Dhamaka Movie Review : రెగ్యులర్, రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్!

Dhamaka Telugu Movie Review :

చిత్రం : ధమాకా రేటింగ్ : 3/5 విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022 నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, తులసి, అలీ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు దర్శకత్వం : త్రినాధరావు నక్కిన నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్ సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్: ప్రవీణ్ పూడి మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల…

Avatar 2 Movie Telugu Review: అవ‌తార్ – 2 రివ్యూ .. : విజువ‌ల్ వండ‌ర్!

Avatar 2 Movie Telugu Review:

ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ (అవతార్ 2) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదమూడేళ్ల తర్వాత ‘అవతార్’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాయి. ఒక సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఏళ్ల తరబడి ఎదురుచూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ చిత్రమే ‘అవతార్ 2’. ఈ చిత్రానికి సంబంధించిన మొదటిభాగం 2009లో వచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడిని ఊపిరాడకుండా చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి రికార్డుల్ని చించేసింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ విజన్ కు ఉన్న శక్తి ఏపాటిదో ప్రేక్షకుల కళ్ళకు కట్టింది. ఒకటా..రెండా.. ఎన్నని చెప్పుకుందాం.. ఈ…

Nenevaru Movie Telugu Review : లవ్, సస్పెన్స్ థ్రిల్లర్!

Nenevaru Movie Telugu Review

యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ‘నేనెవరు’ చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 2, 2022)న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం!! కథ: క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే చిన్న విషయం దగ్గర ఇద్దరూ గొడవపడి విడిపోతారు. చిత్రాని…

Ranasthali Movie Review : ఆసక్తికరంగా ‘రణస్థలి’!

Ranasthali Movie Review

(చిత్రం : రణస్థలి, విడుదల : 26 నవంబర్ 2022, దర్శకత్వం : పరశురాం శ్రీనివాస్, నిర్మాత : అనుపమ సూరెడ్డి, సమర్పణ : సూరెడ్డి విష్ణు, నిర్మాణం : ఏ.జె ప్రొడక్షన్ బ్యానర్, నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు, సమ్మెట గాంధీ, బెనర్జీ, దిల్ రమేష్, ‘త్రిబుల్ ఆర్’ చంద్రశేఖర్, మధుమణి, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం, తేజ తదితరులు, సంగీతం : కేశవ్ కిరణ్, సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ, ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్, రేటింగ్ : 3/5) సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పరశురామ్ శ్రీనివాస్…

Seetharamapuramlo oka prema janta Movie Review : అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ!

seetharamapuramlo oka premajanta movie review

చిత్రం : సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌, విడుదల : నవంబర్ 18, 2022, రేటింగ్ : 3/5, నటీన‌టులు: రణధీర్, నందిని, సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి, సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌,  లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌ తదితరులు. సాంకేతిక నిపుణులు : నిర్మాణం : శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌, నిర్మాత : బీసు చందర్‌ గౌడ్‌ , కథ- కథనం-మాటలు-దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు, డిఓపి : విజయ్‌ కుమార్‌ ఎ., ఎడిటింగ్‌ : నందమూరి హరి, ఎన్టీఆర్‌, సంగీతం : ఎస్‌.ఎస్‌.నివాస్‌, ఫైట్స్‌ : రామ్‌ సుంకర, కొరియోగ్రఫీ : అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌, పిఆర్ఓ : చందు రమేష్. టాలీవుడ్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇతివృత్తాలతో తెరకెక్కిన…

Yasodha Telugu Movie Review : ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’!

Yasodha Telugu Movie Review :

చిత్రం : యశోద విడుదల : 11, నవంబర్ 2022 రేటింగ్ : 3.75/5 నిర్మాణం : శ్రీదేవి మూవీస్ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం : హరి -హరీష్ నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు. *** సంగీతం: మణిశర్మ మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి పాటలు: రామజోగయ్య శాస్త్రి కెమెరా: ఎం. సుకుమార్ ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్ క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. సమంత…

సెంటిమెంట్ తో ఆకట్టుకునే “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి”

andharu bagundali andhulu manamundali movie review

కమెడియన్ ఆలీ మంచి టెస్ట్ వున్న నటుడు. ఆయన నటించే చిత్రాలు ఎంత చూజీగా వుంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నిర్మాతగా మారి నటించిన చిత్రం కూడా అంతే స్థాయిలో ఆలీ టెస్ట్ కి తగ్గట్టుగానే వుంది. మలయాళంలో మంచి విజయం సాధించిన వికృతి అనే సినిమాని తెలుగులో తన సొంత నిర్మాణ సంస్థలో రీమేక్ చేసి ఆహా ఓ టి టిలో విడుదల చేశారు. అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం పదండి. కథ: శ్రీనివాసరావు(నరేష్) ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మూగవాడైన శ్రీనివాస…

Rudranethri Telugu Movie Review : రుద్రనేత్రి సినిమా రివ్యూ..

Rudranethri Telugu Movie Review

మూవీ : రుద్రనేత్రి నటీనటులు: మేఘన చౌదరి, పోసాని కృష్ణ మురళి, జయవాణి, జాబర్దస్త్ అప్పారావు, కుమార్ వర్మ, వృశాలి, ఆరోహి గోసవి, శ్యాం, లింగ గుగులోతు నిర్మాత: లింగ గుగులోతు (ఈశ్వర్) దర్శకత్వం: తిరుపతి కె వర్మ సంగీతం: జయంత్ సినిమాటోగ్రఫి: వి.వి.ఎస్ చారి (వి.విద్య సాగర్) ఎడిటర్: వినయ్ రామ్ విడుదల తేది: అక్టోబర్ 14, 2022. కథ: సూర్య(కుమార్ వర్మ) అనాథ మరియు ఒక వృద్ధ మహిళ వద్ద పెరుగుతాడు. కానీ అతను తన అనుచరులతో కలిసి ప్రయాణికులను దోచుకుంటూ అమ్మాయిలను రేప్ చేస్తుంటాడు. బాధితుల్లో మధు (వ్రుశాలి) మరియు శ్రీమతి గంగ (ఆరోహి) వుంటారు. రుద్రనేత్రి వేషధారణలో ఉన్న గంగ, మధుతో కలిసి సూర్యతో సహా రేపిస్టులు మరియు హంతకులందరినీ చంపుతుంది. విశ్లేషణ : సినిమాలో ఏడు పాటలు పెట్టి దర్శకుడు…

‘క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది : ఆది సాయికుమార్‌ ఇంటర్వ్యూ

adi saikumar interview

మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘క్రేజీ ఫెలో’ ఎలా వుండబోతుంది ? – మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్‌ గారికి కూడా చాలా బాగా…

నేను కథలని నమ్ముతాను : హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ..

hero vishwanth interview

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో విశ్వంత్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ లో కోర్ ఎమోషన్ ఏమిటి ? -‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ లో మంచి ప్రేమ కథ వుంటుంది. ఇందులో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ‘కాన్సెప్ట్ ని చాలా ఇంట్రస్టింగ్ చుపిస్తున్నాం. చాలా ఫన్ వుంటుంది. మీరు లవర్ బాయ్ పాత్రలు చేస్తారు ఇందులో ప్లే బాయ్ లా కనిపిస్తున్నారు ? – మొదటిసారి నా కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమా చేస్తున్నా.…