడ్ ఫాదర్, గుర్తుందా శీతాకాలం, నందిని రెడ్డి అన్నీ మంచి శకనములే సినిమాలకు సంభాషణలు అందిస్తున్నారు. కృష్ణ వంశీ రంగ మార్తండ కోసం ఒక అద్భుతమైన షహరి రాశారు. మరో వైపు నిర్మాతగాను అడుగులు వేస్తున్నారు. “లక్ష్మీ భూపాల ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను, నిర్మాతగా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి, వాటి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నాను. గాడ్ ఫాదర్ రచయితగా నాకు మరింత పేరును తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను. నా ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు తెరకు…
అశోక్ సెల్వన్ ‘ఆకాశం’ హీరోయిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ హీరోగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యానర్స్ సంయుక్తంగా ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్టర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వ్యవసాయం చేసే రైతు కుమార్తె మతి పాత్రలో ‘అపర్ణ బాల మురళి’.. కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో ’శివాత్మిక’.. ట్రావెలింగ్‌ను ఇష్టపడే అమ్మాయి ‘శుభ’ పాత్రలో రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
అడివి శేష్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్2’ డిసెంబర్ 2న విడుదల
ఈ ఏడాది మేజర్ సినిమాతో భారీ హిట్ సాధించిన హీరో అడివి శేష్. ఈయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. కొత్త టాలెంట్, కాన్సెప్ట్ మూవీలనును ఎంకరేజ్ చేయడానికి సినిమాల నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి నిర్మిస్తోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్2’. హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ 2 ద సెకండ్ కేస్’ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాతో ఆడియెన్స్ మెప్పించిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలోనే హిట్ 2 ద సెకండ్ కేస్ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఎవరు, గూఢచారి వంటి చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్…
