విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. అద్భుతమైన దర్శకుడు, రచయిత అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ‘హరిహర వీర మల్లు’ అనే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అసాధారణమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. తన అభిమానులతో పాటు తెలుగు మరియు భారతీయ సినీ ప్రేమికుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాన్ని అందించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వెండితెరపై అద్భుతం సృష్టించడం కోసం చిత్ర బృందం శక్తికి మించి కష్టపడుతోంది.…
Category: FILM NEWS
Krish’s Magnum Opus with Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a “pre-schedule Workshop”
Director Krish has been that rare breed of talents who could get critical and box office audience appreciation at same magnitude. He delivered memorable and National Award winning films like Kanche, Gautamiputra Satakarni in period films for Telugu Cinema. Such a director and writer is coming up with his biggest ever Magnum Opus with Pawan Kalyan in and as Hari Hara Veera Mallu, on even grand scale like never before. Pawan Kalyan, till date, did not attempt this huge level period action adventure epic genre and he is very keen…
Megastar Chiranjeevi garu will be Launching Allu Studios with the Allu Family on Allu Ramalingaiah gari Birth Centenary
Last Year On October 1, coinciding with the 99th birth anniversary of late Telugu actor Allu Ramalingaiah garu, his family members led by Allu Aravind announced that Hyderabad will soon have a new film studio — Allu Studios. On the day of announcement his son Allu Aravind and grandsons Allu Arjun, Bobby Allu and Allu Sirish inaugurated the construction work of a film studio in Hyderabad. Spread over 10 acres in Gandipet, Allu Studios’ construction work in Gandipet began with a low-key event on the same day and continued with…
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్ చిరంజీవి గారు
గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో – అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రకటన రోజున ఆయన కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇటీవలే అల్లు స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. స్టూడియో ఇప్పుడు జీవనోపాధిని అందించడానికి సిద్ధంగా ఉంది. అల్లు స్టూడియోస్‌లో చిత్రీకరణ పనులకు సంబందించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం లెజెండరి నటులు దివంగత…
వరుణ్ సందేశ్ హీరో గా ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం
బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్ జంటగా ఆర్ . యన్ హర్ష వర్ధన్ దర్శకత్వంలో శేషు మారం రెడ్డి మరియు బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో “ప్రొడక్షన్ నెంబర్ 1 ” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ సాయిబాబా దేవాలయంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో… హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదములు. దర్శకుడు హర్షవర్ధన్ చెప్పిన కథ విన్న తరువాత నాకు “ఈ కథ…
ఘనంగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ 113వ జయంతి వేడుకలు
అప్పట్లో అందరు సినిమాల్లో రాణించాలని మద్రాసు వెళితే మన జైరాజ్ మాత్రం ముంబై రైలు ఎక్కి ముంబై చేరుకొని అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు సాగించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. సెప్టెంబర్ 28న అయన 113వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకలు బుధవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు సబాధ్యక్షులు గా పంజాల శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా…
విజువల్ వండర్ ‘శాకుంతలం’ను 3D టెక్నాలలోకి కన్వర్ట్ చేస్తున్నాం.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం : ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్
లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందిస్తూ.. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్. ఆయన ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన ప్రణయ దృశ్య కావ్యం శాకుంతలం’. మహాభారత ఇతిహాసంలో అద్భుతమైన ప్రేమ ఘట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ‘శాకుంతలం’ చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు మధురమైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతులను తనలో భద్రపరుచుకోవాలనే…
‘సింబా’ థీమ్ సాంగ్ విడుదల.. ప్రకృతి బలాన్ని, ప్రకోపాన్ని తెలియజేస్తున్న పాట!!
సింబా – ది ఫారెస్ట్ మ్యాన్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు, అనసూయ, వశిష్ట ఎన్.సింహ, కబీర్ దుహాన్ సింగ్, బిగ్ బాస్ ఫేమ్ దివి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అటవీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథను అందించారు. ఇటీవల విడుదలైన ‘సింబా’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగే సినిమాకు హార్ట్ ఆఫ్ ది సాంగ్. పవర్‌ఫుల్ బీట్, భీకరమైన సన్నివేశాలను వెంటనే సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. జగపతి బాబు అడవులు, పర్యావరణాన్ని రక్షించే రక్షకుడిగా కనిపించారు. సినిమాలోని ఇతర నటీనటులు..…
Renu Desai As Hemalatha Lavanam In Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao
Mass Maharaja Ravi Teja and director Vamsee’s Tiger Nageswara Rao produced by Abhishek Agarwal is one of the craziest Pan India movies. Tej Narayan Agarwal presents the movie being made on an uncompromised budget. Tiger Nageswara Rao is a biopic on the notorious thief and is set in the 70s in the village named Stuartpuram. The makers today came up with a small glimpse to introduce Renu Desai’s character. Renu Desai is playing a very important and powerful character called Hemalatha Lavanam. It’s a real-life character and Hemalatha Lavanam was…
రవితేజ పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’లో హేమలత లవణంగా రేణు దేశాయ్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. రాజీ లేని భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు1970 స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే చాలా ముఖ్యమైన, పవర్ ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో…
