(చిత్రం : ప్రేమ్ కుమార్ , విడుదల తేదీ : ఆగస్టు 18, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు. దర్శకత్వం: అభిషేక్ మహర్షి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం, ఎడిటర్: గ్యారీ బి హెచ్) సంతోష్ శోభన్ హీరోగా, రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లుగా అభిషేక్ మహర్షి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. విడుదలకు ముందు ఈ సినిమాపై మేకర్స్ మంచి బజ్ నే క్రియేట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 18, 2023) రోజు ప్రేక్షకులముందుకొచ్చింది. మరి…
Category: INTERVIEWS
Bholaa Shankar Movie Review in Telugu : భలే..భలే ‘భోళా శంకర్’!
(చిత్రం : భోళా శంకర్, విడుదల : 11 ఆగస్టు- 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు. దర్శకత్వం : మెహర్ రమేష్, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్). మెగాస్టార్ సినిమాలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. ఇక మెగా అభిమానులు అయితే థియేటర్లో వద్ద చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి రికార్డులు కొల్లగొట్టాడు. బాక్సాఫీస్…
Dil Se (2023) Telugu movie review & Rating : ‘దిల్ సే’ దేఖ్ సక్తే !
చిత్రం: దిల్ సే బ్యానర్: సాయి రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ చైతన్య క్రియేషన్స్, నటీనటులు: అభినవ్ మేడిశెట్టి, శాషా సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను ,శివ రామ కృష్ణ బొర్రా ,తదితరులు కథ, డైరెక్టర్, నిర్మాత: మంఖాల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని లైన్ ప్రొడ్యూసర్: పార్థు రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్ : శివ రామ కృష్ణ కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్ మ్యూజిక్: శ్రీకర్ వెళమురి స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి ఎడిటర్: ఉద్ధవ్ కో డైరెక్టర్: శంతన్ గద్వాల్ విడుదల: ఒన్ మీడియా కథ: హీరో అభినవ్ సరదాగా గడిపే ఒక అబ్బాయి. తను అద్దెకు ఉన్న ఇంటి ఓనర్ కుమార్తె సాషా సింగ్ ను చూసి ఇష్టపడతాడు. అభినవ్ కు ఫ్లాష్ బ్యాక్ లో లవ్లీ సింగ్…
‘బ్రో’ అనేది మామూలు సినిమా కాదు.. కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం అనేది ఛాలెంజ్ కదా? ఎవరెస్ట్ ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్ కళ్యాణ్ గారితో మూడు…
Scoring the music for PK was a serious business, says Thaman
Pawan Kalyan’s character in Bro has increased the responsibility in me: Thaman Scoring music for “remake films” is a tough challenge for any music composer, what challenges did you face while rendering the music for such film ‘Bro’ which boasts a star like Pawan Kalyan? “It’s like scaling Mt Everest,” says S Thaman without a flicker of hesitation. “All the three films with Powerstar Pawan Kalyan garu starting from ‘Vakeel Saab’, ‘Bheemla Nayak’ and now ‘Bro’ — have all been remakes. I am trying to make it more musical. Even…
మనసును దోచిన ‘రుద్రమాంబపురం’ !
NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం… కథ: కథ విషయానికి వచ్చేసరికి ఇది మత్స్యకార జాతి.. వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారిజీవన శైలి, వారి మనుగడ మీద తీసిన చిత్రం.. మొగలి తిరుపతి (అజయ్ గోష్)కి మల్లోజుల శివయ్య (శుభోదయం సుబ్బారావు) కి వున్న అంతర కలహాల ను ఆసరాగా చేసుకొని,దళారులు, కార్పొరేట్ వాళ్ళు, వాళ్ళల్లో ,,, వాళ్ళకి కలహాలు వచ్చేలా చేసి,సన్నవల తో తిరుపతి వేటగాళ్ల…
Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!
(చిత్రం : ‘నారాయణ & కో’ , విడుదల తేది: జూన్ 30, 2023, రేటింగ్: 3.25/5, నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు. నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి, సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్) కథ:నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్‌లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న…
spy movie review in telugu : “స్పై”మూవీ రివ్యూ: ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !
(చిత్రం : ‘స్పై’, విడుదల : జూన్ 29, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి, తదితరులు. దర్శకత్వం: గ్యారీ బి హెచ్, నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్) నిఖిల్ సిద్దార్థ కథానాయకుడిగా గ్యారీ బి హెచ్ దర్శకత్వంలో వచ్చిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’. ఎన్నో అంచనాలతో జూన్ 29, 2023న ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం నిఖిల్ సిద్దార్థ కు ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెట్టింది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింధో తెలుసుకుందాం.. కథ: అండర్ కవర్ ఏజెంట్ విజయ్ (నిఖిల్) . తన అన్న ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారో తెల్సుకోవాలని…
Bheemadevarapalli branchi telugu movie review : మనసు దోచుకునే ‘భీమదేవరపల్లి బ్రాంచీ’
(చిత్రం : ‘భీమదేవరపల్లి బ్రాంచీ’, విడుదల : 23 జూన్-2023, రేటింగ్ : Rating 3/5, నటీనటులు: అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న,రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి. మిమిక్రీ మహేశ్, బైరన్న, సి.ఎస్.ఆర్, రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల, నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.సంజయ్ మహేష్ వర్మ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పిఆర్ఓ: శ్రీధర్). ఓ అందమైన గ్రామం.. అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు.. కుల వృత్తులతో ఒకరికొకరు ఆప్యాయత పంచుకుంటున్న నేపథ్యం.. కల్మషం లేకుండా స్వచ్ఛంగా సాగుతోన్న సమయంలో ‘ఓ అలజడి’ ప్రవేశించింది. గ్రామీణ ప్రజల ఆనందాన్ని అణిచివేసే…
ASVINS movie Review : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ !
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అందుకే డెబ్యూ డైరెక్టర్లు ఇలాంటి కథ.. కథనాలతో మూవీస్ ని తెరకెక్కిస్తూ… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. ఇలాంటి వాటిని తెరకెక్కించేటప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా లెక్కలోకి తీసుకుని… బుల్లితెరపైనా విజయం అందుకుంటున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘అశ్విన్స్’ ఇలాంటి జోనర్ లో తెరకెక్కిందే. ‘తారామణి’ ఫేం వసంత్ రవి… మరో నలుగురు కలిసి నటించిన ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తోంది చిత్ర బృందం. తమ చిత్రాన్ని కేవలం 18 సం.లకు పై బడిన వారు మాత్రమే చూడాలంటూ… ఇందులో ఎంత హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయో… ఒక రకంగా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు…
