Bichagadu-2 Movie Review : వాహ్.. ‘బిచ్చ‌గాడు -2’!

Bichagadu-2 Movie Review : వాహ్.. 'బిచ్చ‌గాడు -2'!

విజ‌య్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిచ్చ‌గాడు -2’. ‘బిచ్చ‌గాడు’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాతోనే విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించడం వల్ల ‘బిచ్చ‌గాడు -2’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో విజ‌య్ ఆంటోనీ సరసన కావ్య‌థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది? ‘బిచ్చ‌గాడు -2’తో ద‌ర్శ‌కుడిగా, హీరోగా విజ‌య్ ఆంటోనీకి విజ‌యం ద‌క్కిందా? లేదా? అన్న‌ది తెలుసుసుందాం… క‌థలోకి… లక్ష కోట్ల రూపాయల విలువైన బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి విజ‌య్ గురుమూర్తి (విజ‌య్ ఆంటోనీ). ఎంతో గొప్ప పేరున్న గురుమూర్తి దేశంలోనే రిచెస్ట్ బిజినెస్‌మెన్స్‌లో ఒక‌రిగా చెలామ‌ణి అవుతుంటాడు. అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతాడు అత‌డి స్నేహితుడు అర‌వింద్‌(దేవ్‌గిల్‌). అంతటితో ఆగక..విజ‌య్ గురుమూర్తి…

Anni Manchi Sakunamule Movie Review in Telugu : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా !

Anni Manchi Sakunamule Movie Review in Telugu : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా !

(చిత్రం : అన్నీ మంచి శకునములే, విడుదల : మే 18, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సావుకార్ జానకి, వాసుకి, ‘వెన్నెల’ కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు. నిర్మాణం : స్వప్న సినిమా-మిత్ర విందా మూవీస్, దర్శకత్వం: బీవీ నందినీ రెడ్డి, నిర్మాత: ప్రియాంకా దత్, సంగీతం: మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్, మాటలు : లక్ష్మీ భూపాల, ఎడిటర్: జునైద్) యువ కథానాయకుడు సంతోష్ శోభన్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నారు కానీ.. విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో అతడు నటించిన…

Katha venuka katha Movie Review : స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ `క‌థ వెనుక క‌థ‌`!

Katha venuka katha Movie Review : స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ `క‌థ వెనుక క‌థ‌`!

(చిత్రం : `క‌థ వెనుక క‌థ‌`, విడుదల : 12 మే -2023, రేటింగ్: 3/5, న‌టీన‌టులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, రూప త‌దిత‌రులు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కృష్ణ చైత‌న్య‌, నిర్మాత‌: అవ‌నీంద్ర కుమార్‌, నిర్మాణం :  దండ‌మూడి బాక్సాఫీస్‌. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సాయి గొట్టిపాటి, సినిమాటోగ్రాఫ‌ర్స్‌:  గంగ‌న‌మోని శేఖ‌ర్‌-ఈశ్వ‌ర్‌, ఎడిట‌ర్‌: అమ‌ర్ రెడ్డి కుడుముల‌, సంగీతం:  శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌, ఫైట్స్: అంజి-రియ‌ల్ స‌తీష్‌) టాలీవుడ్ లో ప్రస్తుతం స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ చిత్రాల‌కు ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందుకే అంతటి డిమాండ్ ఉంది. తాజాగా ఇదే జానర్ లో దండ‌మూడి బాక్సాఫీస్ బ్యానర్…

‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మర్చిపోలేని ఓ మంచి బహుమతి : గౌతమి

'అన్నీ మంచి శకునములే' చిత్రం మర్చిపోలేని ఓ మంచి బహుమతి : గౌతమి

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి మీడియాతో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు. ఇది మీకు సెకండ్ ఇన్నింగ్ ఆ.. థర్డ్ ఇన్నింగ్ ఆ? ఎలా అయినా అనుకోవచ్చు. ఇన్నింగ్ ఉండటమే సంతోషం.(నవ్వుతూ) ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయగలుగుతున్నారా ? ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను.…

Custody Movie Review In Telugu : వృథాప్రయత్నం! ‘కస్టడీ’ తెలుగు మూవీ రివ్యూ ..

Custody Movie Review In Telugu

(చిత్రం: ‘కస్టడీ’ విడుదల తేది : మే 12, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు. దర్శకత్వం: వెంకట్ ప్రభు, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీతం : ఇళయరాజా-యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి, ఎడిటింగ్ : వెంకట్ రాజన్) తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇటీవ‌ల అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు వ‌రుస ప‌రాజయాలు సాధించాయి. నాగ చైతన్య…

Ugram Telugu Movie Review: ‘అల్లరి’ నరేష్ వన్ మ్యాన్ షో!

Ugram Telugu Movie Review: 'అల్లరి' నరేష్ వన్ మ్యాన్ షో!

(చిత్రం : ఉగ్రం, విడుదల : 5 మే-2023, రేటింగ్ : 3/5, నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు. దర్శకత్వం : విజయ్ కనకమేడల, నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది, సంగీతం : శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్) టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు ‘అల్లరి’ నరేష్. అల్లరి నరేష్ చిత్రం అంటేనే హాయిగా నవ్వుకోవచ్చనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది. అదే ఉత్సాహంతో థియేటర్లలోకి అడుగుపెడతారు. అయితే గత కొంతకాలంగా అలాంటి ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కొత్త పంథాలో.. అంటే కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత చిత్రం ‘నాంది’తో అల్లరి…

RamaBanam Movie Review in Telugu : గురితప్పింది!

RamaBanam Movie Review in Telugu

(చిత్రం : రామబాణం, రేటింగ్ : 2/5, నటీనటులు : గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి, ఖుష్బూ. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు. దర్శకత్వం : శ్రీవాస్, నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: మిక్కీ జే మేయర్, డీఓపీ: వెట్రి పళని స్వామి, కథ: భూపతి రాజా, మాటలు : మధుసూధన్ పడమటి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె) ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా…

Agent Movie Review in Telugu : ‘ఏజెంట్‌’ సినిమా రివ్యూ… ప్రేక్షకులపై బుల్లెట్ల వర్షం!

Agent Movie Review Still1

(చిత్రం: ఏజెంట్, విడుదల తేది: 28 ఏప్రిల్-2023, రేటింగ్ : 2/5, నటీనటులు: అఖిల్ అక్కినేని, మ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు. సంగీతం: హిప్ హాప్ తమీజా సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: రామ బ్రహ్మం సుంకర, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా) టాలీవుడ్ నవతరం హీరో అఖిల్ అక్కినేనికి ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కాలం కలసిరావడం లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే వరుసగా మూడు పరాజయాలను చవిచూశాడు. అతడి గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఫర్వాలేదనిపించిన అఖిల్ తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశాడు. తన ఆశలన్నీ తాజా చిత్రం ‘ఏజెంట్’…

Virupaksha Movie Telugu Review : ఆకట్టుకునే థ్రిల్లర్ ‘విరూపాక్ష’!

Virupaksha Movie Telugu Review

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడి నుంచి వస్తున్న చిత్రమిది. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులెవరూ ఈ మధ్య కాలంలో తమ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘ఉప్పెన’తో వచ్చిన బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ నమోదు చేస్తే..…

Shakunthalam Movie Telugu Review : పేలవంగా సాగిన ప్రేమ కథ!

Shakunthalam Movie Telugu Review :

(విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: స‌మంత, దేవ్ మోహ‌న్, మోహ‌న్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిష్షు సేన్ గుప్తా తదితరులు. రచన, దర్శకత్వం : గుణశేఖర్, నిర్మాతలు: నీలిమా గుణ-దిల్ రాజు, సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మాటలు : సాయి మాధవ్ బుర్రా , పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి, నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్, సమర్పణ : ‘దిల్’ రాజు) సమంత, దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ నేడు (ఏప్రిల్ 14, 2023) తెలుగు, తమిళ, హిందీ, మలయాళ…