Impressing the media, Prabhas’s Adipurush 3D Grand teaser premiere recieved applause from telugu media unanimously. While the teaser is already going out phenomenally on YouTube, the special 3D premiere excited telugu media in AMB special screening today. Speaking on the occasion, Prabhas said, ” I felt excited like a Kid when I watched Adipurush Teaser first time in 3D. We’re planning to screen it in 60+ theatres in AP & TS for fans and audiences. It’s a theatrical experience film. We need all your love, support and blessings to…
Category: FILM NEWS
“ఆదిపురుష్” టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్
రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు. దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు. నిర్మాత…
హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం
మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో … చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు…
బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ సినిమా షూటింగ్ మొదలైంది
బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు. ఆయన సినిమాల్లో భారీతనం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ, కథనాలు, సన్నివేశాలు, పాటలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కథానాయకుడిని చూపించే విధానం బావుంటుంది. ఆయన దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్రతిష్టాత్మకంగా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా రామ్ సరసన కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ”మా దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ’ విజయం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆ…
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి అక్టోబర్ 10 న రిలీజ్ కానున్న “దీంతననా” సాంగ్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా అక్టోబర్ 10న “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “దీంతననా” అనే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం…
Urvashivo Rakshashivo Enchanting First Single “Dheemthanana” releasing on OCT 10
Urvashivo Rakshashivo Enchanting First Single “Dheemthanana” releasing on OCT 1 Talented actor Allu Sirish is all set to impress the audience yet again with his upcoming film, titled Urvashivo Raksashivo. Actress Anu Emmanuel will be seen playing the female lead, opposite Sirish, in this romantic comedy. Filmmaker Rakesh Sashii has helmed this project. The recently released teaser has been received well by netizens. One of the major highlights of the teaser is the magical chemistry between Sirish and Anu. Amping up the promotions today makers announced that the first single…
Prime Video’s first Telugu Original Movie, Ammu, a gripping, emotional thriller, is all set to enthral the audience on October 19
Prime Video’s first Telugu Original Movie, Ammu, a gripping, emotional thriller, is all set to enthral the audience on October 1 With Karthik Subbaraj as the Creative Producer, written & directed by Charukesh Sekar and produced by Stone Bench Films, the drama thriller stars Aishwarya Lekshmi, Naveen Chandra and Simha Prime members in India and across 240 countries and territories can stream Ammu in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi from October 19, 2022, exclusively on Prime Video Ammu is a part of Prime Video’s festive line-up for the Great…
అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 19 న రిలీజ్ కానున్న గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ అమ్ము
ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం “అమ్ము” లో కనిపించనుంది.‘అమ్ము’, గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సంధర్బంగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. “నా పేరు అమ్ము, మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు, అమ్మ ఏమో ఒసేయ్ నీకు వెంటనే పెళ్లి చేసేయాలే అనేది, నాన్నమో అప్పుడే నా ముద్దుల తల్లికి పెళ్లా అని మురిసిపోయేవారు, మరి నేనేమో అందరి అమ్మాయిలలానే ఎప్పుడెప్పుడు నా రాకుమారుడు చేయి పట్టుకుని రంగుల ప్రపంచంలో విహరిద్దామా అని కలలు కనేదాన్ని .. అని కూల్…
Kannada Powerstar Puneeth Rajkumar’s action entertainer Civil Engineer Teaser Out Now
Kannada Powerstar Late. Puneeth Rajkumar’s powerful performances and electrifying dance moves have made an impact not only in Kannada but also in the Indian film industry. “Yuva Ratna,” his previous film, was released in both Kannada and Telugu. The Telugu audience also well liked the film. One of his career’s biggest blockbusters is now getting ready to release in Telugu. Chakravyuha, a Kannada film, is one of the year’s biggest releases in Sandalwood. With massive collections, Puneeth Rajkumar’s film has created a sensation. On Dussehra eve, the makers released a…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సివిల్ ఇంజనీర్’ టీజర్ విడుదల
కన్నడ పవర్ స్టార్ లేట్. పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతని మునుపటి చిత్రం “యువరత్న” కన్నడ మరియు తెలుగు రెండింటిలోనూ విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన చక్రవ్యూహ ఇప్పుడు “సివిల్ ఇంజినీర్” గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.చక్రవ్యూహ చిత్రం, శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. దసరా సందర్భంగా, మేకర్స్ సివిల్ ఇంజనీర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్నడ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరింత సంచలనం సృష్టిస్తుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో…
