Sony Pictures International Productions, Renaissance Pictures To Team Up With Varun Tej for a Telugu- Hindi action drama celebrating India’s Air Force.

Sony Pictures International Productions, Renaissance Pictures To Team Up With Varun Tej for a Telugu- Hindi action drama celebrating India’s Air Force.

Sony Pictures International Productions will be producing Mega Prince Varun Tej’s 13th film, in association with Renaissance Pictures and it is set to go on floors in November 2022. The film’s grand opening held today. Mumbai, September 19, 2022: Fresh from the success of its first Telugu- Hindi Bilingual, Major, Sony Pictures International Productions is set to celebrate the might of India once more with Mega Prince Varun Tej starrer action drama inspired by India’s Air Force. He is known for his Versatile Roles and script selection in Telugu Cinema…

రెజీనా జోరు!

regina joru

అందాల తార రెజీనా కసాండ్రా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం చాలా సినిమాలకి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఇవే కాకుండా పలు సినిమాల తో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది రెజీనా కసాండ్రా . ఇటీవల విడుదలయిన చిత్రం శాకినీ డాకిని. ఈ సినిమాలోని నటనకి భారీ స్పందన వచ్చి మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది రెజీనా ఇంకా మునుముందు మంచి సినిమాలు చేస్తున్నాను. తర్వలో మీ అందరికీ చెప్తానంటోంది. దటీజ్..రెజీనా కాసాండ్రా!!

సోషల్ మీడియాలో మంచు విష్ణు ‘గోలీ సోడా’ హల్ చల్!!

మంచు విష్ణు 'గోలీ సోడా'

డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్ ని బట్టి చూస్తే ఢీ, దేనికైనా రెడీ తర్వాత విష్ణు కెరీర్ లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా…

‘ప్రేమదేశం’లోని ‘తెలవారెనే సా..మి..’ సెకండ్ సింగిల్ సాంగ్ విడుదల

premadesha movie second single song relesed

సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, మేఘా ఆకాష్,మాయ, అజయ్ కతుర్వార్, శివ రామచంద్ర, తనికెళ్ళ భరణి, వైవా హర్ష నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో యువ ప్యాషనేట్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్న చిత్రం “ప్రేమదేశం”. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ చిత్రానికి సంబందించిన సెకండ్ సింగిల్ “తెలవారెనే సా..మి … తెలవారెనేమో నా… సామి’ సాంగ్ ను సోమవారం సాయంత్రం విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా…

‘అల్లూరి’ మంచి కంటెంట్ తో వస్తోంది..అందరూ చూడాలి: ‘అల్లూరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

‘అల్లూరి’ మంచి కంటెంట్ తో వస్తోంది..అందరూ చూడాలి: ‘అల్లూరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విశేష్. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ కయ్యదు లోహర్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో భారీ యాక్షన్ డ్రామా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో భారీ యాక్షన్ డ్రామా

తమ తొలి తెలుగు- హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతోంది. వైవిధ్యమైన చిత్రాలతో విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ ఈ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన కంచె (2015)తో వరుణ్ విశేషమైన గుర్తింపు పొందారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ నూతన చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది.ఫ్రంట్ లైన్ హీరోల స్ఫూర్తి,…

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకున్న….అందాల నటి నందిని రాయ్

NadhinRoy-Birthday

చిన్న తనంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి తన అందం, అభినయంతో పలు అందాల పోటీల్లో పాల్గొని తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది నందిని రాయ్.2011 లో “040” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నందిని రాయ్ మాయ,ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్.శివరంజని వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు లో సహజ నటి అనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ 2 లో బెస్ట్ కంటస్టెంట్ గా నిలిచి మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్. బాలీవుడ్ లో “ఫ్యామిలీ ప్యాక్”…

ధనుష్ ‘సార్’ డిసెంబర్ 2, 2022 న విడుదల : ఆకట్టకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం

Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on December 2

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా…

Ajay Kathurvar’s Ajay Gadu Teaser: Intense Action with Ultimate Emotion

Ajay Kathurvar's Ajay Gadu Teaser: Intense Action with Ultimate Emotion

After recently making an impression with Vishwak, Ajay Kathurvar is prepared to excite the audience with his upcoming movie. He recently shared the title and first look of his upcoming project “Ajay Gadu.” The first look got overwhelming response from everyone. Today makers teased everyone with the power packed teaser of Ajay Gadu. Revealing the teasers, makers wrote “The fire within him is ready to blow up! Presenting a blend of Hard hitting Action & Ultimate Emotion of #AjayGadu.” The teaser begins with Ajay Kathurvar’s intriguing dialogue about love, in…

అల్టిమేట్ ఎమోషన్‌తో కూడిన అజయ్ కతుర్వార్ “అజయ్ గాడు” టీజర్

ajaygadu movie still

ఇటీవల “విశ్వక్‌” సినిమాతో ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యాడు. అతను ఇటీవల తన రాబోయే ప్రాజెక్ట్ “అజయ్ గాడు” టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసారు. ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అజయ్ గాడు పవర్ ప్యాక్డ్ టీజర్‌తో ఈరోజు మేకర్స్ అందరినీ ఆటపట్టించారు. అజయ్ కతుర్వార్ ప్రేమ గురించిన చమత్కారమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది, అందులో అతను తన ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందరి దృష్టిని ఆకర్షించడానికి అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్‌లో అజయ్ కతుర్వార్ ఫ్లాష్ కట్స్ లో కనిపిస్తారు. టీజర్, యాక్షన్, రొమాన్స్ మరియు ఎమోషన్‌ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అందరి ఆసక్తిని రేకెత్తించింది. అధిక నిర్మాణ విలువలు, ఇంటెన్స్ యాక్షన్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.…