Allu Sirish and Anu Immanuel’s Upcoming film “Urvashivo Rakshashivo” teaser releasing on Sep 29th

Allu Sirish and Anu Immanuel's Upcoming film "Urvashivo Rakshashivo" teaser releasing on Sep 29th

Renowned Producer Allu Aravind’s own production house Geetha Arts is one of the reputed banners of Tollywood of all time. It is a common practice Geetha Arts producing rich content movies with all the heroes. The banner that has given us memorable blockbusters is now bringing us a film starring talented actor Allu Sirish. After a short break, Allu Sirish returns with the romantic drama Urvashivo Rakshashivo, which is produced by GA 2 Pictures. The exciting update on Allu Sirish’s latest project, which is yet to be released. The actor…

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన ‘ఉర్వశివో రాక్షసివో’ టీజర్ సెప్టెంబర్ 29న విడుదల: పోస్టర్ కి అనూహ్య స్పందన

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన "ఉర్వశివో రాక్షసివో" టీజర్ సెప్టెంబర్ 29 న విడుదల, పోస్టర్ కి అనూహ్య స్పందన

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. “ప్రేమకాదంట” అని మొదటి అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం “ఉర్వశివో రాక్షసివో” అని మార్చి అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. చిత్ర టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్…

‘లెహరాయి’ నుండి ‘అప్సరస అప్సరస’ పాట విడుదల

'లెహరాయి' నుండి 'అప్సరస అప్సరస' పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి “అప్సరస…

ఐదు రకాల ప్రేమల మిళితమే ఈ ‘లాట్స్ ఆఫ్ లవ్’ : దర్శక నిర్మాత- విశ్వానంద్ పటార్

director vishvanad patar

ఎస్.ఎమ్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “లాట్స్ ఆఫ్ లవ్” ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత డా. విశ్వానంద్ పటార్ ఈ సినిమా అనుభవాలతో పాటు సొంత విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ అనుభవాలు అయన మాటల్లోనే.. ”నా పేరు విశ్వానంద్ పటార్. పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే…. మ్యానేజ్ మెంట్ లో పి హెచ్ డి చేసాను.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనప్పటికీ చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ పై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఈనెల 30న విడుదల కాబోతున్న “లాట్స్ ఆఫ్ లవ్ ” చిత్రానికి స్వీయ దర్శకత్వం…

ఘనంగా ‘స్వాతి ముత్యం’ ట్రైలర్ విడుదల వేడుక

Ganesh, Varsha Bollamma starrer Swathimuthyam trailer out, makers promise a perfect festive treat for Dasara

* రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి భిన్నంగా ఉండే చిత్రం * థియేటర్స్ లో అందరూ చూసి ఎంజాయ్ చేసే సరదా సినిమా * దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానున్న పండుగ లాంటి చిత్రం ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చిత్ర ట్రైలర్…

Ganesh, Varsha Bollamma starrer Swathimuthyam trailer out, makers promise a perfect festive treat for Dasara

Ganesh, Varsha Bollamma starrer Swathimuthyam trailer out, makers promise a perfect festive treat for Dasara

Swathimuthyam is a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments in association with Fortune Four Cinemas. Ahead of its release for Dasara, the film’s trailer was launched today. The trailer hints at a perfect entertainment package with loads of humour, refreshing romance, family emotions and good music. The trailer starts like any other boy-meets-girl story but a hilarious twist in the life of the male protagonist invites confusion ahead of his marriage. Initially, Ganesh expresses his liking for Varsha. He has made up his mind that…

28న అనంతపురంలో చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ మెగా పబ్లిక్‌ ఈవెంట్‌

28న అనంతపురంలో చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' మెగా పబ్లిక్‌ ఈవెంట్‌

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.మేకర్స్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు. సెప్టెంబరు 28న అనంతపురం లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్‌ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్…

‘ది ఘోస్ట్’ లో నా డ్రీమ్ రోల్ చేశా : హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్వ్యూ…

sonalchowhan interview about the ghost

అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. తెలుగులో ఎక్కువ విరామం తీసుకున్నట్లుగా వున్నారు ? -ఎఫ్3 లో క్యామియో రోల్ చేశాను. ఇక విరామం అంటే.. కోవిడ్ కారణంగా మొత్తం ఇండస్ట్రీనే…

అనిల్ సుంకర సమర్పణలో శ్రీవిష్ణు – రామ్ అబ్బరాజు నూతన చిత్రం ప్రారంభం

అనిల్ సుంకర సమర్పణలో శ్రీవిష్ణు - రామ్ అబ్బరాజు నూతన చిత్రం ప్రారంభం

హాస్యభరితమైన చిత్రాలతో అలరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. కంటెంట్ రిచ్ మూవీస్ చేస్తున్న హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ సినిమా నిర్మాణం కానుంది. అల్లరి నరేష్‌తో రూపొందిస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విడుదలకు సిద్ధమవుతుండగా, సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాణ దశలో ఉంది. పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్…

‘లాట్స్ ఆఫ్ లవ్’ ప్రీ రిలీజ్ వేడుక

‘లాట్స్ ఆఫ్ లవ్’ ప్రీ రిలీజ్ వేడుక

అనిత, ప్రఖ్యాంత్ సమర్పణలో ఎస్‌ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్, ప్రణ్వీ పిక్చర్స్ బ్యానర్లపై డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన హీరోహీరోయిన్లుగా.. డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. సెప్టెంబర్ 30న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరంగం సతీష్, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజుతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజు మాట్లాడుతూ.. ‘‘నేను, విశ్వానంద్ మంచి స్నేహితులం. ఈ సినిమా కథ నచ్చి నేను కూడా భాగస్వామిని కావడం జరిగింది. సినిమా చాలా…