రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్”ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు మూవీ టీమ్. ఈ రోజు “రాజా సాబ్” సినిమా ఫస్ట్ సాంగ్ ‘రెబల్…
Category: FILM NEWS
Rebel fans, your cheers will make the theatres roar for “The Raja Saab”: Director Maruthi at the “Rebel Saab” song launch event
The crazy project “The Raja Saab,” coming from the combination of Rebel Star Prabhas, talented director Maruthi, and prestigious production house People Media Factory, is gearing up as an perfect festival entertainer film in the horror-comedy genre. Director Maruthi is crafting “The Raja Saab” to stand tall in this category. Producer TG Vishwa Prasad is making the film on a massive scale with uncompromised production values. Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar play the female leads. To double the Sankranti celebrations, “The Raja Saab” is getting ready for a…
మెగాస్టార్ ముఖ్య అతిథిగా ప్రభాస్ ‘స్పిరిట్’ మొదలైంది..
ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టు ‘స్పిరిట్’. ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు జపనీస్, కొరియన్, మాండరిన్‌లో విడుదల చేయనున్నారు. విజువల్స్ లేకుండా కేవలం ఆడియోతో క్రియేట్ చేసిన ‘స్పిరిట్’ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్…
ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్ : ప్రెస్ మీట్ లో హీరో ప్రియదర్శి
ప్రియదర్శి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేమంటే. ఆనంది హీరోయిన్ గా నటించింది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై నిర్మించిన చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేసింది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత మంచి సూపర్ హిట్ సినిమా ఇచ్చినందుకు ప్రేక్షకులకు…
అట్టహాసంగా నార్త్ ఈస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ : హాజరైన గవర్నర్, మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ నార్త్ ఈస్ట్ సినిమా ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం ఐమాక్స్ థియేటర్ నందు ప్రాంతీయ భాష చిత్రాల దర్శకులు, నిర్మాతలు నటీనటులు తదితర డెలిగేట్స్ కు రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా మాధ్యమానికి ఎల్లలు లేవని, తెలంగాణలో అనేక చారిత్రక వారసత్వ కట్టడాలు ఉన్నాయని ప్రకృతి వైవిధ్యం ఉన్నదని సినిమా నిర్మాణాలకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. తెలుగు సినిమాలు హాలీవుడ్ తో పోటీపడి ఆస్కార్ అవార్డులు సాధించాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత స్టూడియోలు, నిర్మాణ వసతులు హైదరాబాదులో ఉన్నాయని తెలిపారు. సినిమా నిర్మాణానికి తెలంగాణను…
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించే డిజిటల్…
Mass Protest Against the Exploitation by Digital Content Providers
A massive dharna (protest) was organized near the Telugu Film Chamber office under the leadership of the Telangana Film Chamber, opposing the high user charges imposed by digital content providers—Qube, UFO, and PXD—along with the high food prices in cinemas and film piracy. This protest, led by TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud, saw participation from producers Lion Sai Venkat, Gururaj, D.S. Reddy, Ravi, actor-hero Sunny, director Siraj, and many other filmmakers and artists. Speaking on the occasion, TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud said: “Due to the irresponsible actions…
అంతులేని ఆనందం కలిగించే పక్షులు : ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి..
– బర్డ్ వాచర్ జర్నల్ ఆవిష్కరణ భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ అయిన వి. ఎ. మంగను అభినందించి సత్కరించారు. హైదరాబాద్ లో వారాంతంలో బర్డ్ వాచింగ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా చెరువులు, పార్కులు, అడవులు సందర్శిస్తున్నారని, వారిలో ఎక్కువ శాతం యువతరం ఉండటం సంతోషదాయకం స్ఫూర్తిదాయకం అని…
పైరసీ ‘బొమ్మ’ లాటకు తెరపడింది
* పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు చిత్రసీమ ధన్యవాదాలు పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భరత్ భూషణ్ మాట్లాడుతూ… ” ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఐబొమ్మ అని పైరసీ వెబ్సైటు ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు. దీనికోసం కష్టపడి పనిచేసిన పోలీసు బృందానికి, ప్రభుత్వానికి, పైరసీ సెల్ వారికి కృతజ్ఞతలు తెలిపారురు . నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ… “చిత్ర పరిశ్రమ కోసం డిపార్ట్మెంట్ నుండి సీనియారిటీ ఉన్న పోలీసులు పని చేశారు. ఈ ప్రయత్నంలో విదేశి పోలీసులు కూడా మనకి…
సీఎం రేవంత్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించిన రాహుల్ సిప్లిగంజ్
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.
