(చిత్రం : దసరా, దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల, విడుదల తేదీ : మార్చి 30, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సీ, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు. సంగీతం : సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాణం : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్ , నిర్మాత సుధాకర్ చెరుకూరి) నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నానికి జోడీగా కీర్తి సురేష్ మరో ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ…
Category: INTERVIEWS
‘దసరా’లాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశా : కీర్తి సురేష్ ఇంటర్వ్యూ…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘దసరా’ ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ మీడియాతో దసరా విశేషాలని పంచుకున్నారు. # ‘దసరా’ లో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి…
Das Ka Dhamki Telugu Movie Review : ‘ధమ్కీ’లివ్వని దాస్!
(చిత్రం : దాస్ కా ధమ్కీ , విడుదల తేదీ : మార్చి 22, 2023, TOLLYWOOD TIMES.IN రేటింగ్ : 2/5, నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, అక్షర గౌడ, శౌర్య కరే, జబర్దస్త్ మహేష్, పృథ్వీరాజ్ తదితరులు. కథ : ప్రసన్నకుమార్ బెజవాడ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : విశ్వక్ సేన్, నిర్మాత: కరాటే రాజు, సంగీతం : లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, ఎడిటర్: అన్వర్ అలీ) తెలుగు చిత్రసీమలో గతంలో వచ్చిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రానికి దర్శకత్వం వహించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చాలా కాలం తర్వాత మళ్లీ ‘దాస్ కా ధమ్కీ’ అంటూ మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల…
Phalana Abbayi Phalana Ammayi Movie Review : నిరాశపరిచిన ప్రేమకథ!
మంచి కథలను, అంతే మంచి పాత్రలను ఎంచుకుంటూ తెలుగు చిత్రసీమలో తమ కెరీర్ పై దృష్టి సారించే హీరోల్లో నాగశౌర్య ఒకరు. గతంలో వచ్చిన ఆయన చిత్రాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు ముందు రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అని మేకర్స్ బోలెడు కహానీలు చెప్పుకున్నారు. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 17, 2023)న ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథలోకి……
Vaadu Evadu Telugu MovieReview : ‘వాడు ఎవడు’ మూవీ రివ్యూ : ఆసక్తి కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్!!
(చిత్రం : ‘వాడు ఎవడు’ రివ్యూ రేటింగ్ : 3/5, విడుదల తేదీ : 10.03.2023, నటీ నటులు : ఆర్. కార్తికేయ,అఖిల నాయర్, రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, తదితరులు. బ్యానర్ : రాజేశ్వరి సినీ క్రియేషన్స్, దర్శక, నిర్మాత : ఎన్.శ్రీనివాసరావు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే: రాజేశ్వరి పాణిగ్రహి, సంగీతం: ప్రమోద్ కుమార్, చాయాగ్రహణం: విజయ గండ్రకోటి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ టి, పి.ఆర్.ఓ : ఆర్.కె.చౌదరి) నేటిసమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయనే పాయింట్ ని ఇతివృత్తంగా తీసుకొని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక మంచి సందేశం ఇచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథే “వాడు ఎవడు”. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ…
Grandhalayam Telugu Movie Review : కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గ్రంథాలయం’
(రేటింగ్ : 3/5, నటీనటులు: విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్, సోనియాచౌదరి, అలోక్‌జైన్, జ్యోతిరానా, కాశీశినాథ్, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు సాంకేతిక నిపుణులు : బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప, రచన దర్శకత్వం : శివన్ జంపాన, సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్, సంగీతం : వర్ధన్, ఎడిటర్ : శేఖర్‌పసుపులేటి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ఃల్ : చిన్నా, ఆర్ట్‌డైరెక్టర్ : రవికుమార్ మండ్రు, పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్) కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు.. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం…
Balagam Telugu Movie Review: తెలంగాణ పల్లె జీవిత కథ!
తెలంగాణ పల్లెల్లో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాల గురించి చెప్పే కథలతో వస్తున్న సినిమాలకు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేక్షకుల ముందుకొస్తున్న భావోద్వేగమయిన కథలు సహజంగానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక ‘బలగం’ అవుతుంది అనే చెప్పే కథతో వచ్చిన తాజా చిత్రమిది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఈ ‘బలగం’ చిత్రంతో ‘జబర్దస్త్’ టీవీ షోతో బాగా పాపులారిటీ సాధించిన నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం లో ఈ సినిమా…
Writer Padmabhushan Telugu Movie Review : ఓ సగటు యువకుడి కథ!
(చిత్రం : రైటర్ పద్మభూషణ్, విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్, నటీనటులు : సుహాస్, రోహిణి మొల్లేటి, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు. ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాకమూరి, నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్, స్వరాలు : శేఖర్ చంద్ర , నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్). నటుడుసుహాస్ నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని…
Rajayogam Telugu Movie Review : నాటు కామెడీకి కేరాఫ్ అడ్రస్!
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రదారులుగా రామ్ గణపతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రాజయోగం’. ఈ సినిమాలోని ఇతరపాత్రల్లో ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు నటించారు. మణి లక్ష్మణ్‌రావునిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వహించారు. సాంకేతిక విషయాలకొస్తే.. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఏ చిత్రానికి ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: అరుణ్ మురళీధరన్, మాటలు : చింతపల్లి రమణ సమకూర్చారు. ఈ రోజు (30-12-2022)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళదాం… మధ్యతరగతి కుటుంబానికి చెందిన…
Nuvvenaapranam Movie Review : అలరించే ప్రేమకథ!
శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే, సుమన్, భానుచందర్, తిలక్, గిరి, సోనియా చౌదరి తదితరులు నటించిన చిత్రం ‘నువ్వే నా ప్రాణం’. ఈ చిత్రానికి నిర్మాత శేషు మలిశెట్టి. మణిజెన్నాసంగీతాన్ని అందించగా.. నేపథ్య సంగీతం: రాజా, ఫైట్స్: మల్లి సమకూర్చారు. టీజర్, ట్రైలర్, పాటలతో ఇటీవల కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన చిత్రం ఇది. ఆదిత్య ఆడియో ద్వారా విడుదలైన`నువ్వే నా ప్రాణం`లోని ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, ఇన్ స్టా రీల్స్ లో పాటలు వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అంచనాలకు అనుకుందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..! కథలోకి.. గైనకాలజిస్ట్ అయిన కిరణ్మయి( ప్రియా…
