Adipurush Movie Review In Telugu : విజువల్ మాయాజాలం!

Adipurush Movie Review In Telugu : విజువల్ మాయాజాలం!

(చిత్రం : ఆది పురుష్, విడుదల : జూన్ 16, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహాన్, దేవదత్త నాగ్, వత్సల్ సేన్ తదితరులు. స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ఓం రౌత్, నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్, సంగీతం : అజయ్ – అతుల్, నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా- అంకిత్ బల్హారా, మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో), పాటలు : రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని, ఎడిటర్: అపూర్వ మోత్వాలే సహాయ్ , ఆశిష్ మహాత్రే , విడుదల : యూవీక్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ) పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’…

Unstoppable Movie Review In Telugu : అన్ స్టాపబుల్ : మెప్పించే ఫన్ డ్రామా!

Unstoppable Movie Review In Telugu : అన్ స్టాపబుల్ : మెప్పించే ఫన్ డ్రామా!

(చిత్రం : అన్ స్టాపబుల్, విడుదల తేది : జూన్ 09, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: వి.జె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు, విక్రమాదిత్య తదితరులు. దర్శకత్వం : డైమండ్ రత్న బాబు, నిర్మాతలు: రంజిత్ రావు, సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి, ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్). బిగ్ బాస్ విన్నర్ సన్నీ, ప్రఖ్యాత హాస్యనటుడు సప్తగిరి నటించిన సినిమా ‘అన్ స్టాపబుల్’ ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు అందరిలో ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్ టైనర్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను…

Takkar Movie Review in Telugu : ‘టక్కర్’ కాదు..టార్చర్!

Takkar Movie Review in Telugu : 'టక్కర్' కాదు..టార్చర్!

(చిత్రం : టక్కర్, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ : రేటింగ్ : 1.75/5, దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్, నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, యోగిబాబు, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, సుజాత శివకుమార్ తదితరులు. సంగీతం : నివాస్ కె. ప్రసన్న, సినిమాటో గ్రఫీ : వాంచి నాథన్ మురుగేశన్, ఎడిటింగ్ : జి. గౌతమ్, రచన : శ్రీనివాస్ కవినయం-కార్తీక్ జి. క్రిష్, నిర్మాత : సుధాన్ సుందరమ్-జి. జయరామ్) యువతరం క్రేజీ హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అతడి పేరు వినగానే మనకు బాగా గుర్తుకు వచ్చే సినిమాలు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఈ రెండు సినిమాలు కథ, కథనాల విషయంలో హీరో, హీరోయిన్ల నటనతో…

Vimanam Movie Review in Telugu – ‘విమానం’ మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్ర‌యాణం!

Vimanam Movie Review in Telugu - 'విమానం' మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్ర‌యాణం!

(చిత్రం : విమానం, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ 3/5, నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు. మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, పాటలు, సంగీతం : చరణ్ అర్జున్, నిర్మాణం : జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌), పాటలు : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్‌: జె.జె.మూర్తి), దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల) న‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందిస్తే తెలుగు సినీ ప్రేక్షకులు .సినిమాను ఎంతగానో ఆదరించి.అక్కున చేర్చుకుంటారన్నది మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మన ప్రేక్షకులు సినిమాలో ఏమాత్రం విషయం వున్నా బాక్సాఫీస్ వద్ద…

Nenu Student Sir Movie Review In Telugu : ఫర్వాలేదనిపించే ‘నేను స్టూడెంట్ సర్’!

Nenu Student Sir Movie Review In Telugu

నవతరం కథానాయకుడు బెల్లంకొండ గణేష్ నటించిన తన తొలి చిత్రం ‘స్వాతి ముత్యం’తో నటుడిగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత తాను చేసిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమా పలు మార్లు వాయిదా కూడా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం 2 జూన్, 2023న చిత్రం విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : ఓ కాలేజ్ స్టూడెంట్ సుబ్బు(గణేష్ బెల్లంకొండ). ఓ మంచి ఐఫోన్ కొనుక్కోవాలనేది అతడి కల. తాను ఎప్పుటి నుంచో దానికోసమే ఆలోచిస్తుంటాడు. అలా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుక్కుంటాడు. అయితే… ఆ ఫోన్ వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదీ కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ…

Chakravyuham Movie review : విజయ ‘వ్యూహం’!

Chakravyuham Movie review

టాలీవుడ్ లో ప్రతిభగల నటుడిగా అజయ్ కి మంచి పేరుంది. విభిన్నమైన చిత్రాల్లో విలక్షణ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడాయన. తాజాగా అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి సావిత్రి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం 2, జూన్ 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ ‘చక్రవ్యూహం” చిత్రం ఫస్ట్ లుక్‌ని స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగింది. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన…

Jaitra Movie Review in Telugu : ఆద్యంతం అలరించే ‘జైత్ర’

jaitra moive review in telugu

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మించిన చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. ఈ చిత్రం ఈ శుక్రవారం 26 మే-2023న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయింది..మరి ఈ ‘ జైత్ర’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.. కథ: (సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు. అలాంటి రైతు జీవితంలోకి ఒక అమ్మాయి రోహిణి రేచల్ (దాక్షాయిని) వస్తుంది. తన వృత్తి పరంగా రీసెర్చ్ పనిమీద రాయలసీమకు వచ్చిన దాక్షాయిని , జైత్ర కు దగ్గర అవుతుంది. ఎలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: రాయలసీమ స్లాంగ్ ,…

#MENTOO Movie Review in Telugu : వాహ్.. అనిపించే # MenToo

#MENTOO Movie Review in Telugu

టాలీవుడ్ లో టీజర్, ట్రైలర్లతో ఇటీవల ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా #MenToo. ఇందులో నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రధారులు పోషించారు. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి ఇందులో హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం యే నిర్మాత కూడా. ఈ చిత్రానికి సంగీతం ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్. ఈ చిత్రం 26 మే-2023 రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం యూత్ ని అలరించిందో చూద్దాం పదండి. కథ: ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్ లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను… కష్టనష్టాలను…

హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో అలరించే ‘ఏమి సేతురా లింగ’

హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో అలరించే 'ఏమి సేతురా లింగ'

కథ : సాప్ట్ వేర్ ఎంప్లాయ్ భాను ప్రకాష్ (వినోద్ వర్మ) జీవితం నిస్సారంగా, నిస్తేజంగా సాగిపోతూ ఉంటుంది. ఆఫీస్ కి దగ్గిరగా ఉంటుందని తన ఫ్రెండ్ ఫ్లాట్ కి మారిన భాను కి అక్కడ స్వేచ్చ (జ్ఞానేశ్వరి కండ్రెగుల) తో పరిచయం అవుతుంది. బ్రాడ్ మైండెడ్ గా మోడర్న్ భావాలు కల స్వేచ్ఛ తో భాను చనువుగా ఉంటాడు. స్వేచ్ఛ ఓపెన్ రిలేషన్ షిప్ లో ఉండగా భాను మాత్రం ఎమోషనల్ కమిట్మెంట్ కోరుకుంటాడు. స్వేచ్ఛ పరిచయం భాను జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ? విరుద్ధ భావాలు గల వీళ్లిద్దరూ చివరికి ఏమయ్యారు అనేదే ‘ఏమి సేతురా లింగ’ నటీనటుల పనితీరు : బోర్ డం తో సాగిపోయే జీవితంతో స్తబ్దుగా కనిపించే భాను ప్రకాష్ పాత్రలో వినోద్ వర్మ బాగా సరిపోయాడు. అమాయకంగా…

Bichagadu-2 Movie Review : వాహ్.. ‘బిచ్చ‌గాడు -2’!

Bichagadu-2 Movie Review : వాహ్.. 'బిచ్చ‌గాడు -2'!

విజ‌య్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిచ్చ‌గాడు -2’. ‘బిచ్చ‌గాడు’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాతోనే విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించడం వల్ల ‘బిచ్చ‌గాడు -2’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో విజ‌య్ ఆంటోనీ సరసన కావ్య‌థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది? ‘బిచ్చ‌గాడు -2’తో ద‌ర్శ‌కుడిగా, హీరోగా విజ‌య్ ఆంటోనీకి విజ‌యం ద‌క్కిందా? లేదా? అన్న‌ది తెలుసుసుందాం… క‌థలోకి… లక్ష కోట్ల రూపాయల విలువైన బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి విజ‌య్ గురుమూర్తి (విజ‌య్ ఆంటోనీ). ఎంతో గొప్ప పేరున్న గురుమూర్తి దేశంలోనే రిచెస్ట్ బిజినెస్‌మెన్స్‌లో ఒక‌రిగా చెలామ‌ణి అవుతుంటాడు. అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతాడు అత‌డి స్నేహితుడు అర‌వింద్‌(దేవ్‌గిల్‌). అంతటితో ఆగక..విజ‌య్ గురుమూర్తి…