రికవరీ అవుతున్న హీరో రాజశేఖర్

Hero Rajasekhar recovering

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత విరామం తర్వాత వరుస సినిమాలకు సంతకాలు చేశారు. ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూ, మరో వైపు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నవంబర్ 25న కొత్త సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలు అయ్యాయి. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ…

‘త్రీ రోజెస్’ సీజన్ 2కు వర్క్ చేయడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం : ఈషా రెబ్బా, హర్ష చెముడు

We really enjoyed working on 'Three Roses' Season 2: Eesha Rebba, Harsha Chemudu

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూలో ‘త్రీ రోజెస్’ సీజన్ 2 హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఈషా రెబ్బా, యాక్టర్ హర్ష చెముడు. హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ… “త్రీ రోజెస్”…

స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ‘చాయ్ షాట్స్’ ప్రారంభం

‘Chai Shots’ launched for smartphone audiences

తెలుగు డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ కు పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్, దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్ గా  లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘థర్డ్  స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్’ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్  లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ.. ఓటిటిలు లేనప్పుడు,  అమితాబచ్చన్ గారు తప్పితే మిగతా స్టార్స్ ఎవరూ కూడా టీవీలోకి రానప్పుడు,  తెలుగు వాళ్లకి థియేటర్ తర్వాత జెమినీ టీవీ ఒక్కటే ఉన్నప్పుడు.. ఆ సమయంలో శరత్ అనురాగ్ ని నేను కలిశాను. వీళ్లకున్న కల్చర్, ఆటిట్యూడ్, క్రియేటివ్ పర్స్పెక్టివ్ అద్భుతం. మేము కలిసి టీవీ…

గుర్రం పాపిరెడ్డి: డార్క్ కామెడీ థ్రిల్లర్

Gurram Papireddy: A dark comedy thriller

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం’గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్బంగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా నుంచి ‘పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ..నా కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాను. ఈ సినిమాలో కీ రోల్ చేశాను. డైరెక్టర్ గారు ‘గుర్రం పాపిరెడ్డి’ కథ చెప్పినప్పుడు ఇది నా కెరీర్…

Minister Duddilla Sridhar Babu clap With ‘My Love’ begins

'My Love' begins with Minister Duddilla Sridhar Babu's clap

Sanjosh Thagaram and Harshita are the hero and heroines of the new film ‘My Love’ being made under the banner of Josh International Film Production. IT & Industries Minister Duddilla Sridhar Babu clapped for the film, while Jubilee Hills MLA Naveen Yadav switched on the camera and directed the first short. On this occasion, hero & director Sanjosh Thagaram spoke .. This is a film with good universal content Movie . Movie This content will be completely new. It has taken a point that no one has touched so far…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లాప్ తో ‘మై లవ్’ ప్రారంభం

'My Love' begins with Minister Duddilla Sridhar Babu's clap

సంజోష్ తగరం, హర్షిత హీరో హీరోయిన్లుగా జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకం పై తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘మై లవ్’. ఈ చిత్రానికి ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేస్తూ ఫస్ట్ షార్ట్ కి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా హీరో & దర్శకుడు సంజోష్ తగరం మాట్లాడుతూ.. ఇది మంచి యూనివర్సల్ కంటెంట్ ఉన్న సినిమా. సినిమా సరికొత్తగా ఉంటుంది ఇలాంటి కంటెంట్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చెయ్యని పాయింట్ తీసుకోవడం జరిగింది. నేటి యువతకు మంచి మెసేజ్ తో పాటు, మంచి సందేశం కూడా ఉంటుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా కుటుంబ సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో మంచి సాహిత్యం…

Happy Birthday to the visionary filmmaker Prerna Arora!

Happy Birthday Prerna Arora: Move forward with new enthusiasm..

The number 8, which has always been her lucky number, blesses this special day — 8th December — as she embarks on a powerful new journey. From today, Prerna Arora begins work on her next untitled mythological adventure PAN-India film in collaboration with the giant Zee Studios. After the success of Rustom and Jatadhara, this marks her third collaboration with the studio. The film will be Produced by Umesh Kumar Bansal ,Shivin Narang & Prerna Arora, and Co-Produced by Keerthan. Meanwhile, following its theatrical run, Jatadhara is now premiering on…

హ్యాపీ బర్త్ డే ప్రేరణ అరోరా : కొత్త ఉత్సాహంతో ముందుకు..

Happy Birthday Prerna Arora: Move forward with new enthusiasm..

కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో ప్రేరణ అరోరా భారీ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి తమ తదుపరి పాన్-ఇండియా అడ్వెంచర్ చిత్రం అధికారికంగా ప్రారంభించారు. ఎనిమిది అనే అదృష్ట సంఖ్య ఎప్పటినుంచో ఆమె జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది. డిసెంబర్ 8 ఆమె పుట్టినరోజు నేటి పుట్టినరోజు ఆమెకు మరింత శుభాన్ని తీసుకు వచ్చింది. ‘రుస్తమ్’, ‘జటాధరా’ విజయాల తర్వాత, ఇది ప్రేరణ అరోరాకి జీ స్టూడియోస్‌తో మూడవ సహకారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తుండగా, కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించిన ‘జటాధరా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై టాప్ చార్ట్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్…

“Audience will walk out of the theatres with a realistic emotional feel after watching Eesha,” says producer KL Damodar Prasad

After watching 'Eesha', the audience will come out of the theaters with a realistic feeling: Producer KL Damodar Prasad

Director Srinivas Manne, who earlier impressed critics with Katha starring Genelia, returns after a brief gap with his new horror thriller “Eesha.” The film is presented by successful producers Bunny Vass and Vamsi Nandipati, who recently delivered cult hits like Little Hearts and Raju Weds Rambhaai. Under the banners of Vamsi Nandipati Entertainments and Bunny Vass Works, the movie is set for a grand theatrical release on December 12. The film features Trigun and Akhil Raj in lead roles, with Hebbah Patel as the female lead. Siri Hanumanthu, Babloo, and…

ఈషా’ చూశాక ప్రేక్షకులు ఒక రియలెస్టిక్ ఫీల్ తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

After watching 'Eesha', the audience will come out of the theaters with a realistic feeling: Producer KL Damodar Prasad

ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈషా’. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌…